September 7, 2026 8:40 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్

ప్రజారోగ్యం కాపాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

January 21, 2021 at 7:45 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రజారోగ్యం కాపాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేసిన తరవాత ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత భావిస్తున్నారని అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఉండటంతో కోర్టులు జోక్యం చేసుకునే వీల్లేదు. దీనిపై ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం జగన్మోహన్‌రెడ్డి, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని పలువురు మంత్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నూతన సంవత్సరం మొదటి నెలలోనే రూ.6000 కోట్లు అమ్మఒడి నగదు జమ చేశాం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం వెళితే 90 శాతం స్థానిక సంస్థలను కైవసం చేసుకోలేమా అని సీఎం మంత్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే, మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఆ వెంటనే సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

స్థానిక ఎన్నికలకు తొలగిన అడ్డంకులు

స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్డంగులు తొలగిపోయాయి. గతంలో ఎన్నికల షెడ్యూల్‌ను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టి వేసింది. ప్రజారోగ్యం ముఖ్యమే, అలాగే స్థానిక ఎన్నికలు కూడా ముఖ్యమేనని హైకోర్టు అభిప్రాయపడింది. సమన్వయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.

సుప్రీంకోర్టులో సవాల్..

స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ సలహాదారు ప్రకటించినట్టుగానే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనర్ గా ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేనట్టే తెలుస్తోంది. సుప్రీంను ఆశ్రయించినా అనుకూల తీర్పు వచ్చే అవకాశాలు లేవని బీజేపీ నేత సీఎం రమేష్ పలు కేసులను ఉటంకించారు. దేశంలో నాలుగు రాష్ట్రాలు ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక జోక్యం చేసుకోలేమని సుప్రీం తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అదే తీర్పు వస్తుందని రమేష్ అభిప్రాయపడ్డారు. అయినా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా అనుకూల తీర్పు రాకపోయినా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసే అవకాశం ఉంది.

Must Read ;- స్థానిక ఎన్నికలు జరిగేనా? కేరళలో అలా.. మరి ఏపీలో ఎలా?

స్థానిక ఎన్నికలకు ప్రతిపక్షం రెఢీ

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రకటించింది. బీజేపీ నేతలు కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని 2.5 లక్షల మంది ఉద్యోగులకు ఎన్నికల కమిషనర్ పీపీఈ కిట్లు ఇస్తారా? ఉద్యోగులు కరోనాతో చనిపోతే బాధ్యత వహిస్తారా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉగ్యోగ సంఘాల నేతలు త్వరలో గవర్నర్ ను కలసి స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హుటాహుటిన విజయవాడ చేరుకున్న ఎన్నికల కమిషనర్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వచ్చే సమయానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారకా తిరుమలలో స్వామి వారి దర్శనంలో ఉన్నారు. దర్శనం కాగానే వెంటనే విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి చేరుకుని పని ప్రారంభించారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇంతకీ స్థానిక ఎన్నికలు జరుగుతాయా?

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే మాత్రం ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో  ప్రభుత్వం సహకరించకుంటే ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరగడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.

Also Read ;- ప్రభుత్వం సహకరించకుండా స్థానిక ఎన్నికలు సాధ్యమా?

Tags: andhra political newsap elections 2021 newsap local bodies elections still on dilemaelections decided by supreme courtleotoplocal body elections in apnimmagadda ramesh kumar updatestelugu news
Previous Post

పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో వ్యక్తి మృతి ?

Next Post

పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

Related Posts

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

Naina Ganguly Latest Bold Pics

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

Sonal Chauhan hottest bikini photos

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist