April 12, 2026 8:18 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కరోనా టీకా ఎప్పుడో.. 30 కోట్ల మందికి అందిస్తామంటున్న సర్కార్

ప్రస్తుతం ప్రపంచంలో అందరి నోట వెంట వినిపిస్తున్న మాట ఒకటే కరోనా. ఈ మహమ్మారి కట్టడి చేయడానికి టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

December 10, 2020 at 12:07 PM
in General, International, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనాను కట్టడిచేసే టీకా ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూసిన రోజులకు తెరపడే సమయం దగ్గరపడుతోంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 4-5 టీకాలు ఏకకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వాడకానికి ఎమర్జెన్సీ సర్వీస్ కింద అనుమతులు కూడ లభించడం ఆశాజనకంగా కనిపిస్తుంది. కానీ, కొందరిలో దుష్ప్రభావాలు కనిపించడం ఆందోళన కలిగిస్తున్న విషయమనే చెప్పాలి. వీటితో పాటు ప్రజల దృష్టంతా టీకాల సామర్థ్యం, ధర, పనితీరుపై ఉంది. ఒకవేళ వీటిన్నంనిటినీ దాటి కరోనా టీకా సిద్ధమైనా, ప్రపంచల దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు వాటిని దేశంలోని ప్రజలకు అందించడం. టీకా కనిపెట్టడం ఒకెత్తైతే, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పెను సవాలుగా మారింది. మరి ప్రపంచ దేశాల ప్రణాళికలెలా ఉన్నాయో చూద్దాం.

ముందుకొచ్చిన 90 ఏళ్ల మహిళ

ప్రపంచవ్యాప్తంగా టీకాలు ప్రయోగదశను దాటి మెల్లగా అనుమతులు అందుకుంటున్నాయి. అందులో ఫైజర్ అన్నింటికంటే ముందంజలో ఉందని చెప్పచ్చు. అమెరికా, యుకే, కెనడా వంటి దేశాలు ఫైజర్ టీకా ఉపయోగానికి అనుమతులు లభించాయి. ఇప్పటికే యుకేలో ఫైజర్ టీకాను 90 ఏళ్ల మహిళతో ప్రారంభించారు. కానీ, ఫైజర్ టీకా కారణంగా, 4-5 గురు విషయంలో పాక్షికంగా ముఖానికి సంబంధించిన పక్షవాతం సమస్యలు తలెత్తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అలెర్జీ సమస్యలు ఉన్నవారికి ఫైజర్ ఇవ్వద్దంటూ ఇప్పటికే ఎన్ హెచ్ ఎస్ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఫైజర్ సామర్థ్యం, రక్షణ విషయంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఫైజర్ తర్వాత ఆక్స్ ఫర్డ్ టీకా కొవీషీల్డ్ మంచి జోరుమీదుందని చెప్పచ్చు. ఫైజర్ తోపాటు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెన్ కాలు రూపొందించిన కొవిషీల్డ్ కు అనుమతులు లభించాయి. కొవీషీల్డ్ ని ఉపయోగంలోకి తేవడానికి యుకే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఫైజర్ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కొవీషీల్డ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలో ఉంది యుకే ప్రభుత్వం.

Must Read ;- వ్యవసాయ కుటుంబం నుంచి వ్యాక్సిన్ల  తయారీదారుడిగా..

Bharat Biotech Corona Vaccine

తిరస్కరించిన భారత్

యుకేలో అనుమతులు లభించిన నేపథ్యంలో కొవిషీల్డ్ టీకా ఎమర్జెన్సీ అనుమతుల కోసం సీరమ్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. వీటితోపాటు ఫైజర్, దేశీయ వ్యాక్సిన్ గా పేరు గాంచిన భారత్ బయోటెక్ టీకా కోవ్యాక్సిన్ కూడా దరఖాస్తు చేసుకుంది. కానీ ప్రయోగాలకు సంబంధించిన డేటా మొత్తం అనుమతులలో నమోదు చేయని కారణంగా భారత్ మెడిసెన్ సంస్థ కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాల దరఖాస్తును తిరస్కరించింది. కానీ, యుకేలో కొవిషీల్డ్, ఫైజర్ టీకా ఫలితాలు అనుకున్నట్లుగా నమోదైతే, భారత్ కూడా అనుమతులు అందించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే, కొవిషీల్డ్ అధికారకంగా భారత్ లో ఉపయోగించడానికి అనుమతులు లభించినట్టే. ఇక ఫైజర్ కు అనుమతులు లభించినా, అది భారత్ కు చేరే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నందున ఫైజర్ కోసం భారత్ ఎదురుచూడక తప్పదనే చెప్పాలి.

జోరుగా ఏర్పాట్లు

టీకాల వాడకం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటిని నిల్వ ఉంచడానికి, ప్రజలకు అందించడానికి భారీ ఏర్పాట్లు ప్రారంభించారు. అందులో భాగంగా 28,947 కొల్డ్ చెయిన్ సర్వీసులను ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా 85,643 పరికరాలు దేశవ్యాప్తంగా సిద్ధం చేసింది ప్రభుత్వం. మొదటి దశలో దాదాపు 3 కోట్ల మంది డాక్టర్స్, కరోనా వర్కర్స్ కు అందివ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీళ్లతో పాటు 30 కోట్ల మంది ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వారికి వ్యాక్సిన్ ని ఎలా అందించాలి, రాష్ట్రాలకు తరలించే విషయంలో కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

డిసెంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టీకాలు అన్ని ప్రాంతాలకు తరలించడంతోపాటు, అక్కడ టీకాను నిల్వుంచడానికి గిడ్డంగులు లాంటివి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు వాటిని ఎలా అందించాలి, ఎవరికీ ముందు అందించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి.

Must Read ;- ఈ టాబ్లెట్ 24 గంటల్లో కరోనాను కట్టిడి చేస్తుంది

Tags: #covid-19bharat biotechbharat biotech coronavirus vaccinecorona vaccineCoronavirus vaccinecovid 19 vaccinecovid-19 vaccine costcovid-19 vaccine latest updateSerum instituteserum institute corona vaccineSerum Institute of Indiavaccine
Previous Post

ఎన్టీఆర్ కి కథ చెప్పిన యంగ్ డైరెక్టర్.. !

Next Post

నిహారిక, చైతన్యలది.. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జెస్సి..నువ్వు ఏం మాయ చేశావో.. అంటూ సామ్ కి సాయి ధరమ్ తేజ్ వెరైటీ విషెస్..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జమిలీతో వైసీపీ చాప్టర్ క్లోజ్!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

వచ్చేనెల్లో టాలీవుడ్ లో ఓటీటీ ఫీస్ట్

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist