December 6, 2023 6:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల ధిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

June 10, 2021 at 7:48 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల ధిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో పాటు జల వనరులు, జల్ శక్తి మంత్రి  గజేంద్ర షింగ్ షెకావత్‌లో భేటీ అయ్యారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానుండగా వాణిజ్య, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కూడా ఈ పర్యటనలో కలవనున్నారు.

సకాలంలో పోలవరం పూర్తి చేయాలంటూ..

ఇక కేంద్ర జలవనరులు, జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని కోరారు. పోలవరం PPAతోపాటు కేంద్ర జలమండలి, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ – టీఏసీ అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న పోలవరం డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులనూ ప్రస్తావించారు. ఇదే అంశాన్ని అంతకు ముందు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో జరిగిన భేటీలో ప్రధానంగా ప్రస్తావించారు. జీఎస్టీకి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ సహా మరికొందరు ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.

అమిత్ షాతో భేటీపై చర్చ

కాగా ఏపీ సీఎం అమిత్ షాతో బుధవారం రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కొవిడ్ వ్యాక్సిన్లు, నిధులపై చర్చిస్తారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టాయి. జూన్ 14న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిని కలవడంలో అర్థం ఏంటని ప్రశ్నించాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అవినీతి, అక్రమాల కేసులు ఉన్నాయని, ఇటీవల జరిగిన పరిణామాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విమర్శిస్తున్నాయి. నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు సమయంలో కస్టడీ సమయంలో సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారని న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసులు, సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, ఆర్మీ ఆసుపత్రిలో ఓ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే దేశంలోని గవర్నర్లకు, ఎంపీలకు, అన్నిరాష్ట్రాల ఎమ్మెల్యేలకు ఆయా స్థానిక భాషలో  లేఖలు రాశారు. దీంతో పాటుగా ఇటీవలే పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని కూడా కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఆధారాలు సమర్పించారు. రఘురామకృష్ణరాజు ధిల్లీలో చేస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రిని కలవడంపై చర్చ నడుస్తోంది. ఇక ప్రతిపక్షాల విమర్శలపై అధికార వైసీపీ ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రయోజనాలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రాధాన్య అంశమని, ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ప్రతి విమర్శ చేస్తోంది.

Must Read ;- జగన్ ఢిల్లీ టూర్..  దేశ వ్యాప్తంగా రచ్చకెక్కిన రఘురామ ఎపిసోడ్

Tags: amith shah and jaganap latest newscm jagan delhi tourcm jagan latest newscm jagan meeting central ministers in delhiEditorspickjagan about polavaram projectleotopminister gajendra singhprakash javadekar latest newsprakash javdekartelugu news
Previous Post

కాజ టోల్ గేటు వద్ద అగ్ని ప్రమాదం..

Next Post

పవర్లో ఉన్నోళ్లకే దండిగా ఫండ్స్.. అక్కడ బీజేపీ,ఇక్కడ టీఆర్ఎస్

Related Posts

కేసీఆర్‌ కోసం అడ్డంగా ఇరుక్కున్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి..!!

by లియో డెస్క్
December 5, 2023 8:27 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన ఇంకొద్ది నెలల్లో ముగిసిపోతుందని అన్ని సర్వేలు...

తెలంగాణ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి.. లైన్ క్లియర్..!

by లియో డెస్క్
December 5, 2023 8:10 pm

తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత అంతర్గత కుమ్ములాటలు.., రాజకీయ హైడ్రామాకు...

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

by లియో డెస్క్
December 5, 2023 7:39 pm

ఏపీలో గత నాలుగునరేళ్ళుగా అభివృద్ధి విధ్వంసక ‘జేసీబీ’ పాలన సాగుతోంది. కూల్చడం తప్ప...

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

by లియో డెస్క్
December 5, 2023 7:36 pm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ మొదలైపోయింది....

తెలంగాణలో చంద్రబాబు బలగం.. రేవంత్‌ రెడ్డికి బాగా ప్లస్‌..!!

by లియో డెస్క్
December 5, 2023 4:24 pm

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ఇక సీఎం...

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

by లియో డెస్క్
December 5, 2023 3:37 pm

జగన్ రెడ్డి పాలనలో ఏపీలో ఉన్న హిందువుల మనోభావాలు మంట కలిసిపోతున్నాయి. దీనిపై...

కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్‌..??

by లియో డెస్క్
December 5, 2023 2:42 pm

కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్‌..?? ఏపీ...

రేవంత్ రెడ్డి అను నేను.. ముహూర్తం ఫిక్స్..!

by లియో డెస్క్
December 4, 2023 7:32 pm

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్దమైంది. అందుకు తగ్గట్లు...

విషం చిమ్ముతూ.. రేవంత్ రెడ్డి వద్దకు జగన్ దూత..!

by లియో డెస్క్
December 4, 2023 6:42 pm

ఏపీ సీఎం జగన్ రెడ్డి తల్లి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు. ఏపీలో...

నిన్న కేసీఆర్‌.. నేడు రేవంత్‌…!! తెలంగాణలో టీడీపీ డీఎన్‌ఏదే హవా..!!

by లియో డెస్క్
December 4, 2023 5:52 pm

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ప్రభావితం అయిన నేతలతో టీడీపీకి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

విషం చిమ్ముతూ.. రేవంత్ రెడ్డి వద్దకు జగన్ దూత..!

ఏపీలో తెలంగాణ గాలి..?? జగన్‌ రెడ్డి ఔట్‌..??

బాబు అరెస్ట్‌‌కి ముందు కేటీఆర్‌ – జగన్‌ భేటీ ..?? గుట్టు బయటపెట్టిన కీలక వ్యక్తి..!!

డ్యాంపై డ్రామా.. స్వార్థం బెడిసికొడితే.. సర్వనాశనమేగా..?

కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్‌..??

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

బాబు అరెస్ట్ పై కేటీఆర్ వ్యాఖ్యలే… బీఆర్ఎస్ కొంపముంచాయి… సర్వే సంస్థల సంచలనం!!

పోలీసుల ఓవరాక్షన్.. దిగజారుతున్న పరువు..!

కేసీఆర్‌ కోసం అడ్డంగా ఇరుక్కున్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి..!!

ముఖ్య కథనాలు

కేసీఆర్‌ కోసం అడ్డంగా ఇరుక్కున్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి..!!

తెలంగాణ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి.. లైన్ క్లియర్..!

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

తెలంగాణలో చంద్రబాబు బలగం.. రేవంత్‌ రెడ్డికి బాగా ప్లస్‌..!!

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్‌..??

రేవంత్ రెడ్డి అను నేను.. ముహూర్తం ఫిక్స్..!

విషం చిమ్ముతూ.. రేవంత్ రెడ్డి వద్దకు జగన్ దూత..!

నిన్న కేసీఆర్‌.. నేడు రేవంత్‌…!! తెలంగాణలో టీడీపీ డీఎన్‌ఏదే హవా..!!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కేసీఆర్‌ కోసం అడ్డంగా ఇరుక్కున్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి..!!

తెలంగాణ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి.. లైన్ క్లియర్..!

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

తెలంగాణలో చంద్రబాబు బలగం.. రేవంత్‌ రెడ్డికి బాగా ప్లస్‌..!!

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్‌..??

రేవంత్ రెడ్డి అను నేను.. ముహూర్తం ఫిక్స్..!

విషం చిమ్ముతూ.. రేవంత్ రెడ్డి వద్దకు జగన్ దూత..!

నిన్న కేసీఆర్‌.. నేడు రేవంత్‌…!! తెలంగాణలో టీడీపీ డీఎన్‌ఏదే హవా..!!

సినిమా

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

యానిమల్ (రివ్యూ)

జగన్ – కేసీఆర్ లాజిక్ లేని సాగర్ డ్రామా.. బీఆర్ఎస్ కొంపముంచేసిందా..??

చంద్రబాబు ఢిల్లీ టూర్.. నిఘా కోసం వేగుల్ని ముందే పంపిన జగన్‌..??

ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ వేవ్….?? పారిపోతున్న జగన్ టీమ్ ఐఏఎస్, ఐపీఎస్ లు..??

సగం మంది మంత్రులకు జగన్ ఝలక్..?? ఓటమి భయంతో టికెట్లు నో…??

అదానీకి ఏపీ వనరులు రాసి పెడుతున్న జగన్‌..??? భయమా…?? వ్యూహమా..??

భార్య భారతి బర్త్ డేకి సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..??

సుప్రీం కోర్టులో రామోజీ రావుకు బిగ్ రిలీఫ్.. జగన్‌కి భారీ షాక్‌!

మాస్ సినిమా ఆదికేశవ: పంజా వైష్ణవ్ తేజ్

రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ నాణెం అమ్మకాలు

జనరల్

కేసీఆర్‌ కోసం అడ్డంగా ఇరుక్కున్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి..!!

తెలంగాణ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి.. లైన్ క్లియర్..!

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

తెలంగాణలో చంద్రబాబు బలగం.. రేవంత్‌ రెడ్డికి బాగా ప్లస్‌..!!

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

రేవంత్ రెడ్డి అను నేను.. ముహూర్తం ఫిక్స్..!

విషం చిమ్ముతూ.. రేవంత్ రెడ్డి వద్దకు జగన్ దూత..!

నిన్న కేసీఆర్‌.. నేడు రేవంత్‌…!! తెలంగాణలో టీడీపీ డీఎన్‌ఏదే హవా..!!

ఫాం హౌస్‌కు కేసీఆర్.. జగన్‌లో పెరిగిన టెన్షన్‌…!!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist