June 8, 2026 7:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాబు, జ‌గ‌న్ జ‌మానాల లెక్క ఇది!

టీడీపీ హ‌యాంలో ఏపీ ఆదాయ‌, వ్య‌యాలు.. జ‌గ‌న్ జ‌మానాలో ఆదాయ, వ్య‌యాల‌కు స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. ఈ లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే.. జ‌గ‌న్ జ‌మానా ఏ రీతిన ముందుకు సాగుతుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

August 27, 2021 at 9:49 AM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో రూ.2 లక్షల 75 వేల కోట్లు అప్పులు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రూ.1 ల‌క్ష‌35 వేల కోట్లు అప్పు చేయగా.. జగన్ ప్రభుత్వం దానికి రెండు రెట్ల అప్పు కేవలం రెండేళ్లలోనే చేసేసింది. అదీగాక రకరకాల పన్నులు వేసి ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. ఈ అప్పులకు కారణం గత చంద్రబాబు పాలన అని, కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, సంక్షేమ పథకాల అమలు అని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. గత ప్రభుత్వ అప్పులు, రాబడి, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపులు పరిశీలిస్తే.. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్, రూ.32 వేల‌ కోట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వ బకాయిలు, 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు.. వెర‌సి మొత్తం రూ.1 లక్ష 30 వేల కోట్లు భారం ప‌డింది. కాగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చేందుకు ఎలాంటి పారిశ్రామిక వాడలు లేవు. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2014 లో రాష్ట్ర ప్రారంభ బడ్జెట్ రూ.1.02 లక్షల కోట్లు కాగా.. గత కాంగ్రెస్ ప్రభుత్వ బకాయిలు రూ.32 వేల కోట్ల ఆనవాయితీ గా వచ్చింది. 2019 లో జగన్ బడ్జెట్ రూ.2.27 ల‌క్ష‌ల కోట్లు కాగా.. గత టీడీపీ ప్రభుత్వ బకాయిలు రూ.338 కోట్లు. ఈ లెక్క‌న జగన్ ప్రభుత్వానికి వచ్చిన బకాయిలు తక్కువే. 2018- 19 టీడీపీ ప్రభుత్వానికి రాబడి రూ.1,50,415 కోట్లు కాగా.. 2020- 21లో జగన్ ప్రభుత్వ రాబడి రూ.1,78,186 కోట్లు.

సంక్షేమానికీ తక్కువే..

జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఒక రైతుకు ఇప్ప‌టిదాకా వచ్చినది రూ.37 వేలు మాత్రమే.. టీడీపీ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ తదితర పథకాలతో రూ.1 లక్ష కు పైగా వచ్చింది. ఫీజు రియంబర్స్ మెంట్ ప‌థ‌కాన్ని చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా, జగన్ దానిని 11 లక్షల మందికి ఇచ్చారు. చంద్రన్న బీమాను టీడీపీ హయాంలో 2.47 కోట్ల మందికి వర్తింప చేయగా, జగన్ స‌ర్కారు ఆ సంఖ్య‌ను 67 లక్షలకు కుదించింది. చేనేతలకు గత టీడీపీ ప్రభుత్వం ఏటా 50 వేలు ఇవ్వగా, జగన్ ప్రభుత్వం 24 వేలకు తగ్గించింది. ఇలా ప్రతి పథకంలోనూ ల‌బ్ధిదారుల సంఖ్య‌ను తగిస్తూ.. రైతు రుణమాఫీ, విదేశీ విద్య , నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు.. చంద్ర‌బాబు ప్రారంభించిన దాదాపుగా 30 ప‌థ‌కాల‌ను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.9,450 కోట్లు ఖర్చు చేస్తే… టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై 5 ఏళ్లలో రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి.. 23 ప్రాజెక్టులు పూర్తి చేసింది. జగన్ ప్రభుత్వం 800 కిమి రోడ్లు వేయగా, టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 27 వేల కిమీ రోడ్లు వేశారు.

అవినీతి.. ఆదాయానికి గండి..

104, 108 అంబులెన్సులకు ప్రభుత్వ ఖర్చు లేకుండా సమకూర్చే విధానాన్ని రద్దు చేసిన జగన్ స‌ర్కారు.. ప్రభుత్వ నిధులతో అంబులెన్స్ లు కొనుగోలు చేసి రూ.807 కోట్లు కమిషన్ దండుకుంద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టులలో కేసుల విచార‌ణ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం. చంద్రబాబు పాలనలో క్వార్ట‌ర్ మ‌ద్యం సీసా ధ‌ర‌ రూ.50 ఉంట.. జగన్ పాలనలో అది రూ.150కి పెరిగింది. ఈ పెరిగిన మొత్తంలో జగన్ ఖాతాలోకి రూ.5 వేల కోట్లు, ఆల్కహాల్ కంపెనీల లాభాల్లోకి రూ. 6 వేల కోట్లు చేరుతోంద‌ని అంచనా. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి రూ.8 వేల కోట్లు ప్రజా ధనాన్ని వృధా చేశారన్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అమరావతికి మాస్టర్ ప్లాన్ ద్వారా అన్ని అవసరాలకు పోగా 10 వేల ఎకరాలు మిగిలి రూ.2 వేల కోట్ల ఆస్తి సమకూరింది. జ‌గ‌న్ పాల‌న‌లో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌తో రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వచ్చే 2 వేల అగ్రిమెంట్లు చేసుకొన్న 189 కంపెనీలు వెనక్కి వెళ్ళాయి. కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టడమే కానీ ఒక్క పైసా కుడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని వాదనలు లేక‌పోలేదు. ఆఖరికి వ్యాక్సిన్ పై కూడా ఖర్చు చేయలేదని సమాచారం. ఇలా అన్నీపరిశీలిస్తే జగన్ అధికారం చేపట్టేనాటికి ఆనవాయితీగా వచ్చిన అప్పు తక్కువే, రాష్ట్రానికి ఆదాయం పెంచి జగన్ చేతికి ఇచ్చారు. టీడీపీ సంక్షేమం, అభివృద్ధికి కేటాయించిన నిధుల కన్నా జగన్ అభివృద్ధి, సంక్షేమంపై కేటాయించిందీ తక్కువే. ఇన్ని వెసులుబాటు ఉన్నా.. అప్పులకు కారణం చంద్రబాబు అని, కరోనా అని, సంక్షేమం పథకాలకు ఖర్చు అని అబద్ధాలు చెబుతున్నారు.

Must Read ;- ఈ ఘ‌న‌త ఏపీకి మాత్ర‌మే సొంతం!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap budgetap latest newsap newsap politicsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotopnara chandra babu naidutdptelugu newsYS Jagan Mohan Reddyysrcp
Previous Post

కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రయోగానికి 50 ఏళ్లు

Next Post

అంతా భ‌య‌ప‌డిన‌ట్టే.. ఆఫ్ఘ‌న్‌పై ఐసిస్ దాడులు

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist