September 25, 2026 9:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పొరపాటా.. హరీష్ గ్రహపాటా?

నిన్న సిద్దిపేటలో కేసీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి హరీష్‌రావును సెక్యూరిటీ తోసేయడం చర్చానీయాంశమయ్యింది. పొరపాటా లేక పొమ్మ‌న లేక పొగ‌బెడుతున్నారా అని ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

December 11, 2020 at 8:15 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గ‌త కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌కు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో స‌గానికి పైగా సీట్లు కోల్పోవ‌డంతో ఆ పార్టీలో ఏం జ‌రుగుతోందో అన్న చర్చలు మొదలయ్యాయి. ముఖ్య‌నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైందా అన్న అనుమానాలు వ్య‌క్తమవుతున్నాయి. బ‌య‌ట‌కు పెద్ద‌గా అలాంటి పరిస్థితి క‌నిపించ‌క పోయినా అంత‌ర్గ‌తంగా మాత్రం ఏదో జ‌రుగుతోందంటున్నాయి పార్టీ వ‌ర్గాలు.

సిద్దిపేట‌లో హ‌రీష్‌కు అవ‌మానం..?

సిద్దిపేట‌లో నిన్న హ‌రీష్‌రావుకు తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌ని ఆయ‌న అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్దిపేట‌ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్ర‌మాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట కోమటి చెరువు సంద‌ర్శ‌న‌, రైతు వేదిక , డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్స‌వం ఇలా సుడిగాలి ప్ర‌ర్య‌ట‌న చేశారు. ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావే ద‌గ్గ‌రుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు మూడు రోజుల ముందు నుంచి ఆయ‌న అక్క‌డే మ‌కాం వేసి అన్నీ ప‌ర్యవేక్షించారు. ఉద‌యం నుండి ముఖ్య‌మంత్రి వెంటే ఉండి ఎక్క‌డెక్క‌డ ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామన్న‌ది పూస గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇంత జ‌రిగిన త‌రువాత ఓ భ‌వ‌నం శంకుస్థాపన కు ముఖ్య‌మంత్రిని తీసుకు వ‌స్తున్న హ‌రీష్‌రావుకు తీవ్ర అవ‌మానం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి ముందు న‌డుచుకుంటూ వ‌స్తున్న హ‌రీష్‌రావును ఓ సెక్యూరిటీ ప‌క్కకు తోసేయ‌డం క‌నిపించింది. రెప్ప‌పాటులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అంద‌రిని క‌ల‌వ‌రపాటుకు గురి చేసింది. చూడ‌కుండా తోసేసాడ‌నుకుంటే .. హ‌రీష్‌రావు అంటే తెలియ‌ని వారు రాష్ట్రంలోనే ఉండ‌ర‌ని..అంతేగాక ఉద‌యం నుండి ముఖ్య‌మంత్రి వెంటే ఉండటం.. అప్ప‌టి వ‌ర‌కు వారి ముందే న‌డుచుకుంటూ వ‌చ్చిన హ‌రీష్‌రావు సెక్యూరిటీకి క‌నిపించ లేదా అన్న‌ది అంద‌రిలో మెదులుతున్న ప్ర‌శ్న‌.

Must Read ;- పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్‌, ఎంఐఎం పడినట్టే..

కావాల‌నా.. పొరపాటా?

రాష్ట్రంలో అతికొద్ది మంది ముఖ్య‌నేత‌ల్లో మంత్రి హ‌రీష్‌రావు ఒక‌రు. టీఆర్ఎస్‌లో ఆయ‌న మూడో ముఖ్య‌నేత‌గా చెలామ‌ణి అవుతున్నారు. అలాంటి వ్య‌క్తికి ఈ రోజు జరిగిన అవ‌మానం కొత్త‌ది కాదంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. రెండోసారి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వెంటనే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క పోవ‌డం.. చివ‌రి వ‌ర‌కు ఆయ‌న పేరు మంత్రుల జాబితాలో ఉంటుందా లేదా అన్న అనుమానాలు రావ‌డం.. దుబ్బాకలో పార్టీ ఓట‌మి త‌రువాత ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రే అన‌రాని మాట‌లు అన్నారన్న వార్త‌లు బ‌య‌ట‌కు పొక్కాయి. దీంతో హ‌రీష్‌రావుకు టీఆర్ఎస్ లో ప్రాధాన్య‌త త‌గ్గించే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అనుచ‌రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయ‌న‌కు ఏ ఢోకా లేద‌ని.. ఆయ‌న స్థాయి ఏ మాత్రం త‌గ్గ‌ద‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు. అయితే ముఖ్య‌మంత్రి ముందే హ‌రీష్‌కు సొంత నియోజ‌కవ‌ర్గంలోనే ఇలా జ‌ర‌గ‌డం హ‌రీష్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లు హ‌రీష్ అభిమానుల‌కు కొంత ఉపశ‌‌మ‌నం  క‌లిగించినా .. జ‌రిగిన ఘ‌ట‌న‌లు చూస్తుంటే ఎక్క‌డో ఏదో తేడా కొడుతోంద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయంటున్నారు. నిజంగానే హ‌రీష్‌కు పొమ్మ‌న లేక పొగ‌బెడుతున్నారా.. అనుకోకుండానే ఈ ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా అన్న‌ది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ‌ విశ్లేష‌కులు.

Also Read ;- ఢిల్లీకి కేసీఆర్ : ఎజెండా అదొక్కటేనా? ఇంకా ఉన్నాయా?

Tags: discussions on harish rao incident in siddipetfinance minister harish raoharish rao insulted in kcr meetingharish rao was insultedtelangana finance ministertelugu news
Previous Post

జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్న బిల్ గేట్స్

Next Post

వైసీపీ నేతల దౌర్జన్యం.. తెదేపా నాయకులకు తీవ్ర గాయాలు

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అక్కినేనికి 97 ఏళ్లు.. ఆయన నటనకు 80 ఏళ్లు

ఏపీకి గుడ్‌ న్యూస్‌ 3 నెలల్లో లక్షన్నర కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు గ్యారంటీ..!!

మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక భేటీ!!

‘మేము ఏమైనా బంగ్లాదేశ్, కజకిస్తాన్ నుంచి వచ్చామా’?

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

కరోనా టెన్షన్ : పీపీఈ కిట్లతో సన్ రైజ్ ఆటగాళ్లు

ట్రంప్‌కు ఫేస్ బుక్ షాక్..!

Lavanya Tripathi

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist