June 8, 2026 1:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఏ.ఆర్. నిర్మాతగా, రచయితగా ‘99 సాంగ్స్’

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ రచయితగా, నిర్మాతగా మారారు. ఆయన నిర్మించిన 99 సాంగ్స్ మూవీ ఏప్రిల్ 16న విడుదల కాబోతోంది.

March 25, 2021 at 3:46 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీత రంగం నుంచి సాహిత్య రంగంలోకి మారారా? అదేమోగాని ఆయన రచయితగా ‘99 సాంగ్స్’ చిత్రం చేశారు. జియో స్టూడియోస్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేయనున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి కూడా పాటల పేరుతోనే టైటిల్ పెట్టడం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఎ.ఆర్. రెహమాన్ కూడా హాజరయ్యారు. ఇది ఓ ప్రేమ కథా చిత్రం అని రెహమాన్ అంటున్నారు. పాత తరానికి, కొత్త తరానికి మధ్య మానసిక సంఘర్షణను అనుభవించే ఓ మనిషి కధేఈ సినిమాని జియో స్టూడియోస్ తో కలిసి తన నిర్మాణ సంస్థ వైఎం మూవీస్ తో రెహమాన్ నిర్మించారు.

చాలామంది కొత్త నటీనటులు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. ఈహాన్ భట్ అనే యువకుడు ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో సంగీతానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీని ట్రైలర్ కూడా విడుదలైంది. హీరో ఈషాన్ పాత్రకు హీరో సత్యదేవ్ తో డబ్బింగ్ చెప్పించారు. విలేఖరుల సమావేశంలో సంగీత దర్శకుడు కోటి కూడా పాల్గొన్నారు.

సంగీతాన్ని నేను చూసే కోణం మారింది: రెహమాన్

99 సాంగ్స్ సినిమాతో సంగీతాన్ని తను చూసే కోణం మారిందని ఎ.ఆర్. రెహమాన్ అన్నారు. ర‌మేష్‌నాయుడు, కోటి, చ‌క్ర‌వ‌ర్తి లాంటి వారు ఎందరో సంగీతం అందించిన సినిమాలతో తన అనుబంధం కొనసాగుతోందన్నారు. కె.విశ్వనాథ్‌, బాల‌చంద‌ర్‌, రాఘ‌వేంద్ర‌రావు, మ‌ణిర‌త్నం లాంటి దర్శకుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ఇన్నాళ్లూ తాను సంగీతమే ప్రపంచంగా బతికానని, ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశానని చెప్పారు. తన జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నానని, వాటి ఆధారంగా తానీ కథను రాశానని వివరించారు.

‘2001లో నేను లండ‌న్ వెళ్లిన‌ప్పుడు నా స్నేహితుడు ఒక‌రు నీ దగ్గరేమైనా క‌థ ఉందా? అని అడిగారు. నేను మ్యూజిక్ కంపోజ‌ర్‌ని క‌దా, నా ద‌గ్గ‌ర క‌థ ఎందుకు ఉంటుంది అనుకున్నా. కానీ త‌ర్వాత జీవితంలో చాలా క‌థ‌ల‌కు, సంగీతంతో లింకు ఉంటుంద‌నే భావ‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత నేను ఫిల్మ్ మేకింగ్‌, కెమెరా త‌దిత‌ర విష‌యాల‌కు సంబంధించిన వ‌ర్క్‌షాప్స్‌కు వెళ్లా. ఆ త‌ర్వాతే ఈ క‌థ రాశా. ఈహాన్‌ ను హీరోగా తీసుకున్న‌ప్పుడు క‌థ‌లోని పాత్ర ప‌రంగా సంగీత పరిజ్జానం అవసరమని చెప్పా. దాంతో అతను ఏడాది పాటు సంగీతం నేర్చుకున్నాడు.

నా ఈ ప్రయాణంలో సంగీతాన్ని నేను చూసే కోణం మారింది. కంపోజ‌ర్‌గానే కాకుండా క‌థ‌కుడిగా, నిర్మాత‌గా, న‌టుడిగా మ్యూజిక్ కోణాన్ని చూడటం ప్రారంభించా. హీరోగా ఎవ‌ర్ని తీసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు దాదాపు ఏడు వంద‌ల నుంచి ఎనిమిది వంద‌ల మందిని ఆడిష‌న్స్ చేశాం. అంద‌రి కుర్రాళ్ల ఫొటోల‌ను చూసే క్ర‌మంలో కాశ్మీర్ నుంచి వ‌చ్చిన ఇహాన్ ఫొటోను చూశా. త‌ను న‌చ్చ‌డంతో త‌ను హీరోగా ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు’ అని వివరించారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ రెహమాన్ ప్రతి పాటనూ హృద‌యానికి హ‌త్తుకునేలా కంపోజ్ చేస్తాడన్నారు ఇందులో మ‌రోసారి రెహ్మాన్ అద్భుత‌మైన సంగీతం ఉండేలా చూసుకున్నాడని వివరించారు. కథకుడిగా, నిర్మాతగా మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చాక ఏడాది పాటు పియానో నేర్చుకున్నానని హీరో ఈహాన్ చెప్పారు. లిరిక్ రైట‌ర్స్ క‌ళాప్ర‌భ‌, రాకేందు మౌళి త‌దిత‌రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read :తెలుగు సినిమాకి ఆయన ఓ ‘మెగా లెన్స్’

Tags: 99 songs ar rahman99 songs movie99 songs movie details99 songs movie poster99 songs movie release date99 songs movie story in telugu99 songs story99 songs telugua ar rahman biographyActress Anushka Shettyanushaka shettyanushka and navee polishetty movie titled miss shetty mister polishettyAr rahmanar rahman albumsar rahman awardsar rahman biographyar rahman hit songsar rahman music schoolar rahman net worthar rahman oscarar rahman songsar rehamanar rehmanar rehman 99 songs moviear rehman moviesar rehman turned as writerar rehman turned as writer and producer with 99 songsar rehman updatesar turned as producernaveen polishetty
Previous Post

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ గా అనుష్క, నవీన్?

Next Post

ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభం : జగన్ ఏ పేరు పెట్టారో తెలుసా!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist