June 28, 2026 10:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సంఘాల ‘పంచాయితీ’ వెనుక ఉన్నదెవరు..?

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిపై ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధవారం జేఏసీ సమావేశంలో విమర్శలు చేశారు.

January 28, 2021 at 9:00 AM
in Andhra Pradesh, Editors Pick
AP Secretariat
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మొన్నటివరకు పంచాయతీ ఎన్నికలకు సహకరించేది లేదని, తమ ప్రాణాలు కాపాడుకోడానికి మాత్రమే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామని చెబుతూ ఎన్నికలసంఘంతో డైరెక్ట్ వార్ కు దిగిన ఉద్యోగ సంఘాల మధ్య తాజాగా విభేదాలు తలెత్తాయి. ఒక సంఘంపై మరో సంఘం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనుంచి ఉద్యోగసంఘాలు ఇంకా పూర్తిగా బయటపడని పరిస్థితుల్లో సంఘాల మధ్య విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ విభేదాల వెనుక ఎవరున్నారనే అంశంపైనా పలు అనుమానాలు తలెత్తున్నాయి.

విబేధాలు ఇలా..

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిపై ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధవారం జేఏసీ సమావేశంలో విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డి సచివాలయంలో ప్రవర్తించే విధానం సరిగ్గా లేదని, ఇతర సంఘాలకు ఇచ్చే గౌరవం సరిగా లేదని వ్యాఖ్యానించారు. కింది స్థాయి ఉద్యోగులతో మాట్లాడే తీరుకూడా సరిగ్గాలేదని, అన్ని విషయాల్లోనూ అనవసరమై న జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే దీనిపై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల సచివాలయ గోడలకు పోస్టర్లు అంటించే యత్నాన్ని తాము అడ్డుకున్నామని, తాను డైరీలు పంచనీయకుండా అడ్డుకున్నట్టు బొప్పరాజు అప్పుడే అధికారులకు ఫిర్యాదుచేశాడని, తాజాగా బొప్పరాజు ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టుతో తీర్పు ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో తనను బలి చేసేందుకు బొప్పరాజు ఈ కుట్ర చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఎవరికివారు ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేవారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం మెప్పుకోసం బొప్పరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనిపై బొప్పరాజు బదులిస్తూ.. వెంకట్రామిరెడ్డిపై అన్ని సంఘాలు, ఆయన సంఘంలోని వారుకూడా వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన తన ధోరణి మార్చుకోవాలని చెప్పినా వినే పరిస్థితుల్లో లేరని, చివరికి సీఎం జగన్ చెప్పినా వినే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. ఇది కేవలం క్యాలెండర్లు, డైరీల గొడవ కాదని అన్నారు.

Must Read ;- వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

ఉద్యోగుల్లో భిన్నస్పందన..

ఇక పంచాయతీ ఎన్నికల విషయంలో కొన్ని ఉద్యోగసంఘాలు వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగుల్లోనే మిశ్రమస్పందన వ్యక్తమైంది. అయితే విభేధించే ధైర్యం లేకపోవడంతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి కనిపించిందని వార్తలూ వచ్చాయి. సంఘాల వ్యవహారశైలి, చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగసంఘాలు.. గతంతో కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పట్టుబట్టిన సందర్భంలో ఎందుకు మాట్లాడలేదన్న వాదనా తెరపైకి వచ్చింది.  ప్రభుత్వం ఏది చెప్తే ఉద్యోగసంఘాలు అటువైపే మొగ్గుచూపుతున్నాయన్న విమర్శలు ఉన్న తరుణంలో ఇక సుప్రీంకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఉద్యోగసంఘాలు పూర్తి డిఫెన్స్ లో పడ్డాయని చెప్పవచ్చు. ఇది ఉద్యోగసంఘాల నేతలపైనా ప్రభావం చూపించింది. అదే సమయంలో సంఘాల నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సంఘాలకు ఇబ్బందికరంగా మారాయి. దీన్ని చక్కదిద్దేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యల్లో అర్థం అదేనా..

ఓ టీవీఛానెల్ ఏర్పాటుచేసిన చర్చలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు సంఘాలకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే తనపై నిందలు వేస్తున్నారన్నారు. అంటే సుప్రీంతీర్పు వచ్చినతరువాత సంఘాల మధ్య జరుగుతున్న చర్యలు, ఎదురుకానున్న పరిణామాలపై ముందుగానే సమాచారం ఉందనే చర్చ మొదలైంది. పంచాయతీ ఎన్నికలు వద్దని చెబుతున్న ఉద్యోగసంఘాల వెనుక ప్రభుత్వం ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడకుండా విభేదాలకు కొందరు కీలకవ్యక్తులు పావులు కదిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలు ఉద్యోగసంఘాలతో గతంలో చోటుచేసుకున్న విభేదాలను తెరపైకి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  ఉద్యోగుల హక్కులు, వేతనాల పెంపు, పీఆర్సీల విషయంపై ప్రశ్నించడం మానేశారని విమర్శలు ఎదుర్కొంటున్న కొన్ని ఉద్యోగసంఘాలు తాజా పరిణామాలతో వాటి విలువను మరింత దిగజార్చుకున్నాయన్న చర్చ జరుగుతోంది.

Also Read ‘;- సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

అవసరమైనప్పుడు విభేదాలు.. విచ్ఛిన్నం..

ప్రభుత్వం లేదా కీలక వ్యక్తుల సపోర్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వ్యవహరించే వారు ఎవరైనా.. తరువాత పరిణామాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా పోరాడాల్సిందేనని చరిత్రలో అనేక సంఘటనలు చెబుతున్నాయి. ఇప్పుడు జరిగింది కూడా అదేనన్న చర్చ నడుస్తోంది. ఏ వ్యూహంతో అయితే ప్రభుత్వం లేదా వ్యక్తులు ముందుకు నెట్టారో.. అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలుచేయడం జరిగిందని చెబుతున్నారు. గతంలో 2019లో వేతన సవరణ, 3విడతల డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెబుతూ.. ఇందుకు నిరసనగా ఆందోళలకు పిలుపునిచ్చింది ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలోని జేఏసీ.  ఈ సంఘానికి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ ఆందోళనల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనతి కాలంలోనే 27శాతం మధ్యంతర భృతి ఇచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికే వేతనాలు పెంచిందని, ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఎన్టీఓల సంఘం ఎలా ఆందోళన చేస్తుందని విమర్శించారు. అయిత  బొప్పరాజు వ్యాఖ్యల మీద ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తరువాతి కాలంలో ఆ ఆందోళనలు సద్దుమణిగాయి. గతంలోనూ అమరావతికి ఉద్యోగుల తరలింపు, ఏపీ తెలంగాణ మధ్య ఉద్యోగుల పంపకాల విధానంలో లోపాల కారణంగా కొందరు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై పోరాడే విషయంలోనూ విభేధాలు తలెత్తాయి. తాజాగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కి, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజుకి మధ్య విభేదాలు తలెత్తాయి.

చంద్రబాబుని వ్యతిరేకించిన సంఘాలే..

ఈ వివాదంపై ఉద్యోగుల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం పరస్పర వివాదాలకు దిగుతున్న ఉద్యోగసంఘాల్లో చాలావరకు గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారి నాయకత్వంలో ఉన్నవేనన్న చర్చ నడుస్తోంది. సదరు నాయకులు వైసీపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారని, అలాంటి ఇప్పుడు వారి మధ్య విభేదాలు సహజంగా తలెత్తినవి కాదనే చర్చ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల  వివాదంలో ప్రభుత్వం, ఉద్యోగసంఘాల పట్ల ప్రజల్లో చులకన భావం పెరిగిందని, దీంతో ఆ నింద వేసి వివాదం లేవనెత్తి విషయం పక్కదారి పట్టించవచ్చనే ఆలోచన కూడా ఉందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద ఈ వివాదాలు వల్ల ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం ఎలా చేస్తాయన్న సందేహాలూ ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి.

Also Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!

Tags: andhra politicsap govt employees association updates teluguchandrababu opposite teamsdaily political news teluguelection commission of ap updates todayelections updates 2021kethireddy venkatarami reddysupreme court slams ap governmentysrcp vs tdp vs janasena
Previous Post

‘క్రాక్’ హిట్టుతో పెరిగిన రవితేజ పారితోషికం? 

Next Post

రైతుల దీక్షలో చీలిక: కేంద్రం తలచినదే జరిగినదా?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist