July 4, 2026 1:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Press Notes

8న ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 మొద‌టిపాట‌

యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 ఆడియో నుంచి మొద‌టి సింగిల్ విడుద‌ల చేయ‌డానికి యూనిట్ స‌భ్యులు స‌న్నాహాలు చేస్తున్నారు.

September 5, 2020 at 7:05 PM
in Press Notes
Share on FacebookShare on TwitterShare on WhatsApp
యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 ఆడియో నుంచి మొద‌టి సింగిల్ విడుద‌ల చేయ‌డానికి యూనిట్ స‌భ్యులు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ కంపోజ్ చేసిన‌ ట్యూన్స్ తో స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ పాడిన చూసాలే క‌ళ్లారా అనే పాట‌ను సెప్టెంబ‌ర్ 8న‌ విడుదల చేయ‌బోతున్న‌ట్లుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇక‌ “రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే ఇటు ప్రేక్ష‌కుల్ని అటు విమ‌ర్శ‌కుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇప్పుడు ఎస్.ఆర్.క‌ళ్యాణమండ‌పం ESTD 1975 అనే వినూత్న సినిమాతో రాబోతున్నాడు. ఇప్ప‌టివ‌రకు విడుద‌లైన‌ ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భించిన‌ట్లుగా చిత్ర నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ లిరిక్ రైట‌ర్ క్రిష్ణ కాంత్ గారు రాసిన లిరిక్స్, చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్(ఆర్ ఎక్స్ 100 ఫేమ్) కంపోజేసిన ట్యూన్స్, స్టార్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ వాయస్ తో చూసాలే క‌ళ్లారా అంటూ సాగే ఈ పాటను ప్రేక్ష‌కుల్ని క‌చ్ఛితంగా ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌కులు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. సెప్టెంబ‌ర్ 8న ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ల‌హరీ ఆడియో వారి అఫీషియ‌ల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట విడుద‌ల అవుతున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్ర‌క‌టించారు. “ఎలైట్ ఎంట‌ర్టైన్మెంట్స్” ప‌తాకం పై అత్యంత ప్రామాణిక నిర్మాణ విలువ‌ల‌తో నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్ డౌన్ విధించే స‌మయానికి క‌డ‌ప‌, రాయ‌చోటి ప‌రిస‌ర ప్రాంతాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్ర‌కీర‌ణ పూర్తి చేసిన‌ట్లుగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఈ సినిమాతో శ్రీధ‌ర్ ద‌ర్శ‌కునిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.
Tags: kalyanamandapam
Previous Post

పవర్ స్టార్ సినిమాకు బాలీవుడ్ సెంటిమెంట్

Next Post

ఏపీ గవర్నర్ కు రాష్ట్రపతి ఫోన్… కరోనానా… వేరే కారణమా…!?

Related Posts

రవితేజ ద్విపాత్రాభినయంతో ‘ఖిలాడి’

by Leo Cinema
December 9, 2020 5:47 pm

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి నాయ‌క‌లుగా న‌టిస్తున్నారు. రమేష్ వర్మ...

హీరోలు సొంతంగా తీసిన చిత్రాలేవీ ఆడలేదు

by Leo RK
December 8, 2020 6:15 pm

``ప్రతీ ఏడాది పుట్టిన రోజును ఏంతో జోష్ గా జరుపుకోవడం నాకు అలవాటు....

పోటాపోటీగా చిత్రపురి కాలనీ ఎన్నికలు 

by Leo RK
December 8, 2020 5:54 pm

హైదరాబాద్ లో ఉన్న తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (చిత్రపురి...

 ఓ ’ఏకాంతవేళ‘ ఏం జరిగింది? 

by Leo RK
December 7, 2020 6:36 pm

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఎలాంటి...

జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్

by Leo RK
December 6, 2020 6:46 pm

జర్నలిస్ట్ లకు ఎంతో గౌరవం ఇచ్చి .. వాళ్ళను తన మనుషులుగా భావించడంలో...

థియేటర్స్ లో విడుదల కానున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’

by Leo RK
December 4, 2020 6:39 pm

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌...

డిసెంబర్ 24న విడుదల కానున్న‘వండర్ వుమన్ 1984’

by Leo RK
December 3, 2020 5:33 pm

హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్  నిర్మాణంలో రూపొందిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా...

‘హ్యాపీ డేస్’ కుర్రోడికి ఈ సారైనా సక్సెస్ దక్కేనా?

by Leo RK
December 3, 2020 3:11 pm

గతంలో వచ్చిన `హ్యాపీడేస్' చిత్రం పలువురు నూతన తారల కెరీర్ ను ఒక్కసారిగా...

డిసెంబర్ 18న సునీల్ కుమార్ రెడ్డి ‘వలస’

by Leo RK
December 3, 2020 2:57 pm

సమాజంలోని సంఘటనలే ఇతివృత్తాలుగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి.  తాజాగా ...

‘రాజావారు రాణిగారు’ హీరో కొత్త సినిమా ప్రారంభం

by Leo RK
December 3, 2020 2:45 pm

‘రాజావారు రాణిగారు’  సినిమా ద్వారా హీరో గా పరిచయమైన  కిరణ్‌ అబ్బవరం. ఆ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist