July 7, 2026 4:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. ‘మా’ ఎన్నికలు రసవత్తరమే

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్‌ రాజ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా మంచు విష్ణు రంగంలోకి దిగుతుండడంతో రసవత్తరంగా మారింది.

June 21, 2021 at 5:45 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఎన్నికలు జరగబోతున్నాయి అంటే అసెంబ్లీ ఎన్నికలంత హడావుడి మాత్రం కనిపిస్తుంటుంది. వాస్తవానికి ఇది సినిమా రంగంలో నటీనటులకు సంబంధింంచిన అసోసియేషన్ మాత్రమే. ఈ అసోసియేషన్ లోని అంతర్గత రాజకీయాలు చూస్తుంటే వామ్మో ఇవేం ఎన్నికలు అనిపించేలా పరిస్థితి తయారవుతోంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన శివాజీ రాజా పదవి నుంచి వైదొలగడానికి కూడా ససేమిరా అన్నారు. బాషా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ‘బాషా అంటే పాదుషా అనుకున్నావురా’అంటూ విజయ కుమార్ హీరో రజనీకాంత్ తో అంటాడు. మా అధ్యక్ష పదవి కూడా అలాంటి పాదుషా పదవే అనుకోవాలేమో.

ఇది ఓ పెద్ద పదవిలానే సినిమా రంగంలో భావిస్తున్నారు. సినీ పెద్దల హస్తం ఎవరిపైన ఉంటే వారిదే ఇక్కడ పైచేయిలా ఉంటుంది. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి ఎటువైపు ఉంటారు అనేది ప్రతిసారీ చర్చనీయాంశం అవుతుంటుంది. త్వరలోనే మా అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి. మా అధ్యక్ష పదవికి ఈసారి నటుడు ప్రకాష్ రాజ్ పోటీపడబోతున్నట్టు స్పష్టమైంది. ఆయనపై పోటీగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతు పలకబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అంటే చిరంజీవి ప్రకాష్ రాజ్ వైపే ఉన్నట్లు సంకేతాలు వెళుతున్నాయి.

అలా జరిగితే మోహన్ బాబు నొచ్చుకోవడం ఖాయం. ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు పోటీలోకి దగుతుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారతాయని స్పష్టమవుతోంది.తాను బరిలోకి దిగబోతున్నట్లు స్వయంగా ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి న్యూస్ ఛానల్ కి ఇంటర్ వ్యూలు ఇస్తూ.. ప్రచారం ఆరంభించడం కూడా జరిగింది. ఈసారి తనని గెలిపిస్తే.. మా కు సొంత భవనం నిర్మిస్తానని.. ఇది ఒక సంవత్సరం లోపే చేస్తానని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు రంగంలోకి దిగనున్నారని వార్తలు వచ్చాయి. నాగబాబు ఆల్రెడీ ప్రకాష్‌ రాజ్ కి మద్దతు ఇస్తానని మీడియా సాక్షిగా ప్రకటించారు. దీంతో మిగిలిన వారు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తారా..? విష్ణుకి సపోర్ట్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ రోజు మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలిసారు. మా ఎన్నికల్లో సపోర్ట్ కోసం కృష్ణని కలిశారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా కృష్ణను కలిసినప్పటి ఫోటో కూడా బయటకు వచ్చింది.

దీంతో విష్ణు సీరియస్ గానే మా ఎన్నికల్లోకి దిగనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. నాగబాబు ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలియచేశాడు కాబట్టి చిరంజీవి ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలియచేస్తారా..? లేక ఇటీవల కాలంలో మోహన్ బాబు, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి విష్ణుకు చిరంజీవి తన మద్దతు తెలియచేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. మంచు విష్ణుకు సిట్టింగ్ ప్రెసిడెంట్ నరేష్ మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరొకసారి రసవత్తరంగా మారనున్నాయి అనిపిస్తుంది. మరి.. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.

Must Read ;- ‘మా’ బరిలో ప్రకాష్‌ రాజ్.. పోటీ ఎవరో తెలుసా?

Tags: actor manchu vishnuleotopmaa association ec membersmaa association latest newsmaa electionsmaa elections updatesmanchu vishnu latest newsmanchu vishnu vs prakash rajprakash raj latest newsprakash raj vishnuTollywood latest news
Previous Post

వరంగల్ అర్బన్ జిల్లా ఇకపై హన్మకొండ జిల్లా

Next Post

మోదీకి ఎర్త్ పెట్టేస్తున్నారా?

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఈడీకే న‌కిలీ మ‌కిలీ అంటించేశారే

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist