June 8, 2026 1:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏడాదిన్నర వరకు కొత్త జిల్లాలు లేనట్లే.. జనగణనకు వాటికి లింక్

జనగణన పూర్తయ్యేవరకు జిల్లాలు, మున్సిపాల్టీలు, పంచాయతీల సరిహద్దులు మార్చడంపై నిషేధం ఉన్నందున ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ఏడాదిన్న సమయం పట్టనుంది.

March 29, 2021 at 12:18 PM
in Andhra Pradesh, Editors Pick
Reorganisation of AP districts delay - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ఏడాదిన్న సమయం పట్టనుంది. జనగణన పూర్తయ్యేవరకు జిల్లాలు, మున్సిపాల్టీలు, పంచాయతీల సరిహద్దులు మార్చడంపై నిషేధం ఉన్నందున ఈ జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జనగణన ప్రారంభం కావాల్సి ఉన్నా కొవిడ్ కారణంగా జాప్యం జరిగింది. 2020 ఏప్రిల్‌లో జనగణన ప్రారంభించేందుకు 2019లోనే కేంద్రం దాదాపు రూ.8754 కోట్లు కేటాయించింది. అదే సమయంలో పౌర జాబితా నవీకరణకు కూడా దాదాపు రూ.3941కోట్లు కేటాయించింది. అయితే 2020 ఫిబ్రవరి నుంచి కరోనా కారణంగా లాక్ డౌన్‌లు విధించడం, ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇంకా జనగణన ప్రారంభం కాలేదు. వచ్చే నెలలో ప్రారంభం కానుందని చెబుతున్నారు. అది పూర్తయి తుది లెక్కలు తేలేవరకు సరిహద్దులు మార్చడంపై ఆంక్షలు ఉండనున్నాయి. విజయవాడకు చెందిన సమాచార హక్కు కార్యకర్త, జర్నలిస్టు ఇనుగంటి రవి కుమార్ అడిగిన సమాచారానికి బదులిచ్చిన కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో పనిచేసే జనగణన రిజస్టార్ జనరల్  జనగణన పూర్తి అయ్యే వరకూ కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ గ్రామాలను ఏర్పాటు చేయొద్దని గతంలో ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.

26 జిల్లాల ఏర్పాటుకు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టింది. లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీంతో పాటు అరకుకు సంబంధించి ప్రత్యేక జిల్లాల ఏర్పాటు కూడా ప్రతిపాదనలో ఉంది. 2020లో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అయితే జిల్లాలను మార్చే ప్రక్రియపై కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అనుమతి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రేక్ పడింది. జనగణన షెడ్యూల్ విడుదలైన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పాలనాపరిధిని మార్చడం, జిల్లాలను రద్దు చేయడం, సబ్ డివిజన్ల విలీనం లేదా విభజన, పురపాలక, గ్రామాల సరిహద్దుల విలీనం లేదా సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడంపై నిషేధం ఉంటుంది.

పదేళ్లకోసారి..

భారత్‌లో 1872లో తొలిసారిగా జనగణన మొదలైంది. తరవాతి కాలంలో బ్రిటీషు పాలనలోనే కులాలవారీగా, ఉప కులాల వారీగా జనాభా వివరాల సేకరణ జరిగింది. దీంతోపాటు జీవనోపాధి, ఆర్థిక అంశాలపైనా వివరాలు సేకరించేవారు. నిజాం పాలనలో ఆయా పట్వారీల పరిధిలో ఈ లెక్కలు ఉండేవని చెబుతారు. అప్పటి నుంచి 1951వరకు 7సార్లు మాత్రమే జనగణన జరిగింది. 1951నుంచి ప్రతిపదేళ్లకోసారి చేస్తున్నారు. 2021లో ముగియాల్సిన జనగణన కొవిడ్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏప్రిల్ లో మొదలుపెట్టినా జనగణన నెలరోజుల్లో పూర్తియినా.. తుది లెక్కలు తేలడం, కేంద్రం ఆమోదం తెలపడం, జాతీయ రికార్డుల్లో నమోదు, తదితర ప్రక్రియలకు సమయం పట్టనుంది. అంటే 2022 ఏప్రిల్ నాటికి క్లారిటీ రానుందని చెబుతున్నారు.

Also Read ;- వైసీపీది మనీ ఫ్లస్ పవర్..  తిరుపతిలో టీడీపీకి అగ్నిపరీక్ష

30 లక్షల మంది సిబ్బంది అవసరమని..

2011 జనాభా లెక్కల్లో 28లక్షల మంది క్షేత్రస్థాయిలో పనిచేశారు. అసోం మినహా దేశవ్యాప్తంగా ఒకటిరెండు రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి 30లక్షల మంది సిబ్బంది అవసరమని అంచనా వేస్తున్నారు. అయిత ఈ సారి పౌర రిజిస్టర్ కూడా ఉండడంతో జనగణన, ఎన్‌పీఆర్‌ల తయారీకి తొలిసారిగా యాప్‌ను, వెబ్‌సైట్‌ను వినియోగించనున్నారు. అధికారులకు వివరాలు చెప్పడంతో పాటు.. ప్రజలు సంబంధిత ఆధారాలతో వివరాల నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. రానున్న జనగణనలో ఈ వెసులుబాటు ఉంటుందా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

లింక్ ఎందుకు..

జనగణనలో దాదాపు 65 అంశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో వార్డు/డివిజన్, గ్రామం/మున్సిపాల్టీ, మండల/తాలూకా, జిల్లా/ప్రాదేశికం, రాష్ట్రం వివరాలు కామన్ గా ఉంటాయి. అయితే  ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రజలు కొన్ని అంశాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండగా కొన్ని అంశాలు ఐచ్చికంగా ఇవ్వచ్చు.  రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగించేలా, వివక్షతకు తావిచ్చేలా వివరాలు సేకరించే అవకాశం ఉండదు. కాని ప్రాథమిక వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

newఇక్కడ గతంలో జరిగిన జనగణనను ఒకసారి ప్రస్తావించాల్సి ఉంటుంది. గతంలో 2011గా చెప్పే జనగణన ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2015నాటికి సూక్షస్థాయి నివేదిక స్థాయిలో అంటే.. గృహా స్వరూపం – స్లాబ్, పెంకుటిల్లు, రేకులు, పూరి గుడిసె, శాశ్వత, తత్కాలిక నిర్మాణం లాంటి అంశాలు, మౌలిక సదుపాయాలు, ప్రాంతం, ఆర్థిక వివరాలు,మతం, కులం, భాష, అక్షరాస్యత, వలస సమాచారం గ్రామాలవారీగా క్రోడీకరణకు నాలుగేళ్లు పట్టింది. 2015లో ఈ తుది జాబితా విడుదలైంది. ఈ సమయంలో సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడం లాంటివి చేస్తే.. దేశ వ్యాప్తంగా జనగణన నివేదిక విడుదలకు ఆలస్యం అవుతుంది. గందరగోళానికి కారణం అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనగణన ప్రాథమిక నివేదిక, తుది నివేదకలకు ఎంత సమయం పడుతుందనే అర్థం అవుతోంది. ప్రాథమిక నివేదిక వచ్చేవరకు కొత్త జిల్లాలు, గ్రామాలు, మున్సిపాల్టీల సరిహద్దులు మార్చడంపై నిషేధం కొనసాగనుంది.

Must Read ;- ఏక్షణంలోనైనా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తాం: బొత్స

Tags: 26 new districts in apవైఎస్ జగన్andhra new districtsandhra pradesh new districtsap census reportap disricts newsap district vibision detailsap district vibision updatesap districts updatesap latest newsap latest news the leo newsap new districtsap upcoming disrictsChandrababu Naiducm jagandistricts apEditorspickjagan about district vibisionlatest news leo news about ap districts vibisionnew districts in apone and half year delay for news distcricts in apReorganisation of AP districts delayreorganisation of districts likely to be delayed due to census 2020tdp partytelugu newsys jaganysrcpఏపీ కొత్త జిల్లాలుఏపీలో 32 కొత్త జిల్లాలువైఎస్‌ జగన్‌
Previous Post

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

Next Post

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సీనియర్ హీరో ?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist