July 12, 2026 3:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

విధి చేతిలో ఓడిపోయిన విజయం (సుశాంత్ సింగ్ జయంతి ప్రత్యేకం)   

జీవితంలో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ కలబడి .. నిలబడి .. గెలిచిన సుశాంత్, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం విషాదకరం...

January 21, 2021 at 4:34 PM
in Bollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం చాలామంది చేస్తుంటారు .. ఆ లక్ష్యం దిశగా దూకుడుగా వెళ్లడం కొంతమందే చేస్తారు. కొంతమంది నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు వెళితే .. మరికొంతమంది ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా పరుగులు పెడతారు. సాధ్యమైనంత త్వరగా తాడో పేడో తేల్చుకోవడమే సరైన పద్ధతి అనుకుంటారు. ఆశయాన్ని సాధించాలంటే ఆలోచనతో పాటు ఆవేశం కూడా కావాలి .. అప్పుడే విజయాన్ని తెచ్చుకోగలుగుతారు. ఆవేశం తొందరపాటుగా మారితే మాత్రం విషాదమైన ముగింపును ఇచ్చుకున్నవారవుతారు. ఆ జాబితాలో బాలీవుడ్ యంగ్ హీరో  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒకరు కావడం బాధాకరం. 

సుశాంత్ సింగ్ పాట్నాలో జన్మించాడు .. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా పాట్నాలోను .. ఢిల్లీలోను సాగింది. చదువులో టాపర్  అవడంతో పాటు..  ఆటపాటల్లో చాలా యాక్టీవ్ గా ఉండేవాడు. ఆయనలో ఏదో ఆకర్షణ ఉండేది .. ఆయన కళ్లు సున్నితమైన హావభావాలను పలికించేవి. దాంతో స్నేహితులంతా ఆయన నటుడు అయితే బాగుంటుందని అనడంతో, సరదాగా ఆ దిశగా అడుగులు వేశాడు. అలా ఓ టీవీ సీరియల్లో అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత జీ టీవీలో ప్రసారమైన ‘పవిత్ర రిష్టా’ సీరియల్ ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది. ఈ సీరియల్ కారణంగా అమ్మాయిల్లో ఆయన క్రేజ్ బాగా పెరిగిపోయింది.

అలా టీవీ సీరియల్ ద్వారా క్రేజ్ తెచ్చుకుని వెండితెరపైకి వెళ్లినవారి జాబితాలో సుశాంత్ చేరిపోయాడు. 2013లో బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, చాలా తక్కువ కాలంలోనే అక్కడ కూడా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘ఎమ్.ఎస్. ధోని ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ఒక అనూహ్యమైన మలుపుగా మారింది. ఈ ఒక్క సినిమాతో ఆయన అక్కడ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. యూత్ లో ఆయనకి గల ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.

ఆ తరువాత చేసిన సినిమాల్లో ‘కేదార్ నాథ్’ .. ‘ చిచోరే’ సినిమాలు ఆయనకి సూపర్ హిట్లను కట్టబెట్టాయి.  చూస్తుండగానే ఆయన స్టార్ డమ్ .. పారితోషికం పెరిగిపోయాయి. యంగ్ హీరోలకు అక్కడ ఆయన గట్టిపోటీగా నిలిచాడు. భవిష్యత్తులో బాలీవుడ్లో బలంగా నిలదొక్కుకునే యువ హీరో ఆయనేననే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. అభిమానులు కూడా అదే అనుకున్నారు. కానీ సుశాంత్ మాత్రం సూసైడ్ తో తన పరుగుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తన అభిమానులకు ఎంతో ఆవేదనను మిగిల్చాడు.

సూర్యచంద్రులకే గ్రహణం తప్పడం లేదు .. సముద్రానికే ఆటుపోట్లు తప్పడం లేదు. కాలు తడవకుండా సముద్రం దాటగలంగానీ, కన్ను తడవకుండా జీవితమనే సాగరాన్ని దాటలేమని సుశాంత్ ఒక్కసారి ఆలోచన చేసుకుని ఉంటే, ఆయన కెరియర్ ఇంకా అందంగా ఉండేది .. ఆయన అభిమానులకు మరింత ఆనందంగా ఉండేది. జీవితంలో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ కలబడి .. నిలబడి .. గెలిచిన సుశాంత్, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం విషాదకరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం విధి చేతిలో ఓడిపోయిన విజయం. ఈ రోజున ఆయన తొలి జయంతి .. ఈ సందర్భంగా ఆయనను ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
— పెద్దింటి గోపీకృష్ణ

Tags: bollywood actor Sushant Singh Rajputleotopsushant singh rajputSushant Singh Rajput agesushant singh rajput birth anniversarySushant Singh Rajput deadSushant Singh Rajput diedSushant Singh Rajput familySushant Singh Rajput girlfriendSushant Singh Rajput latest newsSushant Singh Rajput loverSushant Singh Rajput motherSushant Singh Rajput movie songsSushant Singh Rajput moviesSushant Singh Rajput newsSushant Singh Rajput twittersushanth singh rajputh jayanthi
Previous Post

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

Next Post

పొగరాయుళ్లంటే కొవిడ్‌కి కూడా భయమే!

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

కార్తికేయ 2 మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రం

by Leo Cinema
September 6, 2022 3:03 pm

కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో...

హృతిక్, సయీఫ్ ల విక్రమ్ వేదపై భారీ అంచనాలు

by Leo Cinema
August 24, 2022 1:15 pm

తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో...

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

పెళ్ళి తర్వాత డైరెక్టర్స్ కి నయనతార పెడుతున్న కండీషన్స్ ఇవే ?

by కృష్
June 15, 2022 12:16 pm

ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్‌...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

రన్ వీర్ సింగ్ తో జతకడుతున్న సమంత ?

by కృష్
June 6, 2022 3:01 pm

ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ...

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

by కృష్
May 30, 2022 12:53 pm

మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు...

రెమ్యూనరేషన్ పెంచేసిన కేజీఎఫ్ 2 బ్యూటీ

by కృష్
May 28, 2022 5:23 pm

కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మనిషికి ఎందుకీ తాపత్రయం?

ధావన్, షా ఆల్ టైమ్ షో… చెన్నైపై దిల్లీ గెలుపు

పుష్ప 2 లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ సీనియర్ హీరో

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

చక్ర (రివ్యూ)

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist