September 12, 2026 6:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రెండున్నరేళ్లు హీటే.. మారుతున్న తెలంగాణ పొలిటికల్ సీన్

ఇప్పటి వరకు స్థబ్తుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఈ నెల నుంచి హాట్ హాట్‌గా మారనున్నాయి.

July 7, 2021 at 1:19 PM
in Latest News, Politics, Telangana
Telangana Political Scenario
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Telangana Political Scenario : 

ఇప్పటి వరకు స్థబ్తుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఈ నెల నుంచి హాట్ హాట్‌గా మారనున్నాయి. అన్ని పార్టీల వారు 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా వ్యూహ రచన చేస్తూ ప్రజల మందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రదాన పార్టీలైన టీఆర్‌ఎస్,బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు వైఎస్ షర్మిల కూడ కొత్త పార్టీతో తెలంగాణలో ఎంటరవుతున్నారు. టీడీపీ ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ప్రత్యర్థుల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుని అన్ని పార్టీలు ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా వైరి పక్షాలను ఇరుకున పెడుతూ ఆధిపత్యం సాధించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా వచ్చే సాధారణ ఎన్నికల వరకు రాజకీయాలు కొనసాగే అవకాశాలున్నాయి.

పట్టు సడలకుండా టీఆర్‌ఎస్

ఏడేళ్లకు పైగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పట్టు సడలకుండా పయత్నిస్తోంది. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెనుక బాటు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జునసాగర్‌లో విజయంతో తమకు తిరుగేలేదనుకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాజీ మంత్రి  ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరడంతో కొంత ఢిఫెన్స్‌లో పడింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించాలన్న పట్టుదలతో ఇప్పటి నుంచి అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కేసీఆర్ వైఖరిలో కొంత మార్పు వచ్చిందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టించుకోని ఉద్యోగులు, నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ

దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ మంటూ బీజేపీ జబ్బలు చరిసింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల్లో పరాజయంతో ఢీలా పడింది. దీంతో బీజేపీది బలుపు కాదు వాపే అన్న విమర్శలు మొదలయ్యాయి. దీంతో ప్రజల్లో పట్టు సాధించేందుకు అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈటల వ్యక్తిగత ఇమేజ్‌కు పార్టీ బలం కూడ తోడై హుజురాబాద్‌లో విజయం సాధిస్తే మళ్లీ పార్టీలో జోష్ నెలకొనే అవకాశం ఉంది.

డీలా పడిన కాంగ్రెస్‌కు రేవంత్‌తో ఊపిరి   

2018 సాధారణ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. ప్రజల్లో మంచి పట్టు ఉండి మాటలతో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియతులవడంతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రేవంత్ ఇక తనదైన స్టైల్లో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతూ, ప్రజల్లో పట్టు సాధించటానికి కృషి చేయనున్నారు. రేవంత్ పగ్గాలు చేపట్టిన తర్వాత గతంలో కంటే  తెలంగాణలో కాంగ్రెస్ మెరుగు పడుతుందనడటంలో ఎలాంటి సందేహం లేదు.

రాజన్న రాజ్యమంటూ షర్మిల

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ మాజీ సీఎం,దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రేపు కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. వైఎస్ అభిమానులకు న్యాయం చేసేందుకు ఆమె పార్టీ పెడుతున్నట్లు చెబుతున్నా అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే ఆమెతో పార్టీ పెట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలపై ఆమె ఎంత ఘాటుగా విమర్శలు చేసినా ఓట్లను ఏమాత్రం రాబట్టుకుంటారనేది ఏదైనా ఎన్నికల్లో తేలేది.

ఇలా మొత్తం మీద ఈ రెండున్నరేళ్లు తెలంగాణలో రాజకీయాలు రంజురంజుగా మారనున్నాయి.

Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!

Tags: #TheLeoNewsandhra pradeshbypollcongressEditorspickhyderabad latest newshyderabad newshyderabad news liveHyderabad news todaymain opposition party statusNagarjunasagar bypollNagarjunasagar bypollspolitical parties in telangana 2021present political situation in telanganatelanagana politicstelanganatelangana latest newstelangana newstelangana political maptelangana political news in telugutelangana political partyTelangana Political Scenariotelangana politics in telugutelangana politics newstelangana-political-scene-changingtelugu newsthe leo newsToday news Hyderabad
Previous Post

బెజ‌వాడ‌లో ‘బ్లాక్’ ప‌వ‌న్‌.. లెక్క ఇదే

Next Post

తెలుగు తెరపై బిజీ అవుతున్న దేవయాని!

Related Posts

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

by లియో డెస్క్
September 8, 2026 6:04 pm

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

దున్నపోతు మనిషా, మహిషా.. అదే ‘జల్లికట్టు’

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist