July 4, 2026 8:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ గూటికి బొబ్బిలి రాజులు ..?

బొబ్బిలికి చెందిన మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన తమ్ముడు బేబీనాయన మళ్లీ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సుజయ్ దూరంగా ఉండటం దీనికి బలం చేకూర్చుతోంది.

November 26, 2020 at 3:56 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

పౌరుషాలకు ప్రతీకగా, చారిత్రక ప్రసిద్ధి గాంచిన బొబ్బిలి రాజులు వైసీపీ గూటిలో అడుగుపెట్టేందుకు మరోమారు సిద్ధం అవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన తమ్ముడు బేబీనాయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు ఏదైనా ..

రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. ఏ క్షణాన అనుకుంటే ఆ క్షణాన కండువా మార్చుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో అదే జరుగుతోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా భోగభాగ్యాలు అనుభవించిన సుజయ్ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్‌లో రాజకీయాలు ప్రారంభించిన సుజయ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. తర్వాత వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆయన జగన్‌కు మద్దతు దారుగా మారారు. ఈ క్రమంలోనే వైసీపీ నుండి 2014లో ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు.

వైసీపీని వీడడం వెనుక ..

బొబ్బిలి రాజులు గతంలో వైసీపీని వీడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమకు చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న బొత్స సత్యనారాయణను తమకు ఇష్టం లేకపోయినా జగన్ పార్టీలో చేర్చుకోవడం వల్ల వారు వైసీపీని వీడుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ అధినేత.. అప్పటి సీఎం చంద్రబాబు సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో పార్టీ మారినట్లు తెలిసింది. అనుకున్న విధంగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.

Also Read ;- ఫిబ్రవరి ఎన్నికలకు జగన్ దళానికి భయమెందుకు?

మంత్రి పదవి పొందినా ..

సుజయ్ మంత్రి పదవి పొందినా ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారి, మంత్రి పదవి పొందిన సుజయ్ ప్రజలు ఆశించిన విధంగా వ్యవహరించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందువల్ల 2019 ఎన్నికల్లో మరోమారు టీడీపీ తరపున పోటీ చేసినా ఆయన విజయం సాధించలేక పోయారు. ఆ తర్వాత పార్టీలోనూ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేక పోయారు. టీడీపీ అధిష్టానం కూడా సుజయ్ కంటే ఆయన తమ్ముడు బేబీనాయనకు ప్రాధాన్యత ఇస్తూ బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించింది. దాంతో టీడీపీలోనూ ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అప్పటి నుంచి సుజయ్ పార్టీ కార్యక్రమాల్లోనూ, నియోజకవర్గంలోనూ కనపడటం లేదు. టీడీపీలో ఇటీవల చేపట్టిన సంస్థాగత నియామకాల్లో సుజయ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించినప్పటికీ పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలోనే సుజయ కృష్ణ రంగారావు పార్టీ మారేందుకు రెడీ అయ్యారన్న టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. అయితే వైసీపీ ముఖ్యంగా జగన్ దృష్టంతా సుజయ కంటే బేబీ నాయన వైపే ఉందని విశ్వసనీయ సమాచారం.

ఈ నేపథ్యంలో బొబ్బిలి రాజులు ఇద్దరూ పార్టీ మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Must Read ;- జగన్ అక్రమాస్తుల కేసులో కూడా అడిగిందే జరిగింది..

Tags: sujay brothers may join in ycptelugu news
Previous Post

విజ‌య‌శాంతి మేడమ్.. ఇంకా బేరం కుదరలేదా?

Next Post

స్పోర్ట్స్ బయోపిక్ కు ‘క్లాప్’ కొడుతున్న హీరో

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

చంద్రబాబును బూతులు తిడితే జగన్‌కు కోపం వచ్చింది!

న్యాయక్రూరత్వానికి పనితీరుతోనే సమాధానం

నేను ట్రంప్‌నే లెక్కచేయను.. జగన్మోహన్ రెడ్డి ఎంత: కెఏ పాల్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist