July 4, 2026 7:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బీజేపీకి రిపోర్ట్ కార్డ్ టెన్షన్.. Factly.in చెక్‌ సారాంశమిది

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణల్లో కొన్ని వాస్తవాలున్నాయని Factly.in వెబ్ సైట్‌లో ఉండడం బీజేపీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

May 18, 2021 at 11:07 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కోట్లాది కుటుంబాల్లో ఆందోళన నెలకొనగా లక్షల మంది చనిపోయారు. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.మోదీ ప్రభుత్వ చేతగాని తనం వల్లే దేశం ప్రమాదంలో పడిందని ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించింది.అయితే మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కొంత కాలం క్రితం విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదే సమయంలో కాంగ్రెస్ ఆరోపణల్లో కొన్ని వాస్తవాలున్నాయని Factly.in వెబ్ సైట్‌లో ఉండడం బీజేపీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విడుదల చేసిన ఆ వీడియోను పరిశీలిస్తే..

ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన నోట్ల రద్దు

‘నోట్ల రద్దు దారుణంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది.జీఎస్టీ విధింపు కూడా దేశంపై ప్రతికూల ప్రభావం చూపింది. గరిష్టంగా 28 శాతం పన్ను విధించడంతో పలు రంగాలు దెబ్బతినాల్సి వచ్చింది.విధానాల్లో లోపాలు,నిర్ణయాల్లో అస్పష్టత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.ఇక చైనా చొరబాట్లను అడ్డుకోవడంలో విఫలం కావడం అదిపెద్ద వైఫల్యంగా మారింది.గత రెండేళ్లుగా భారత్-చైనా సరిహద్దు వివాదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే.సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు భారీ సంఖ్యలో మరణించారు.ఇక కొవిడ్ నియంత్రణ విషయంలో ప్రజలకు పిలుపునిచ్చి సరిపెట్టిన మోదీ కొవిడ్‌ను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోలేదు. పీపీఈ కిట్‌లు కూడా స్టాక్ లేని పరిస్థితి తలెత్తిందని,వైద్య ఆరోగ్య శాఖల పనితీరును మెరుగుపర్చడంలో విఫలమయ్యారు.కొవిడ్ వ్యాప్తి కారణంగా,ఆరోగ్య అత్యవసర పరిస్థితి,ఆర్థిక అత్యవసర తరహా పరిస్థితి తలెత్తిందని, లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి.

పెరిగిన పేదల సంఖ్య

యూపీఏ హయాంలో 2005 నుంచి 2015 మధ్య కాలంలో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 270 మిలియన్లు ఉండగా గత ఏడాది మార్చి 2020 వరకు అంటే మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 2015-2020 మధ్యలో పేదరికంలో మగ్గుతున్నవారి సంఖ్య 400మిలియన్లకు చేరింది.నిరుద్యోగిత రేటు యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో 2శాతం నుంచి 4.9శాతం వరకు ఉండగా మోదీ హయాంలో 2015-2020 మధ్యలో అది 11శాతానికి చేరింది.యూపీఏ హయాంలో జీడీపీ సగటు 7.75-8.9 శాతం మధ్యలో ఉండగా మోదీ హయాంలో ప్రస్తుతం మైనస్ -3.1నుంచి మైనస్-7.3కి దిగజారింది.2015 తరువాత మోదీ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.పలు రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు సెంచరీకి దగ్గర అవుతున్నాయి.చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది.అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన సమయంలోనూ దేశంలో ఇందన ధరలు తగ్గించలేదు. సామాన్యుడిపై భారాన్ని మోపింది.

Must Read ;- మోడీని ఉతికి ఆరేసిన మీడియా : ట్రెండింగ్ లో ‘రిజైన్ పీఎం మోడీ’

నిత్యావసరాల ధరల విషయానికి వస్తే..

ఇక నిత్యావసరాల ధరల విషయానికి వస్తే బియ్యం ధర సగటున రూ.27.5గా ఉండగా మోదీ హయాంలో 24శాతం పెరిగింది. 2020 నాటికి గోధుమల ధరలూ 33.76శాతం పెరిగాయి.పాల ధర 29.38శాతం పెరిగింది.ఆలు ధర 49శాతం పెరిగింది.మొత్తం మీద ఇతర నిత్యావసరాల ధరలూ 27శాతం నుంచి 67శాతం వరకు పెరిగాయి.కొవిడ్ నుంచి,చైనా చొరబాట్ల నుంచి మోదీ దేశాన్ని రక్షించలేకపోయారు.అదే సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్‌లో మోదీ హయాంలో ప్రజాస్వామ్య విలువలను గాలికొదిలేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వ్యవస్థలను,ఎన్నికల ప్రక్రియలను విఫలం చేశారు.రాజకీయ అధికారం సుపరిపాలకు మార్గం కాలేకపోయింది.వెరసి దేశం ప్రమాదంలో పడింది.’ అనే వీడియోను గతంలో కాంగ్రెస్ విడుదల చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫ్యాక్ట్ లీ చెక్ ఇదీ..

ఇక కాంగ్రెస్ ఆరోపించిన కొన్ని అంశాలపై ఫ్యాక్ట్ లీ నివేదికను పరిశీలిస్తే జీడీపీ విషయంలో పాక్షిక వివరాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ  పేర్కొందని తేల్చింది.2018-19లో జీడీపీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చినప్పుడు 8శాతం ఉందని తెలిపింది. ఈ పోలిక ఏ ప్రాతిపాదికన చేశారో క్లారిటీ లేదని వెబ్ సైట్ లో పేర్కొంది.

Factly: https://factly.in/fact-check-how-true-are-congress-partys-claims-about-exports-growth-unemployment-rate-and-other-things/

ఇక నిరుద్యోగిత విషయానికి వస్తే కాంగ్రెస్ ఆరోపణల్లో కొంత వాస్తవం ఉందని తేల్చింది.కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు నిరుద్యోగిత శాతం 7.9గా లేదని, 6.1గా ఉందని తేల్చింది.అదే సమయంలో యూపీఏ హయాంలో నిరుద్యోగిత రేటు 2.2శాతం ఉందని చెప్పింది.ముంబైకి చెందిన సంస్థ సర్వే ప్రకారం ఈ లెక్కలు ఉన్నాయని చెప్పింది.ఎగుమతుల విషయంలోనూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో పాక్షిక వాస్తవం ఉందని,ఆటోమొబైల్ విక్రయాల విషయంలో యూపీఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఎన్డీయే హయాంలో 36శాతం తగ్గిందన్న ఆరోపణలపై ఇంకా పరిశీలించాల్సి ఉందని,పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉందని పేర్కొంది.అయితే యువతపై ఎక్కవగా ప్రభావితం చూపే నిరుద్యోగిత రేటు పెరగడం,సామాన్యుడిపై ప్రభావం చూపే నిత్యావసరాల ధరలు, చమురు ధరలు పెరగడంతో సాధారణంగానే ప్రభుత్వాలపై వ్యతిరేకత వస్తుంది.ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వంపై సాధారణంగానే వ్యతిరేకత రావడానికి తోడు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కచ్చితంగా బీజేపీపై మరింత ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.

ALso Read ;- బీజేపీకి షాక్.. పెద్దవి పోయి,చిన్నవి మిగిలి..!

Tags: amith shabjp party latest newsbjp report card tensioncongress party about bjpEditorspickfactlyFactly.in analyses the congress allegations on modi governamentfactly.in intresting newsinindia latest newsintresting newspgandhipm modi latest newstelugu newstoday trending newswhat is factly
Previous Post

పావలా లేదు.. చిల్లి గవ్వ లేదు.. అయ్యో శ్యామల!

Next Post

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన కపిల్ దేవ్

సినీ పరిశ్రమకు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్

నేను ట్రంప్‌నే లెక్కచేయను.. జగన్మోహన్ రెడ్డి ఎంత: కెఏ పాల్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist