October 31, 2026 9:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

జగన్.. జలం.. జగడం

తెలంగాణ, ఏపీల మధ్య జల వివాదాలు ముదిరేందుకు తెరపైకి కనిపించే కారణాలకు తోడు మరికొన్ని అంశాలు దాగి ఉన్నాయని ఏబీఎన్ ఆర్కే తన వ్యాఖ్యానంలో వెల్లడించారు. 

July 11, 2021 at 11:32 AM
in Editors Pick
ABN RK Weekend Comment On Water War
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ABN RK Weekend Comment On Water War : 

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకమే వివాదానికి కారణం కాదని, జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల సమస్య పరిష్కారవుతుందని చెప్పగలుతారా అని ప్రశ్నించారు. వాస్తవానికి వరదలు వచ్చినా జలాశయం నిండని పక్షంలో రాయలసీమకే ఎక్కువ నష్టం జరుగుతోందని, అయినా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం కేసీఆర్ కు సంజాయిషీ ఇచ్చుకునే విధంగా వ్యవహరించడంతోపాటు కేంద్రానికి లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాలను 65:35 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ పంచుకోవడానికి అంగీకరించిన కేసీఆర్ ఇప్పుడు సమాన వాటా కోసం పట్టుబట్టడం వెనుక కారణం వేరే ఉందని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల అంశంతో పాటు షర్మిల పార్టీ అంశం, ఒకవేళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తే అనే అంశాన్ని కూడా వెల్లడించారు.

సెంటిమెంట్.. మరోసారి తెరపైకి

‘వైఎస్‌ షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించడం కేసీఆర్-జగన్ ల సంబంధాలపై ప్రభావం చూపించింది. ఇటీవలే షర్మిల ఓ మాట అన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలసి భోజనాలు చేస్తారు.. మిఠాయిలు పంచుకుంటారు.. ఉమ్మడి శత్రువును కలిసికట్టుగా ఎన్నికల్లో ఓడిస్తారు, జల వివాదం పరిష్కరించుకోవడానికి మాత్రం రెండు నిమిషాలు కూర్చోలేరా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కారణం ఏంటనే అంశాన్ని పరిశీలిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ ని మరోసారి తెరపైకి తెచ్చారని చర్చ జరిగింది. అయితే అదే ప్రధాన కారణం కాదు. షర్మిల పార్టీ కూడా ప్రధాన అంశంమే.

Also Read ;- అటు లోకేష్,ఇటు పవన్.. జగన్‌కు దబిడిదిబెడేనా!

చంద్రబాబును బలహీన పర్చి..

తొలుత షర్మిల పార్టీ అంశాన్ని కేసీఆర్ తేలిగ్గా తీసుకున్నారు. తరువాతి కాలంలో షర్మిల పార్టీ విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సంకేతాలు, పరోక్ష హెచ్చరికలు జారీచేశారు. షర్మిలను నియంత్రించాల్సిందిగా వాటి సారాంశం. షర్మిల కోరినట్టే ఆస్తుల పంపకానికి అంగీకరించడం, షర్మిలను పార్టీ పెట్టనీయకుండా విజయమ్మ రాయభారం లాంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో షర్మిల పార్టీ పెట్టారు. ఈ ప్రయత్నాలు చేశామని జగన్ ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్ విశ్వసించనట్టే కనిపిస్తోంది. జగన్ ని కాదని షర్మిల ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఏపీలో చంద్రబాబును బలహీన పర్చేందుకు సాయం చేసినా కనీస కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షర్మిల పార్టీ వల్ల తెలంగాణ లో కాంగ్రెస్ కే నష్టం జరుగుతుందని తొలుత భావించినా టీఆర్ఎస్ కూడా నష్టం జరుగుతుందని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఒత్తిళ్లు తెలుస్తున్నట్లు సమాచారం.

షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించిన రోజునే జగన్ కూడా నోరు విప్పారు. తాము ఇతర రాష్ట్రాలతో స్నేహాన్నే కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు నిండకుంటే రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తప్పవని తెలిసినా ఆ విషయంపై నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో రాయలసీమ ప్రయోజనాలు గాలికిపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయనే కాదు.. చాలామంది కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వారి ఆస్తులు కాపాడుకోవడమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. జగన్ కు హైదరాబాద్ లో చాలా ఆస్తులున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు కోపం వస్తే జేసీబీలు కదలవచ్చు. బినామీల ఆస్తులు లేదా ఇతరత్రా చర్యలు తీసుకోవచ్చు. తెలంగాణలోనే కాకుండా బెంగళూరు, చెన్నైలోనూ జగన్ రెడ్డికి ఆస్తులుండడమే ఆయా రాష్ట్రాలు వేలుపెట్టబోమని చెప్పడానికి కారణం. ప్రస్తుతం ఏపీ వల్ల తమకు నష్టం జరుగుతుందని తెలంగాణలోనివారు, తెలంగాణ వల్ల తమకు నష్టం జరుగుతుందని ఏపీలోని వారు అనుకునే పరిస్థితి ఉంది. అయితే అసలు లోగుట్టు ఇదే అన్న విషయం వారికి తెలియదు. కేసీఆర్‌ను కనీసం ప్రశ్నించలేని స్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నందున ఉభయ రాష్ర్టాలకు చెందిన ప్రజాహితులు జోక్యం చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించడం అవసరం.

ఇద్దరు బిడ్డల మధ్య మొదలైన పోరు

అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విబేధాలు మరోసాయి బయటపడ్డాయి. గతంలో వైఎస్‌ఆర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్దకు కలసి వెళ్లి ప్రార్థన చేసేవారు. అయితే ఇటీవల వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్‌ రెడ్డి,  సతీమణి భారతీ రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. షర్మిల, విజయలక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. షర్మిల వస్తున్న సమయంలో జగన్ తాను ఇడుపుల పాయలో లేకుండా ప్లాన్ చేసుకున్నారు. జగన్ వెంట కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కుటుంబం జగన్‌ వెంట ఉండగా, వివేకా కుమార్తె సునీతా రెడ్డి షర్మిలతోపాటు ఉన్నారు. అదే రోజు హైదరాబాద్‌లో షర్మిల ప్రారంభించబోతున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ సభకు వెళ్లొద్దని విజయలక్ష్మికి జగన్ చెప్పినా విజయలక్ష్మి వెళ్లారు. అదే సమయంలో తన ఇద్దరు బిడ్డలూ విభిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాల్సి రావడం విధి నిర్ణయమని శ్రీమతి విజయలక్ష్మి చెప్పారంటే విభేధాలు ఉన్నట్టు పరోక్షంగా ఒప్పుకున్నారని చెప్పాలి. మొత్తంమీద ఇద్దరు బిడ్డల మధ్య మొదలైన పోరు కారణంగా విజయలక్ష్మి నలిగిపోతున్నారని చెప్పవచ్చు.

జగన్ జైలుకెళ్తే..

అదే సమయంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి జైలుకు వెళ్లాల్సి వస్తుందేమేననని జగన్ రెడ్డి టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. జైలుకు వెళ్లవలసి వస్తే భారతీ రెడ్డి తన స్థానంలో ఉంటారని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే ఆ కుర్చీలో వైఎస్ విజయలక్ష్మిని కూర్చోబెట్టాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే టైంలో పార్టీలో చీలిక అంశంతోపాటు బీజేపీ మద్దతు ఉన్న వారే సీఎం అవుతారని మరికొందరు చెబుతున్నారు. అధికారం అనేది రక్తసంబంధీకులను సైతం విడదీస్తుంది. ఏదిఏమైనా జగన్‌ రెడ్డికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసిందనే చెప్పవచ్చు. జగన్‌ రెడ్డిపై కేసీఆర్‌కు ఆగ్రహం కలిగేలా చేయడంలో ప్రస్తుతానికి షర్మిల సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చని, తెలంగాణ రాజకీయాల్లో ఎంత సక్సెస్ అవుతారో తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ముఖ్యుడు చెప్పారు.’ అని ఆర్కే తన విశ్లేషణలో పేర్కొన్నారు.

Must Read ;- ఆర్కే గారూ.. ఏమ‌ర‌పాటుగా ఉంటే ఎలాగండీ?

Tags: #TheLeoNewsabn andhra jyothi weekend comment by rkabn andhra jyothi weekend comment by rk latestabn radha krishnaABN RK Comment On Water Warabn rk weekend commentABN RK Weekend Comment On Water Warabn weekend comment by rk last weekabn weekend comment by rk this weekabn weekend comment by rk todayabn weekend comment by rk voice overAndhra Pradesh NewsEditorspicklatest telugu news onlineRk commenttelangana newsTelugu Desam Party (TDP)telugu newsys jagan
Previous Post

రీ ఎంట్రీలోను అదే గ్లామరు .. అదే జోరు

Next Post

కన్నడ నేతలకు కోపమెక్కువే?.. డీకే వీడియో వైరల్!

Related Posts

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

by లియో డెస్క్
October 30, 2026 3:48 pm

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న...

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

by లియో డెస్క్
October 29, 2026 7:29 pm

వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద...

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ముఖ్య కథనాలు

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist