November 6, 2026 12:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సంక్రాంతి రోజు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా? మార్చిలో నర్సాపురం ఉప ఎన్నిక..!

‘సంక్రాంతి రోజు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేస్తున్నట్లు అందుతున్న సమాచారం! వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పి తిరిగి ప్రజాక్షేత్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆర్ఆర్ఆర్ పావులు కదుపుతున్నారన్నది సుస్పష్టం’

December 31, 2021 at 3:35 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రచ్చబండ వేదికగా రాజీనామాపై ఆర్ఆర్ఆర్ క్లారిటీ..!

నిత్యం జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను తన సోషల్ మీడియా వేదికగా రచ్చబండ పెట్టి తప్పులను సరి చేసుకోవాలని చెప్పే ఆర్ఆర్ఆర్ .. శుక్రవారం కూడా హైదరాబాద్ వేదికగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇసుక, మద్యం, ఓటీఎస్, విద్యా దీవెన, విదేశీ విద్య, రోడ్లు, అభివృద్ధి, పార్టీ తీరుపై వైసీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించారు. రచ్చబండ కార్యక్రమం ముగిసిన తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ ఎంపీని ప్రశ్నించారు. మీరు వైసీపీలో ఉండి వైఫల్యాలపై మాట్లాడుతున్నారు… రాజీనామా చేసి బయటకొచ్చి తిరిగి పోటీ చెయ్యొచ్చు కదా..! అని అడిగారు. దానికి రఘురామ సమాధానం ఇస్తూ.. ఇలా అన్నారు.. వారం రోజులు ఓపిక పట్టండి.. మీకు సంచలనమైన న్యూస్ ఒకటిస్తాను. నాకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలి కదా.. అని ఘాటుగానే సమాధానమిచ్చారు. ఎంపీ స్పందించిన తీరు చూస్తుంటే.. త్వరలో రాజీనామ చేసి, ఉప ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది!

బీజేపీ గూటికి ఎంపీ రఘురామ..!

పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైసీపీ నుంచి 2019 లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన రఘురామ.. కొన్ని మనస్పర్థలు కారణంగా జగన్ తో విభేదించారు. ఈ క్రమంలోనే అరెస్ట్ లు, వేధింపులు వంటివి ఎన్నో ఎంపీ రఘురామ భరించాడు. అప్పటీ నుంచి వైసీపీతో గ్యాప్ మొయిటెంన్ చేస్తున్నారు.  ఈ ఏడాది మార్చి నుంచి రచ్చబండ వేదికగా జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై తన మనోగతాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. వైసీపీ బాధితులైన ఎందరికో అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే బీజేపీ, టీడీపీ లకు రఘురామ కావాల్సిన వ్యక్తి! మరోవైపు బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది కాబట్టి.. ఈ కాంబో వర్కౌంట్ అవుతోంది.  ఈ నేపథ్యంలో సంక్రాంతికి కానీ, పండుగ తరువాత కానీ రఘురామ రాజనామా చేస్తే.. మార్చిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల తోపాటు నర్సాపురం ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక వస్తోంది. నర్సాపురం పార్లమెంట్ స్థానానికి 2019 జరిగిన ఎన్నికల్లో రఘురామ 4 లక్ష 47 వేల పైచిలుకు ఓట్లు  సాధించి గెలుపొందగా.. టీడీపీకి 4 లక్షల 15 వేల ఓట్లు సాధించి రెండు స్థానంలో, జనసేన అభ్యర్థి నాగాబాబు 2 లక్షల 50 వేల ఓట్లు సాధించి మూడు స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో ఎంపీ రఘురామ రాజీనామా చేస్తే.. టీడీపీ, బీజేపీ, జనసేన లు రఘురామ కు పూర్తి మద్దతునిస్తాయనే వార్ వన్ సైడ్ అన్నది ఖాయంగా కనిపిస్తోంది! అలా జరిగితే.. రఘురామ ఉపఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడం ఖాయం! ఆయన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నది సుస్పష్టం!! దీనిపై ఆర్ఆర్ఆర్ అండ్ టీం ఇప్పటికే గౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది! ఏ క్షణంలోనైనా రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమయ్యే అవకాశం ఉందని విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

Must Read ;- నా కోసం మోదీ తలుపు తీశాడు .. జగన్ నా ఫేస్ పై డోరేశాడు..!

Tags: adg mp raghurama rajuAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganbjpcm jaganLatest Newsleotopnarsapuram mpnarsapuram parlament by election
Previous Post

చ‌ర‌ణ్ రెమ్యూన‌రేషన్ 100 కోట్లు.. ఇది నిజమేనా?

Next Post

అర్జున ఫల్గుణ (రివ్యూ)

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పులివెందులని గెలిపించిన కుప్పం.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist