June 5, 2026 11:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రామతీర్థం ఘటనలో సరైన సమయంలో స్పందించకపోవడంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

January 26, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. అదే అంశంపై ఏపీ ఇన్‌ఛార్జి మురళీధరన్‌తోనూ భేటీ అయ్యారు. వారం క్రితం వరకు సైలెంట్‌గా ఉండి ఇంత హఠాత్తుగా సోము వీర్రాజు స్పందించడంపై ఆ పార్టీలోనే చర్చనీయాంశం అయింది. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమన్వయంతో ఉంటేనే పొత్తులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ తమ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై అసహనానికి గురైన పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చర్చ నడిచింది. దీంతో ఉలిక్కిపడిన ఏపీ బీజేపీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమైంది. అదే సమయంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు అభ్యర్థి విషయంలో తమ పంతం నెగ్గించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు.

టీడీపీని లక్ష్యంగా చేసుకుని..

ఇక ఏపీలో బీజేపీ వైఖరి పట్ల మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీకి టీడీపీయే ఇప్పటికీ అధికార పక్షంగా కనిపిస్తోందని, ఇంకా టీడీపీని లక్ష్యంగా చేసుకుని.. అసలు పోరాడాల్సిన అధికార వైసీపీని మిత్ర పక్షంగా భావిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. రామతీర్థం ఘటనలో స్పందించాల్సిన సమయంలో స్పందించకపోవడంతో టీడీపీకి మైలేజీ వచ్చిందనే విషయంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జగన్‌పై సాఫ్ట్ కార్నర్ ఉండడంతోపాటే.. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయలేదని, తీరా టీడీపీ ముందుకు వచ్చాక.. తప్పని సరి పరిస్థితుల్లోనే సోము వీర్రాజు ఆందోళనకు సిద్ధమయ్యారరని ప్రచారం జరుగుతోంది. ఇక్కడే మరో విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. నంద్యాల ఆసుపత్రి విషయంలో సోము వీర్రాజు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్ అని పొగడ్తలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికే నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అనే కామెంట్లు వస్తున్నాయని, ఇలా అధికార పక్షానికి వంత పాడుతుంటే పార్టీ విస్తరణ ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అప్పుడే ఉమ్మడి నిర్ణయాలు..

ఇక సోము వీర్రాజు కంటే ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీ నారాయణ హయాంలోనే పార్టీ నిర్ణయాలు ఉమ్మడిగా అమలయ్యేవని, ఇప్పుడు వ్యక్తిగత అజెండా ఎక్కువైందని కామెంట్లు వస్తున్నాయి. కామినేని, కన్నా, సుజనా చౌదరి లాంటి వారు చాలా వరకు మీడియాకూ దూరమయ్యారు. సోము సర్కిల్‌లోని వ్యక్తులుగా ప్రచారం జరుగుతున్న విష్ణు వర్ధన్‌రెడ్డి, భాను ప్రకాష్‌రెడ్డి. ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు తప్ప మిగతా వారు పెద్దగా బయటకు కూడా రాని పరిస్థితి కనిపిస్తోందంటే.. సోము నాయకత్వం ఎలా ఉందో అర్థం అవుతోందని ఆ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. కొన్ని ప్రకటనల విషయంలోనూ పార్టీ పరువు పోయే పరిస్థితి కనిపిస్తోందనే చర్చ కూడా నడుస్తోంది.

Must Read ;- జనసేనాని పవన్‌తో బీజేపీ రథసారధి సోము వీర్రాజు భేటీ

కళా వెంకట్రావు విషయంలో పోయిన బీజేపీ పరువు..

ఓవైపు తెలంగాణలో బీజేపీ అధికార పక్షాన్ని ఎక్కువగా టార్గెట్ చేసింది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసినా..అధికార టీఆర్ఎస్‌ను మాత్రం వదలడం లేదు. అలాంటిది ఏపీలో ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసింది బీజేపీ. ఇధే పలు అనుమానాలకు కారణం అవుతోంది. ఏపీలో ఇటీవలి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు బీజేపీలో చేరతారని, తాను మాట్లాడానని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆ రోజు చర్చనీయాంశమైంది. అయితే కళా వెంకట్రావు కౌంటర్ ఇచ్చారు. తాను సోము వీర్రాజుని కలవలేదని ఇలాంటి ప్రకటనలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై సోము వీర్రాజు స్పందిస్తూ..పొరపాటున తాను ప్రెస్ మీట్‌లో కన్‌ఫ్యూజన్‌లో కళా వెంకట్రావు పేరు తెరపైకి తెచ్చానని, తాను ఆయనను అసలు కలవలేదని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం ఏంటనే ప్రశ్న ఆ పార్టీలోనే తలెత్తింది.

వాళ్ళ చేరిక వాయిదా..

ఏపీలో పెద్ద యెత్తున చేరికలు ఉంటాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే చెన్నై వెళ్లి మరీ సినీనటి వాణీ విశ్వనాథ్, ప్రియా రామన్‌ని కలిశారు. వారి మధ్య చర్చ ఏం జరిగిందనే విషయం పక్కన బెడితే.. వారు పార్టీలో చేరతారని సోము వీర్రాజు ప్రకటించారు. అయితే వారు ఇంకా పార్టీలో చేరలేదు. గంటా శ్రీనివాస్ పేరు కూడా ఇలాగే తెరపైకి వచ్చినా.. ఇంకా ఆయన బీజేపీలో చేరలేదు. ఇలా చాలా మంది పార్టీలో చేరికకు సుముఖంగానే ఉన్నా.. పార్టీ అధ్యక్షుడి వైఖరి నచ్చకే పార్టీలో చేరడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Also Read ; పవన్ తిరుమల పర్యటన ఆంతర్యమేమిటో?

హైకమాండ్‌కి ఫిర్యాదులు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేతలే హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. మూడు రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్ లీడర్.. పార్టీ హైకమాండ్‌కి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలు, చేసిన ప్రకటనలు, జనసేనతో సమన్వయ లోపం, హైకమాండ్ ఆదేశాలకు భిన్నంగా జరగుతున్న పరిణామాలపై పాయింట్ల వారీగా ఈ లెటర్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. రామతీర్థం ఘటనను నిరసిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాక.. బీజేపీ స్పందించడాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సైద్ధాంతికంగా హిందూత్వ నినాదానికి అనుకూలంగా ఉండే బీజేపీ..ఈ విషయంలో వెనుకబడడం రాజకీయంగా నష్టం తెచ్చిందని హైకమాండ్ కూడా భావించినట్లు తెలుస్తోంది. జనవరి 2న టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం వెళ్లారు. అక్కడ జరిగిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జనవరి 5న రామతీర్థం యాత్రకు బీజేపీ పిలుపునిచ్చింది. పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు సొమ్మసిల్లారు. జనవరి 7 మరోసారి యాత్రకు బీజేపీ సిద్ధమైంది. ఈ యాత్రలో జరిగిన తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి ఇద్దరూ సొమ్మసిల్లి పడిపోయారు. అయితే బీజేపీకి మాత్రం అనుకున్నంత మైలేజీ రాలేదు. సోము వీర్రాజు ఆరోగ్య పరిస్థితిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆరాతీయడం, సికిందరాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తరువాత పెద్దగా స్పందించలేదని, ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు మినహా పార్టీకి దిశానిర్దేశం చేయలేదని చెబుతున్నారు. ఇక జనసేన విషయంలోనూ సోము వీర్రాజు స్పందిస్తున్న తీరుపై సహనం నశించిన పవన్ కల్యాణ్ మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాము తెగదెంపులు చేసుకునేందుకు వెనుకాడేది లేదనే కోణంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఒక వేళ అదే జరిగితే.. పార్టీ హైకమాండ్ తీసుకునే కఠిన నిర్ణయాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతోనే.. సోము వీర్రాజు హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో బీజేపీ సారధి సోము వీర్రాజుకి అధికార వైసీపీ మిత్రపక్షంగా కనిపిస్తోందని, ప్రతిపక్ష టీడీపీ ప్రత్యర్థిగా కనిపిస్తోందని, అందుకే టీడీపీని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.

Also Read ;- కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!

Tags: andhra pradesh bjpbjp high comand unhappy on somu veerajubjp janasena allianceBJP Leader Somu Veerrajubjp vs tdp vs ysrcpEditorspicktelugu newstirupati election news 2021
Previous Post

మరణానంతరం పద్మవిభూషణుల్లో బాలు

Next Post

మాస్ నోట వినిపించే మంత్రం రవితేజ ( బర్త్ డే స్పెషల్)

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist