July 7, 2026 4:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతిపై ఎందుకు అంత ద్వేషం.. పదివేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?

అమరావతిలో గడచిన రెండేళ్ల కాలంలో వైసీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చు చేయకపోవడంతో గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు శిథిలమై పోతున్నాయి.

June 12, 2021 at 4:08 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి రాజధాని బోరుమంటోంది. గత ప్రభుత్వ హయాంలో రూ.పది వేల కోట్ల ఖర్చుతో అమరావతిలో పలు భవనాలు, రోడ్లు డ్రైనేజీలు నిర్మించారు. కొన్ని భవనాలు 90 శాతం పూర్తి కాగా, మరొకొన్ని 70 శాతం పూర్తయ్యాయి. ఇక మౌలిక సదుపాయాల కోసం గత ప్రభుత్వం దాదాపు రూ.7,000కోట్లు ఖర్చు చేసింది. 2019 ఎన్నికల తరవాత ప్రభుత్వం మారింది. వారి ప్రాధామ్యాలు కూడా మారాయి. మూడు రాజధానులను తెర మీదకు తెచ్చారు. అమరావతిని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అమరావతిలో గడచిన రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చు చేయలేదు. దీంతో గత ప్రభుత్వం ఖర్చు చేసి నిర్మించిన భవనాలు శిథిలమై పోతున్నాయి. అసంపూర్తిగా వదిలేసిన రోడ్లపై కంప చెట్లు మొలిచాయి. అమరావతిలో ఒక్క హైకోర్టు, వెలగపూడి సచివాలయం మినహా మిగిలిన భవనాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. దీంతో భవనాల్లో ఏర్పాటు చేసిన ఏసీలు, ఫర్నిచర్ తుప్పుపట్టిపోతున్నాయి.

ప్రజల సొమ్ముకు భద్రత లేదా?

ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుతో అమరావతిలో రూ.10,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం మారిన కొద్ది కాలానికే మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే ఇక ఏపీకి శాశ్వత రాజధాని అనేది లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమరావతిలో కేవలం రూ.300 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు పది లక్షల చదరపు అడుగుల భవనాలు అందుబాటులోకి వస్తాయి. అనేక కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యేలు, అధికారులకు నివాసాలు కేటాయించ వచ్చు. కానీ ప్రభుత్వ ఆలోచన వేరుగా ఉంది. అమరావతి రాజధానిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే ఆలోచన లేదు. అమరావతి రాజధానిని లెజిస్లేటివ్ రాజధానిగా ప్రకటించారు. అంటే అసెంబ్లీ, శాసనమండలి మాత్రమే ఇక్కడ మిగిలే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టును కర్నూలుకు తరలించాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిషాను కోరారు. కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ ఇస్తే హైకోర్టు తరలిపోతుంది. ఇక సచివాలయాన్ని విశాఖ తరలించేందుకు ఏడాదిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కోర్టు కేసుల కారణం వేచి చూస్తున్నారు. ఇక కేసులతో సంబంధం లేకుండా సీఎం ఎక్కడ నుంచైనా పాలన సాగించవచ్చని మంత్రులు కొత్త రాగం అందుకున్నారు. అంటే కోర్టుల్లో కేసులు ఇప్పట్లో తేలాలా లేవని, పాలనా రాజధానిని అనధికారికంగా విశాఖ తరలించాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Must Read ;- 3 రాజధానులపై ముందుకే.. మంత్రి బొత్స,ఎంపీ విజయసాయిరెడ్డి

రాజధాని రైతులు గగ్గోలు

అమరావతి రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆరేళ్లుగా పంటలు లేవు, ప్రభుత్వం నుంచి సక్రమంగా కౌలు కూడా అందడం లేదు. ఇక అమరావతి రాజధానిని చంపేశారు. ఇక్కడ అభివృద్ధి ఎప్పుడో నిలిచిపోయింది. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు అమ్ముకోవాలన్నా కొనేవారు లేదు. దీంతో 29 గ్రామాల రైతులు ఏం చేయాలో అర్థం కాక ఇప్పటికే 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మనోవేధనలో వేలాది మంది జీవితాలను సాగిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలన్న ఆలోచన చేయడం లేదు. దీంతో నిటారుగా 12 అంతస్థులు లేచిన భవనాలను పట్టించుకోకపోవడంతో కంపచెట్లు మొలచిపోతున్నాయి. ఈ భవనాలు భూత్ బంగళాలను తలపిస్తున్నాయి.

అమరావతి భవనాల తాకట్టు పెడతామంటే..

అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను తాకట్టు పెట్టి వాటిని పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం ఏడాది కిందట భావించింది. అయితే అప్పులు ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాకపోవడంతో పనులు మొదలు కాకుండానే ఆ ఆలోచన విరమించుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తామని పురపాలక మంత్రి బొత్స ప్రకటించారు. కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా అమరావతి రాజధానికి కేటాయించలేదు. కనీసం 90 శాతం పూర్తయిన భవనాలను అయినా ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. ఎంత సేపటికీ అమరావతి ఓ సామాజిక వర్గ రాజధాని అని ఒకరు, ఇది శ్మశానంలా ఉందని మరొకరు, ఎడారిని తలపిస్తోందని మరో మంత్రి ఇలా అమరావతి రాజధానిని చంపే ప్రయత్నం చేశారే కాని ఒక్కరు కూడా అమరావతికి ప్రాణం పోయాలని ఈ ప్రభుత్వంలో తపించే వారే లేరు. అందుకే అమరావతి రాజధాని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది.

Must Read ;- 90 నిమిషాల భేటీ.. మూడు రాజధానులు,బకాయిలు ఇప్పించాలంటూ

Tags: Editorspickleotoptelugu newsycp-govt-not-interesting-to-complete-amaravati-buildings
Previous Post

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Next Post

భయంతో అభయం కోరితే..  ససేమిరా అన్న పెద్దలు!      

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

ఈడీకే న‌కిలీ మ‌కిలీ అంటించేశారే

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist