June 8, 2026 2:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

హవ్వ! : సీఎస్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమట!

రాజ్యాంగం మీద ఎంతో పట్టున్నట్టుగా చాలా ఎనలిటికల్ గా మాట్లాడే టీడీపీ లీడర్ యనమల రామకృష్ణుడు కూడా.. సీఎస్ జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ చెప్పడం తమాషాగా ఉంది.

November 19, 2020 at 11:20 AM
in Andhra Pradesh, Latest News
Yanamala Ramakrishnudu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక ఎన్నికల పోరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మధ్య వార్ గా మారింది. మధ్యలో ప్రతిపక్షాలు నిమ్మగడ్డకు మద్దతుగా గళమెత్తడం, అధికారపార్టీకి చెందిన మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మద్దతుగా మాట్లాడటం చూస్తూ ఉంటే ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్యే కాదు, ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య కూడా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో సీఎస్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పడాన్ని రాజ్యాంగ నిపుణులు కూడా తప్పుపడుతున్నారు. 

సాధ్యం కాదంటున్నా ఎన్నికలు పెడతారా?

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు నిర్వహించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపితేనే సాధ్యం అవుతుంది. ఎన్నికలు నిర్వహిస్తామని ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమేనా అని అడిగే హక్కు ఎన్నికల సంఘానికి ఉంది. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా ఉందా? లేదా అనేది ప్రభుత్వం వెల్లడిస్తుంది. అంతే కాని ఇప్పుడు ఎన్నికలు జరపండి అంటే పట్టుబడితే సరిపోతుందా అనేది ప్రవ్న. కుదురుతుందా? లేదా? నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 

ఏపీలో కూడా అదే జరుగుతోంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం నడవదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరవాత మాత్రమే రాష్ట్ర యంత్రాంగం ఎన్నికల సంఘం పరిధిలోకి వెళుతుంది. అయితే, ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధమని ఓకే చెబితే మాత్రమే ఆయన నోటిఫికేషన్ విడుదల చేయగలరు. ఏపీలో స్థానిక ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో కోడ్ అమల్లో లేదని స్వయంగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన తరవాత కూడా  న్యాయశాస్త్రంలో పీజీ చేసిన యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

Must Read ;- నిమ్మగడ్డ వర్సెస్ నీలం సాహ్ని

రాజ్యాంగాన్ని గౌరవించాలి

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్ ను గౌరవించాలని ఆయన అంటున్నారు. అంటే ఎన్నికల సంఘం ఏది చెబితే అది చేయాలని రాజ్యాంగంలో లేదు. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాలనే మాత్రమే సూచించింది. ఎన్నికల ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రభుత్వం కొంత సమయం గడువు అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. 

రాష్ట్ర యంత్రాంగాన్ని ఎన్నికల సంఘానికి బదిలీ చేయాలని  243కె(3)  ఆర్టికల్ సూచిస్తోందని యనమల చెప్పేది నిజమే. కానీ అది ఎప్పుడు జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేసిన తరవాత, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు యంత్రాంగం ఎన్నికల సంఘం చెప్పినట్టు వింటుంది. అలాంటిది ఏమీ లేకుండా సీఎస్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని యనమల ఎలా చెప్పగలరు. 

ప్రభుత్వం సహకరించకుండా ఎన్నికలు సాధ్యమా?

దేశంలోనయినా, రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సహకరించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగాన్నే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తే ఇక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎన్నికలు వద్దు అంటే, ఇప్పడే ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం పట్టుపట్టినా ఉపయోగం ఉండదు.

స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాలు పాటు నిలిచిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.  ఇవన్నీ మరచి యనమల లాంటి న్యాయశాస్త్ర నిపుణుడు సీఎస్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దం అని చెప్పడంలో ఔచిత్యం లేదని, ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారోనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read ;- చేతులెత్తేసిన సర్కార్ : ఎన్నికలు పెట్టలేం!

Tags: andhra cm ys jaganandhra pradesh cm jagan mohan reddyandhra pradesh cm ys jaganandhra pradesh governmentanti constitutionalAP Local body electionsap state election commissionerbjpneelam sahninimmagadda ramesh kumarTelugu Desam Party (TDP)telugu newsyanamala ramakrishnuduysrcp
Previous Post

ట్విట్టర్ ద్వారా మహేష్ కు థాంక్స్ చెప్పిన తమిళ స్టార్ హీరో

Next Post

మూడేళ్ల గ్యాప్ తర్వాత మూడు కథలను ఓకే చేసిన కింగ్ ఖాన్

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist