June 8, 2026 4:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

వెబ్ సిరీస్‌ లో నటించేందుకు రెడీ అవుతున్న దబాంగ్ బ్యూటీ

రీమా లగ్దీ అనే మహిళా దర్శకురాలు రూపొందిస్తున్న `ఫాలెన్` వెబ్ సిరీస్‌లో సొనాక్షి ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో సొనాక్షితో పాటుగా `గల్లీ బాయ్` ఫేమ్ విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహుమ్ షా తదితరులు నటిస్తున్నారు...

November 2, 2020 at 4:32 PM
in Bollywood
Sonakshi Sinha
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈమధ్య కాలంలో సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అనేకమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఈ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అసలే ఈ మధ్య ఓటీటీల హవా కూడా బాగా నడుస్తోంది. చాలా వరకు వెబ్ సిరీస్ లు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకనే ప్రముఖ నటులు కూడా వాటిలో నటించేందుకు సిద్ధపడుతున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరు వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దపడుతున్నారు. ఆమె ఎవరో కాదు సొనాక్షి సిన్హా. ‘దబాంగ్’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సొనాక్షి ఆతర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది సొనాక్షి సిన్హా. అలాంటి సొనాక్షి ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొనబోతోంది.

రీమా లగ్దీ అనే మహిళా దర్శకురాలు రూపొందిస్తున్న `ఫాలెన్` వెబ్ సిరీస్‌లో సొనాక్షి ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో సొనాక్షితో పాటుగా `గల్లీ బాయ్` ఫేమ్ విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహుమ్ షా తదితరులు నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే సొనాక్షి ఈ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పింది. డిసెంబర్ నెల నుంచి రాజస్థాన్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ వైవిధ్యమైన కథా అంశంతో తెరకెక్కబోతుందని సమాచారం. ఇందులో సొనాక్షి నటన ప్రేక్షకులను ఆకుట్టుకునేలా దర్శకురాలు ఆపాత్రను తీర్చిదిద్దిందని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ పై రీమా కాగ్దీ పూర్తి స్పష్టత ఇవ్వనున్నాడని తెలుస్తోంది. సొనాక్షి చేస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి.

Tags: #OTTbollywood heroine sonakshi sinhabollywood moviesbollywood movies 2020dabang moviedabanggfallenGully Boy famelatest bollywood moviesnew bollywood moviesnew hindi moviereema kagtitelugu newsweb series
Previous Post

డాన్ అబూ సలేంకు, కింగ్ ఖాన్ ఏం వార్నింగ్ ఇచ్చాడంటే..

Next Post

Happy Birthday Nivetha Thomas Most Beautiful Lady In TFI

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

కార్తికేయ 2 మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రం

by Leo Cinema
September 6, 2022 3:03 pm

కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో...

హృతిక్, సయీఫ్ ల విక్రమ్ వేదపై భారీ అంచనాలు

by Leo Cinema
August 24, 2022 1:15 pm

తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో...

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

పెళ్ళి తర్వాత డైరెక్టర్స్ కి నయనతార పెడుతున్న కండీషన్స్ ఇవే ?

by కృష్
June 15, 2022 12:16 pm

ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్‌...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

రన్ వీర్ సింగ్ తో జతకడుతున్న సమంత ?

by కృష్
June 6, 2022 3:01 pm

ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ...

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

by కృష్
May 30, 2022 12:53 pm

మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు...

రెమ్యూనరేషన్ పెంచేసిన కేజీఎఫ్ 2 బ్యూటీ

by కృష్
May 28, 2022 5:23 pm

కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist