May 13, 2026 9:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

విష్ణు కోసం చక్రం తిప్పుతున్న మోహన్ బాబు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తన కుమారుడు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. దీనికి ఆయన దోస్త్, రౌడీ అనే పేరున్న చిన్న శ్రీశైలం యాదవ్ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

June 24, 2021 at 1:01 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీకి నలుగురి పేర్లు వినిపిస్తున్నా చివరికి ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే జరిగే అవకాశమే కనిపిస్తోంది. అందులో ఒకరు మంచు విష్ణు, ఇంకొకరు ప్రకాష్ రాజ్. విష్ణు గెలుపును మోహన్ బాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

ఓ పక్క ‘మెగా’ వ్యూహం ఉండగా, మరో పక్క మోహన్ బాబు ఇంకోలా చక్రం తిప్పబోతున్నారు. ఈ విషయంలో ఆయన వెనక ఆయన జిగిరీ దోస్త్ ‘రౌడీ’లా భయపెట్టే వ్యక్తి కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మోహన్ బాబు ఏ పనిచేసినా వెనక ఈయనగారి హస్తం ఉండనే ఉంటుంది. రామానాయుడు స్టూడియో ముందు పరిటాల రవిని చంపడానికి బాంబు దాడి జరిగినప్పుడు పరిటాల రవి కారులో మోహన్ బాబుతో పాటు ఈయనగారు కూడా ఉన్నారు. ఇంత చెప్పినప్పుడు ఆయన పేరు చెప్పకపోతే బాగుండదు.

‘మండే’ చిన్న శ్రీశైలంతో ‘మంచు’ స్నేహం.?

మోహన్ బాబుకూ, చిన్న శ్రీశైలం యాదవ్ మధ్య దాదాపు మూడు దశాబ్దాల బంధం ఉంది. చిన్న శ్రీశైలం యాదవ్ గురించి హైదరాబాద్ లో తెలియని వారుండరు. మోహన్ బాబుతో చిన్న శ్రీశైలం యాదవ్ కు ఉన్నది ‘దోస్త్ మేరా దోస్త్’ బంధమే. తన కుమారుడు విష్ణును మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నప్పుడు ముందుగా ప్రస్తుత మా అధ్యక్షుడు వీకే నరేష్ తోనూ మోహన్ బాబు మాట్లాడారు. ఈసారి కూడా ఈ పదవికి పోటీ చేసే ఆలోచన ఉన్నా మోహన్ బాబు అడగడంతో వీకే నరేష్ కూడా మిడల్ డ్రాప్ అయ్యారు. విష్ణును పోటీ చేయించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే చిన్నశ్రీశైలం యాదవ్, నరేష్ లతో కలిసి వెళ్లి నట శేఖర్ కృష్ణగారిని కూడా మోహన్ బాబు కలిశారు.

ఇలా మోహన్ బాబు చాపకింద నీరులా తన వ్యూహాన్ని పారిస్తున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ కు కూడా సినిమా రంగంతో 30 ఏళ్లుగా పెనవేసుకున్న బంధమే ఉంది. సినిమా ఫైటర్స్ అసోసియేషన్ కూ, జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూ గౌరవ అధ్యక్షుడిగా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ పనిచేశారు. సినిమా రంగంలో ఉండే 24 క్రాప్ట్స్ వారందరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. పైగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు చిన్న శ్రీశైలం వియ్యంకుడు కూడా. అందుకే మోహన్ బాబుకు సంబంధించిన కుటుంబ వ్యవహారాన్ని చిన్న శ్రీశైలం భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.

మెగా స్టార్ ‘మా’ట ఇచ్చారు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే ఈ పదవికి పోటీ చేయాలన్న ఆలోచన మొట్టమొదటిసారి ప్రకాష్ రాజ్ కు వచ్చిందట. వెంటనే మెగాస్టార్ చిరంజీవిని కలవగానే గెలిపిస్తానని ఆయన మాట ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ స్థానికేతరుడైనా హైదరాబాద్ సమీపంలోనే ఉండే ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. తెలంగాణ ప్రాంతంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని సేవలందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కు నిజంగా చిరంజీవి మాట ఇచ్చారా? లేదా అది ప్రచారం మాత్రమేనా అన్నది కూడా తేలాల్సి ఉంది.

సెప్టెంబరులోపు ఎన్ని మార్పులైనా జరగవచ్చు. తనకు చిరకాల మిత్రుడు మోహన్ బాబు రంగంలోకి వస్తాడని ఆయన తెలియకపోవచ్చు కూడా. పైగా మోహన్ బాబుతో కలిసి ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరూ హీరోలుగానే చేశారు. బరిలో మూడో పోటీదారుగా ఉన్న జీవితను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఆమెకు ఏదో ఒక విధంగా నచ్చచెప్పి తప్పించే ప్రయత్నాలు జరగవచ్చు. హేమ విషయంలోనూ అంతే. వేరొక పదవిని ఆశ చూపి ఆమెను కూడా తప్పించడానికే అవకాశం ఉంది. చివరికి ప్రధాన పోటీ మాత్రం విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్యే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

-హేమసుందర్

Must Read ;- ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హే..‘మా’ అండ్ కో?

Tags: 2021 maa electionsactor mohanbabuchinna srisailamleotopmohan babu strategy in maa elections
Previous Post

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

Next Post

మావోయిస్టులపై కరోనా గురి : ఇద్దరు మావోలు మృతి

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ఏపీలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు తప్పని సరి కానుందా?

గేటు తెరవాలంటేనే భయం.. భయం.. ఇప్పట్లో బొమ్మపడదు

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist