November 6, 2026 9:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

అవగాహన రాహిత్యానికి పరాకాష్ట ‘వికృతి’

ఓటీటీలో తరచుగా సినిమాలు వీక్షించే వారు చూడదగ్గ హార్ట్ టచింగ్ మలయాళ మూవీ ‘వికృతి. కళ్ళెదురుగా కనిపించేదంతా నిజం కాకపోవచ్చు.

August 28, 2020 at 5:10 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓటీటీలో తరచుగా సినిమాలు వీక్షించే వారు చూడదగ్గ హార్ట్ టచింగ్ మలయాళ మూవీ ‘వికృతి. కళ్ళెదురుగా కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. మనం నిజమని భ్రమపడే ప్రతీ దృశ్యం వెనుకా ఒక చేదు నిజం ఉండొచ్చు. ఇలాంటి ఓ యదార్ధ సంఘటన కేరళలోని కొచ్చీ మెట్రో ట్రైన్ లో జరిగింది. దాని ఆధారంగానే ‘వికృతి’ సినిమా తెరకెక్కింది. ఎమ్సీ జోసెఫ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాను చాలా హృద్యంగా తెరకెక్కించాడు.

కథేంటి?: ఎల్దో , అతడి భార్య ఎల్సీ ఇద్దరూ కూడా మూగ, చెముడు బాధితులు. ఇద్దరు పిల్లల్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటారు. ఉన్న కాస్త సంపాదనలోనే కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒక రోజు ఎల్దో కూతురికి సుస్తీ చేస్తుంది. ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఎల్దో నిద్రలేకుండగా కంటిన్యూస్ గా రెండు రోజులు కూతురి దగ్గరే ఉండాల్సి వస్తుంది. అదే పొజిషన్ లో అతడు ఆ మర్నాడు ఇంటికి వెళ్ళడానికి మెట్రో ట్రైన్ ఎక్కుతాడు. సీట్లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు. అది చూసిన సమీర్ అనే యువకుడు తన సెల్ తో ఫోటో తీసి.. కొచ్చీ మెట్రో తాగుబోతు అని ట్యాగ్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.

ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ అది బాగా వైరల్ అవుతుంది. దాని కారణంగా ఎల్దోని ఉద్యోగం లోంచి తీసేస్తారు. అతడి పిల్లలు కూడా అతడిని దోషిగా చూస్తారు. మూగవాడైన అతడు .. తాను తాగలేదని చెప్పుకోలేని పరిస్థితి. కొద్దిరోజులకు సమీర్ కు ఎల్దో తాగుబోతు కాదని, మూగవాడనే నిజం తెలుస్తుంది. దాంతో చాలా గిల్టీ గా ఫీలవుతాడు. ఇంతలో అతడి పెళ్ళి కుదురుతుంది. ఆ పరిస్థితుల్లో ఎల్దో స్నేహితులు సమీర్ మీద పోలీస్ కేసు పెడతారు. చివరికి సమీర్ ఏం చేశాడు? ఆ పోలీస్ కేసు నుంచి ఎలా బైటపడ్డాడు అన్నదే మిగతాకథ.

ఎలా తీశారు?: ఎక్కడ పడితే అక్కడ.. ఏది కనబడితే దాన్ని సెల్ఫీలో బంధించి, ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొందమంది పిచ్చోళ్ళకి ఈ సినిమా చెంపపెట్టుగా మారుతుంది. కళ్ళతో చూసేదానికీ, వాస్తవానికి తేడా గుర్తించమని గడ్డిపెడుతుంది. సెన్సిటివ్ విషయాల్ని సెన్స్ లెస్ గా తీసుకోవద్దని వార్నింగిస్తుంది. చాలా హృద్యమైన సంఘటనను చాలా కేర్ఫుల్ గా .. మంచి స్కీన్ ప్లేతో , చక్కటి సందేశంతో తెరకెక్కించిన దర్శకుడ్ని అభినందించాల్సిందే. ఎల్దోగా సురాజ్ వెంజారమూడ్, ఎల్సీగా సురభి లక్ష్మి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో విశేషమేంటంటే.. ఈ ఇద్దరూ నేషనల్ అవార్డు గ్రహీతలే. అలాగే… సమీర్ గా సౌబిన్ షాహిర్ చాలా సహజంగా నటించాడు.

హైలైట్స్ : మూగవారి బాధలు, వారి భావోద్వేగాలు. వారి మంచి మనసు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ రీతిలో ఆవిష్కృతమయ్యాయి. ఆలోచింపచేసే కథాకథనాలు, వండర్ ఫుల్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరింత బలం చేకూర్చాయి. మరో హైలైట్ ఏంటంటే.. ప్రధాన పాత్రల్లో నటించిన సురాజ్ వెంజారమూడ్, సౌబిన్ షాహిర్ ఇద్దరూ కూడా మాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్. ఒకరికొకరు పోటీ పడి నటించారు.

నటీనటులు : సురాజ్ వెంజారమూడ్, సురభి లక్ష్మి. సౌబిన్ షాహిర్, మాముకోయ, జాఫర్ ఇడుక్కి, ఇర్షాద్, బాబూరాజ్, సిద్ధీ కొప్ప, భగత్ మాన్యుల్, సుధీర్ కరమణ తదితరులు
దర్శకత్వం : ఎమ్సీ జోసెఫ్
ఒక్కమాటలో : హార్ట్ టచింగ్ మూవీ
ఎక్కడ చూడాలి? : నెట్ ఫ్లిక్స్
రేటింగ్ : 3.5 /5
–ఆర్కే

Tags: vikruthi movie
Previous Post

సోలార్ పార్క్ ముసుగులో అంతా దందాయేనా?

Next Post

కేసీఆర్ నిర్ణయం మంచిదే కానీ…

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పులివెందులని గెలిపించిన కుప్పం.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist