June 1, 2026 10:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

సంక్రాంతి సందడి తగ్గనుందా?

సంక్రాంతి బరిలోకి దిగడానికి ఆసక్తిని చూపించిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని తెలుస్తోంది..

December 9, 2020 at 3:28 PM
in Tollywood
sankranthi movies 2021
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రతి ఏడాది కూడా సంక్రాంతి వస్తుందంటే చాలు కొత్త సినిమాల సందడి ఒక రేంజ్ లో ఉండేది. తెలుగు హీరోల్లో సంక్రాంతి సెంటిమెంట్ చాలామంది హీరోలకు ఉంది. సంక్రాంతి పండుగకు తమ సినిమా థియేటర్లో ఉండాలనే ఉద్దేశంతో చాలామంది స్టార్ హీరోలు అప్పటికి తమ సినిమాలు సిద్ధమయ్యేలా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగేవారు. సంక్రాంతి బరిలో తమ హీరో సినిమానే విజేతగా నిలబడాలనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా కనిపించేది. ఏ సినిమా వసూళ్లు ఎంత అనేదే వాళ్ల చర్చల్లో ముఖ్యమైన అంశంగా వినిపించేది. కానీ ఈ సారి ఆ సందడి అంతగా ఉండే అవకాశాలు లేవనే అనిపిస్తోంది.

కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోను థియేటర్లు మూతబడ్డాయి. కొన్ని రోజుల క్రితమే కొన్ని మల్టీ ప్లెక్స్ లు తెరుచుకున్నాయి. ఈ నెల చివరికి పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ‘క్రిస్మస్’ కానుకగా వస్తుందంటూ విడుదల తేదీని ప్రకటించారు .. థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇక రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో మిగతా సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగుతాయని ప్రేక్షకులు ఉత్సాహపడ్డారు.

Also Read ;- అందరి చూపులు నిహారిక కొణిదెల వివాహ వేడుకపైనే!

అయితే ప్రేక్షకుల ఆశలపై ఐస్ నీళ్లు చల్లే వార్తలే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా సంక్రాంతి బరిలోకి దిగడానికి ఆసక్తిని చూపించిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని తెలుస్తోంది. అందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయానికి థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయా? 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటుందా? అనే సందేహాలకి సమాధానం దొరక్కపోవడమే. ఈ కారణంగానే రామ్ హీరోగా చేసిన ‘రెడ్’ .. నితిన్ కథానాయకుడిగా రూపొందిన ‘రంగ్ దే’ విడుదల పరంగా వెనక్కి వెళ్లాయని అంటున్నారు. ఇక చైతూ – సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ కూడా పక్కకి తప్పుకుందని అంటున్నారు.

కొత్త సినిమాలను ఆహ్వానించడానికి నగరాల్లోని కొన్ని మల్టీ ప్లెక్స్ లు సిద్ధంగా ఉన్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టాలంటే పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోవాలి. సింగిల్ స్క్రీన్లు కూడా ఓపెన్ కావాలి. కరోనా సంగతి తీసుకుంటే దాని ప్రభావం ఇంతవరకూ తగ్గలేదు. వ్యాక్సిన్ వస్తేనే తప్ప జనంలో భయం పోయే పరిస్థితి లేదు. కరోనా కారణంగా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది అంచనా వేయడానికి లేనట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేయడం అవసరమా? అనే ఆలోచన నిర్మాతల్లో ఉంది. అందువలన ఈ సారి థియేటర్ల దగ్గర సంక్రాంతి సందడి ఆశించిన స్థాయిలో ఉండదనే విషయం స్పష్టమవుతోంది.

Must Read ;- దుబాయ్ లో మొదలైన నితిన్ మూవీ  

Tags: coming sankranthi moviesleotopSankranthi festivalsankranthi festival 2021sankranthi movies 2021sankranthi movies in tollywoodtelugu newsTollywood moviestollywood sankranthi festival season moviesupcoming sankranthi movies
Previous Post

డిసెంబర్ 18న థియేటర్లలో వర్మ `మర్డర్’

Next Post

సిల్క్ స్మిత పాత్రలో అందాల అనసూయ?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Kiara Advani Raises The Heat Quotient

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

నయా రికార్డు లిఖించిన ఆండర్సన్

రాజకీయ కోణం ఉంటే.. హత్యాచారాన్ని తొక్కేస్తారా?

ఖాకీ నీడలోకి చేరుతున్న మావోయిస్టు మిలీషియా!

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist