December 10, 2023 12:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఓటీటీలోకి వెండితెర భామలు

సినిమాల కంటే ఓటీటీ ఆఫర్లతోనే హ్యాపీగా గడిపేస్తున్న హీరోయిన్లు

June 14, 2021 at 1:35 PM
in Cinema
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకప్పుడు హీరోయిన్లకు సినిమాలే లోకం. మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లతో పాటు చాలామందికి ఓటీటీ ప్రత్యామ్నాయంగా మారింది. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఓటీటీ ఆఫర్లతోనే హ్యాపీగా గడిపేస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ సీజన్-2 సూపర్ హిట్టయింది కూడా. ఇందులో ఆమె మహిళా ఉగ్రవాదిగా కనిపించబోతోంది. ఇక మరో ముద్దుగుమ్మ శృతిహాసన్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. పిట్టకథలు సినిమాలో ఓ మంచి పాత్ర పోషించింది. ఆంథాలజీగా వచ్చిన పిట్టకథలు ఫ్రాంచైజీలో శృతిహాసన్ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఇదే పిట్టకథలతో అమలాపాల్, ఈషారెబ్బ, అసిమా నర్వాల్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.

కంటెంట్ బాగుంటే ఏ ఫ్లాట్ ఫామ్ పైన అయినా నటించడానికి రెడీ అని చెబుతుంటుంది సాయిపల్లవి. అందుకు తగ్గట్టే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే నెట్ ఫ్లిక్స్ లో ఓ ఆంథాలజీ డ్రామాలో నటించింది. ఇందులో సుమతి అనే గర్భవతి పాత్రలో సాయిపల్లవి నటన హైలెట్. అటు మిల్కీబ్యూటీ తమన్న కూడా ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంగా ఆహాలో లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాట్ స్టార్ లో నవంబర్ స్టోరీ అనే వెబ్ డ్రామా చేసింది.

కాజల్ కూడా ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. లైవ్ టెలికాస్ట్ అనే హారర్ డ్రామాలో నటించింది. ఇది పెద్దగా క్లిక్ అవ్వకపోయినప్పటికీ.. ఓటీటీ ఎంట్రీ తనకు మంచి కిక్ ఇచ్చిందని చెబుతోంది. మరో హీరోయిన్ రాశిఖన్నా కూడా ఓటీటీలోకి ఎంటరైంది. షాహిద్ కపూర్ తో కలిసి ఓ ప్రతిష్టాత్మక ఓటీటీ ప్రాజెక్టులో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె బోల్డ్ గా కనిపించబోతోంది.

పాయల్ రాజ్ పుత్, హెబ్బా పటేల్ కూడా ఓటీటీలో ఎంటర్ అయ్యారు. పాయల్ ఇప్పటికే ఓ ఒరిజినల్ మూవీతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆమె నటించిన మరో మూవీ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది. ఇక హెబ్బా పటేల్ నటిస్తున్న ఓ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది.ఇక పిట్టకథలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా, ప్రస్తుతం సినిమాల కంటే ఓటీటీ కంటెంట్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. చేతిలో 2-3 ఓటీటీ ఆఫర్లతో బిజీగా ఉంది. లాక్ డౌన్ టైమ్ లో సినిమాల్లేక హీరోయిన్లంతా ఇంటికే పరిమితమైన వేళ.. ఓటీటీ షూటింగ్స్ తో ఈషా రెబ్బా బిజీగా గడిపింది.

అటు బాలీవుడ్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. సీనియర్ హీరోయిన్లంతా ఓటీటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మాధురీ దీక్షిత్, రవీనా టాండన్, జూహీ చావ్లా, సుశ్మితా సేన్ లాంటి తారలు ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. సోనాక్షి సిన్హా కూడా త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతోంది.

Must Read ;- ఓటీటీ విడుదలకు క్యూకడుతున్న చిత్రాలు

Tags: #OTT11th hour moviekajal in ottsamantha in ottsamatha samjamSamjamshruti haasan in ottshruti haasan pitta kathalushruti hasan pitta kathalustar actress in otttamanna 11th hour movietamanna aha moviestamanna bhatia in otttelugu newstollywood actress in aha ottTollywood latest news
Previous Post

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదు : హైకోర్టు

Next Post

కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా? : జీవన్ రెడ్డి

Related Posts

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

by లియో డెస్క్
December 8, 2023 1:06 pm

రాకింగ్ స్టార్ య‌ష్‌ సినిమా ఖరారైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ...

చితిమంటల్లో చలికాచుకోవడం అంటే ఇదేగా..?

by లియో డెస్క్
December 6, 2023 1:42 pm

ప్రజలు గోడు వీసమంతైనా పట్టని ప్రభుత్వాలు దొరకడం ఏ జన్మలో చేసుకున్న పాపమని...

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

by లియో డెస్క్
December 5, 2023 7:39 pm

ఏపీలో గత నాలుగునరేళ్ళుగా అభివృద్ధి విధ్వంసక ‘జేసీబీ’ పాలన సాగుతోంది. కూల్చడం తప్ప...

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

జగన్ – కేసీఆర్ లాజిక్ లేని సాగర్ డ్రామా.. బీఆర్ఎస్ కొంపముంచేసిందా..??

by లియో డెస్క్
December 1, 2023 9:22 pm

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడిన నాటకం బీఆర్ఎస్...

చంద్రబాబు ఢిల్లీ టూర్.. నిఘా కోసం వేగుల్ని ముందే పంపిన జగన్‌..??

by లియో డెస్క్
November 28, 2023 5:05 pm

చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీకి పెరిగిన జనాదరణతో ఆందోళనకు గురవుతున్న వైఎస్ఆర్ సీపీ...

ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ వేవ్….?? పారిపోతున్న జగన్ టీమ్ ఐఏఎస్, ఐపీఎస్ లు..??

by లియో డెస్క్
November 28, 2023 3:58 pm

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో గుబులు పట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ వేవ్...

సగం మంది మంత్రులకు జగన్ ఝలక్..?? ఓటమి భయంతో టికెట్లు నో…??

by లియో డెస్క్
November 27, 2023 9:08 pm

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్ సీపీలో టికెట్ల కేటాయింపు విషయంలో మథనం...

అదానీకి ఏపీ వనరులు రాసి పెడుతున్న జగన్‌..??? భయమా…?? వ్యూహమా..??

by లియో డెస్క్
November 27, 2023 3:23 pm

దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ ఆంధ్రప్రదేశ్ పైన పెడుతున్న ఫోకస్...

భార్య భారతి బర్త్ డేకి సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..??

by లియో డెస్క్
November 24, 2023 11:33 am

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పోకడలు ఆ పార్టీ పట్ల ప్రజల్లో మరింత అయిష్టత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

చితిమంటల్లో చలికాచుకోవడం అంటే ఇదేగా..?

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

ముఖ్య కథనాలు

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

జస్ట్ 20 కోట్లు కొట్టు.. ఎంపీ టికెట్ పట్టు..?? జగన్ బంపర్ ఆఫర్..??

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు అడుగులు..!

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

సినిమా

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

చితిమంటల్లో చలికాచుకోవడం అంటే ఇదేగా..?

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

యానిమల్ (రివ్యూ)

జగన్ – కేసీఆర్ లాజిక్ లేని సాగర్ డ్రామా.. బీఆర్ఎస్ కొంపముంచేసిందా..??

చంద్రబాబు ఢిల్లీ టూర్.. నిఘా కోసం వేగుల్ని ముందే పంపిన జగన్‌..??

ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ వేవ్….?? పారిపోతున్న జగన్ టీమ్ ఐఏఎస్, ఐపీఎస్ లు..??

సగం మంది మంత్రులకు జగన్ ఝలక్..?? ఓటమి భయంతో టికెట్లు నో…??

అదానీకి ఏపీ వనరులు రాసి పెడుతున్న జగన్‌..??? భయమా…?? వ్యూహమా..??

భార్య భారతి బర్త్ డేకి సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..??

సుప్రీం కోర్టులో రామోజీ రావుకు బిగ్ రిలీఫ్.. జగన్‌కి భారీ షాక్‌!

జనరల్

కవితకి తొలి చాలెంజ్‌..?? ఓడితే ఇక ఔట్..??

బాబు స్టార్ట్ అయ్యాడు.. జగన్ ఫాలో అవుతున్నాడు…!!

హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు మొండి వాదన..!!

మహిళశక్తికి ఊతం ఉచిత బస్ ప్రయాణం..!

టాక్సిక్ గా రాబోతున్న రాఖీభాయ్ యష్

మాకొద్దు బాబోయ్‌.. జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఉద్యోగుల తిరుగుబాటు..??

ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ అదుర్స్‌…!! రైల్వే జోన్‌ ని ముంచిన ఘనుడు….??

రేవంత్ అనే నేను.. మాట నిలబెట్టుకున్న చూడు..!

ప్రగతి భవన్ కాదు.. ఇక ప్రజాదర్బార్..!

టీడీపీకి 51 శాతం ఓటింగ్‌.. జనసేనకి 10 శాతం.. లేటెస్ట్‌ సర్వేతో జగన్‌ కి చుక్కలు….!!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist