May 5, 2026 9:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆ జాకీల‌న్నీ అవ‌స‌రం తీరే వ‌ర‌కే!

వైఎస్సార్సీసీ సోష‌ల్ మీడియా అవార్డులంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ కొత్త‌ ర‌చ్చ మొద‌లైంది. వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ అవ‌స‌రం జ‌గ‌న్‌కు మ‌ళ్లీ వ‌చ్చింద‌న్న వాద‌న‌లూ వైర‌ల్ అవుతున్నాయి.

October 6, 2021 at 1:43 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

2014 ఎన్నిక‌ల్లో ఏపీలో విక్ట‌రీ కొడుతుంద‌నుకున్న వైసీపీ చంద్ర‌బాబు పాల‌నా ద‌క్ష‌త ముందు చ‌తికిల‌బ‌డింది. గెలిచి తీరతామ‌న్న ధీమాతో ఉన్న జ‌గ‌న్‌.. ఫ‌లితాల‌ను చూసి నోరెళ్ల‌బెట్టారు. తాను సీఎం కావాలంటే.. త‌న స‌త్తాకు మ‌రేదో కావాల‌ని ఆయ‌న గ్ర‌హించారు. అలా ఆలోచిస్తున్న స‌మ‌యంలో 2014 ఎన్నికల్లో న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో స్ప‌ష్ట‌మైన మెజారిటీతో అధికారం ద‌క్కించుకున్న తీరు గుర్తుకు వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో మోదీ చేప‌ట్టిన ప్ర‌చార తీరు, ఆ ప్ర‌చార తీరునున హోరెత్తించిన ఐపాక్ వ్య‌వ‌స్థాప‌కుడు, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా గుర్తుకు వ‌చ్చారు. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా పీకేను ఆశ్ర‌యించిన జ‌గ‌న్‌.. త‌న పార్టీకి కూడా వ్యూహాలు రచించి ఇవ్వాల‌ని, అందుకోసం ఎంత మొత్తం నిధులైనా వెచ్చించేందుకు తాను సిద్ధ‌మ‌ని చెప్పేశారు. ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇలా వ‌చ్చిన బంప‌ర్ ఆఫ‌ర్ ను పీకే క్ష‌ణాల్లోనే ఓకే చేశారు. ఆ వెంట‌నే రంగంలోకి దిగిపోయారు కూడా. ఆ త‌ర్వాత వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే వారి జాబితాను తీసుకున్న పీకే.. వారిని వైసీపీ వారియర్స్‌గా అభివ‌ర్ణిస్తూ రంగంలోకి దింపేశారు. వెర‌సి వైసీపీ సోషల్ మీడియా వింగ్‌ను పీకే ఓ రేంజిలో బ‌లోపేతం చేశారు. ఆ వింగ్ వేసిన జాకీల‌తోనే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ గ్రాండ్ విక్ట‌రీ కొట్టేసింది. వెర‌సి తాను అనుకున్న ఫ‌లించ‌గానే.. సీఎం కుర్చీ ఎక్కేసిన జ‌గ‌న్‌.. త‌న‌కు జాకీలేసి లేపిన సోష‌ల్ మీడియాను మాత్రం ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి.

ఈ అవార్డులు ల‌క్ష్య‌మిదే

తాజాగా 2019 ఎన్నిక‌ల్లో త‌న పార్టీ గెలుపు కోసం ప‌నిచేసిన సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు ‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారియర్స్’ పేరిట ప్ర‌త్యేకంగా మెమొంటోల‌ను రూపొందించి ఆయా యాక్టివిస్టుల‌కు పంపిణీ చేయ‌డం జ‌గ‌న్ ఇప్ప‌టికే మొద‌లెట్టారు. ఈ మెమొంటోలు ఇప్ప‌టికే చాలా మందికి చేరిపోయాయి కూడా. ఈ మెమొంటోల‌ను అందుకున్న ఓ యాక్టివిస్టు.. అత్యుత్సాహంతో దానిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి వైసీపీ ప్రీప్లాన్‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. సీఎంగా జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకోకుండానే ప్రజా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ సోష‌ల్ మీడియా అంత‌కంత‌కూ యాక్టివ్‌గా మారిపోతోంది. ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే.. మున్ముందు త‌న‌కు మ‌రింత ముప్పేన‌ని 2024 ఎన్నికల్లో తాను గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని జ‌గ‌న్ గ్ర‌హించార‌ట‌. ఈ భావ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా.. మ‌రోమారు పీకేను రంగంలోకి దించేసిన జ‌గ‌న్.. పీకే టీమ్‌తో పాటు త‌న పార్టీ సోష‌ల్ మీడియా వింగ్‌లో ప‌నిచేసిన వారంద‌రికీ మెమొంటోల‌ను పంపుతూ వారిని కూడా రంగంలోకి దించే ప‌నిని మొద‌లుపెట్టార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

వారియ‌ర్స్ వ‌స్తారా?

జ‌గ‌న్ ఎన్ని ప్లాన్లు వేసినా.. గ‌తంలో వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియాలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారు ఇప్పుడు పార్టీ నుంచి పిలుపో, లేదంటే మెమొంటోనో వ‌చ్చినంత‌నే తిరిగి యాక్టివేట్ అవుతారా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ అంటే విప‌రీత‌మైన అభిమానంతోనే గ‌తంలో పీకే టీమ్ ఆశ్వానం ప‌ల‌క‌గానే వారంతా పార్టీ సోష‌ల్ మీడియా వింగ్‌లోకి వ‌చ్చి చేరార‌ని, వారి జీవ‌నోపాధిని కూడా వ‌దులుకుని మ‌రీ శ‌క్తివంచ‌న లేకుండా ప‌నిచేశార‌ని వైసీపీ అనుకూల వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా జ‌గ‌న్ పిల‌వంగానే వారంతా తిరిగి క్రియాశీల‌కం అవుతార‌ని కూడా వారు వాదిస్తున్నారు. అయితే 2019 ఎన్నిక‌లు ముగియ‌గానే.. త‌మ‌ను పూచిక పుల్ల‌ల్లా చూసిన జ‌గ‌న్.. పార్టీకి ప‌నిచేసిన కార‌ణంగా త‌మ‌పై కేసులు న‌మోదు అయినా త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని వారియ‌ర్స్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలో వారియర్స్‌లో మెజారిటీ మంది పార్టీకి ద‌గ్గ‌ర‌య్యే స‌మ‌స్యే లేద‌ని వాదిస్తున్నారు.

అన్నీ చేదు జ్ఞాప‌కాలేగా

నాడు జ‌గ‌న్ త‌ర‌ఫున పీకే టీమ్ ఆహ్వానం అంద‌గానే.. ఎక్క‌డో బెంగ‌ళూరులో ఏదో సాఫ్ట్ వేర్ సంస్థ‌లో కీల‌క స్థానంలో ఉద్యోగం చేస్తున్న తిరుప‌తికి చెందిన ఓ యువ‌కుడు ఆ ఉద్యోగాన్ని వ‌దిలేసి మ‌రీ వైసీపీ విజ‌యం కోసం ప‌ని చేశారు. అయితే ఆ త‌ర్వాత అత‌డు తీవ్ర అనారోగ్యానికి గురైతే.. పట్టించుకున్న నాథుడే లేక‌పోయాడు. ఈ క్ర‌మంలో అత‌డు చ‌నిపోయినా కూడా వైసీపీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా నిర‌స‌న వ్య‌క్తం చేయ‌గా.. జ‌గ‌న్ కేవ‌లం ఓ సంతాప ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసి చేతులు దులుపుకున్న తీరు కూడా ఇప్ప‌టికీ వారికి గుర్తుకు వ‌స్తూనే ఉందట‌. ఇక జ‌గ‌న్ సీఎం అయ్యార‌ని, తాము ఏం చేసినా త‌మ‌కేమీ కాద‌న్న రీతిలో మొన్నామ‌ధ్య హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పైనా కొంద‌రు దూష‌ణ‌లతో కూడిన కామెంట్లు చేశారు. దీనిపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయ‌డం, సీబీఐ ఏకంగా ఆరుగురిని అరెస్ట్ చేసిన వైనం తెలిసిందే క‌దా. ఈ ఉదంతంలోనూ వీరికి క‌నీసం న్యాయ స‌హాయం కూడా చేసేందుకు వైసీపీ ముందుకు రాలేద‌ట‌. ఈ అంశాల‌న్నింటినీ గుర్తు చేసుకుంటున్న వైసీపీ సోష‌ల్ మీడియా వారియర్స్‌.. త‌మ‌ను యోధులుగా ప్ర‌క‌టించి ఆకాశానికెత్తేసినా.. మెమొంట‌లతో దువ్వినా వైసీపీ ద‌రి చేరేందుకు సిద్ధంగా లేరన్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

Must Read ;- ఆ ఇద్ద‌రి ఎంట్రీతో సాయిరెడ్డికి క‌త్తెర‌

Tags: #TheLeoNews2024 electionsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsEditorspicki pacLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsmementosprashant kishoretdp social mediatelugu newsYsrcp social media activistsysrcp social media warriors
Previous Post

ఐటీ దాడుల‌తో ‘బండి’కి బ్యాండేనా?

Next Post

ఎఫ్ 3 సెట్లో బన్నీ.. వెంకీ, వరుణ్ లతో ముచ్చట్లు

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

జీజీహెచ్ లో కరోనా రోగుల ఆకలి కేకలు

‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు ఏం చేస్తున్నాడు?

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

ఆత్మలతో కాదు.. అంతరాత్మతో మాట్లాడండి!

విధ్వంసకర ఆర్థిక వ్యవస్థ!

జగన్ రాష్ట్ర ప్రజల పాలిట యముడిలా దాపురించాడు – నారా లోకేష్

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist