September 5, 2026 4:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

భారత్‌లో ఏ వ్యాక్సిన్‌కి అనుమతులు లభించబోతున్నాయి?

ఐసీఎం‌ఆర్ తాజా వ్యాఖ్యల ప్రకారం భారత్‌లో అత్యవసర అనుమతులు కొవ్యాక్సిన్‌కు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

December 25, 2020 at 12:33 PM
in General, Latest News
covaxin

covaxin

Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనాలో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి కాగా.. మరికొన్ని ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వీటిన్నంటికీ చెక్ పెట్టగలిగేది వ్యాక్సిన్ మాత్రమే. అందుకోసమే భారత్ వ్యాక్సిన్ అనుమతులు ఇవ్వడానికి కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే కొవిషీల్డ్, కొవ్యాక్సిన్, ఫైజర్ టీకాలు అనుమతుల కోసం డాక్యుమెంట్లు సమర్పించగా.. వాటిని గతంలో పరిశీలించిన ఐసీఎం‌ఆర్ మరిన్ని వివరాలు సమర్పించాల్సిందిగా కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ లను ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా తిరిగి అప్లై చేసిన  వాటిని పరిశీలించిన ఐసీఎం‌ఆర్ కొవ్యాక్సిన్ టీకాపై కీలక వ్యాఖ్యలు చేసింది..

ప్రపంచం కొవ్యాక్సిన్ వైపు చూస్తోంది..

భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా పై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. భారత్ లో ఇప్పటివరకు జరిగిన ప్రయోగ పరీక్షల ఫలితాలను బట్టి భద్రత, రోగనిరోధకత విషయంలో ఈ వ్యాక్సిన్ ఎంతో ప్రభావవంతంగా ఉందని తెలిపింది. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్.. కొవాగ్జిన్ ప్రయోగ ఫలితాలను ప్రచురించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని 22 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మూడో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది.

Must Read ;- అసలు ‘కొత్త రకం’ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? అత్యంత ప్రమాదకరమా?

మూడోదశకు అనుమతులు ఇవ్వండి..

మరో దేశీయ వ్యాక్సిన్ జైడస్ క్యాడిలా మరో ముందడుగు వేసింది. రెండు దశలు క్లినికల్ ట్రయిల్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ‘ZyCoV-D’.. మూడో దశ క్లినికల్ ట్రయిల్స్‌ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. రెండు దశల ట్రయిల్స్ టీకా సురక్షణ, సామర్ధ్యం విషయాలలో అనుకున్న ఫలితాలు అందుకున్నట్లు సంస్థ ప్రకటించింది. మూడో దశ ట్రయిల్స్ లో భాగంగా 30 వేల వాలంటీర్లపై దేశ వ్యాప్తంగా ప్రయోగాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. భరతీయ డ్రగ్ కంట్రోలర్ నుంచి అనుమతులు లభించిన మరుక్షణమే మూడో దశ ట్రయిల్స్ ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.

తెలంగాణలో 9 యుకే ప్యాసెంజర్స్‌కి పాజిటివ్

కరోనా కేసులు కాస్త తగ్గాయిలే అనుకుంటున్న సందర్భంలో కొత్తరకం కరోనా గుబులు రేపుతోంది. లండన్ నుండి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే టెస్ట్ లు నిర్వహించాలని కేంద్రం, రాష్ట్రాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకటను ముందు వచ్చిన వారిని వెతికి పట్టుకోవడంలో ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. డిసెంబర్ 9 నుండి నేటి వరకు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ ప్రయాణికుల్లో 1200 మందికి తెలంగాణ ప్రభుత్వ టెస్టులు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ అని తేలింది. అందులో అది కొత్తరకం కరోనా లేదా సాధారణమైనదా తెలుసుకోవడానికి వారి శాంపిల్స్‌ని పుణెకి పంపించారు. కొత్త రకం కరోనా కేసు గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారక ప్రకటన విడుదల కాలేదు.

మొదటి దశలో 5 లక్షల మందికి టీకా

తమిళనాడు ప్రభుత్వం మొదటి దశలో 5 లక్షల మందికి కరొనా టీకా అందించాలని నిర్ణయించింది. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్స్, టెక్నిషియన్లకు ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. రెండు దశలో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్, పొలీస్.. అందరికీ టీకా అందించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు తమిళనాడు హెల్త్ డైరెక్టర్ సెల్వవినయగం ప్రకటించారు. అందుకోసం 13 వేల హెల్త్ సెంటర్ల నుండి సమాచారం సేకరించి, టీకా పంపిణీ ఎలా చేయాలనేది దానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు  హెల్త్ డైరెక్టర్.

Also Read ;- టీకా జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?

Tags: #covid-19aiimsbharat biotechcoroa vaccine update in indiacorona vaccine in indiacoronavirusCOVAXINcovid 19 vaccinecovid vaccine updateicmrindigenous covid-19 vaccinelancetmedical journalsmedical trialsnew corona cases in telanganaserum vaccineTelugu News Onlinevaccinezycov-dzydus cadilla
Previous Post

‘జబర్దస్త్’కి మళ్లీ రావొద్దన్నారట… !

Next Post

‘సోలో బ్రతుకు’ కు సోల్ అదే (రివ్యూ)

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lavanya Tripathi

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist