ప్రముఖ తమిళ సినీయర్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ చెన్నైలో కరోనా వేక్సిన్ వేయించుకున్నారు. శ్రీరామచంద్ర హాస్పిటల్ లో కమల్ వేక్సినేషన్ ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం ఇటు సినిమాలతోనూ, అటు రాజకీయాల్లోనూ పూర్తిగా బిజీగా ఉన్న కమల్.. వేక్సినేషన్ వేయించుకోవడం తన బాధ్యతగా భావించారు.
ఈ విషయాన్ని కమల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు. నాకు శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చారు. తమను తాము మాత్రమే కాకుండా ఇతరులను కూడా పట్టించుకునే వారు దానిని సహించాలి. శరీరానికి రోగనిరోధకత ఏర్పడిన వెంటనే.. వచ్చే నెలలో అవినీతికి టీకాలు వేయడం. సిద్దంగా ఉండండి. అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు.
ஸ்ரீ ராமச்சந்திரா மருத்துவமனையில் கொரோனாவைரஸ் தடுப்பூசி போட்டுக்கொண்டேன். தன் மேல் மாத்திரமல்ல, பிறர் மேல் அக்கறையுள்ளவர்களும் போட்டுக்கொள்ள வேண்டும். உடல் நோய்த் தடுப்பூசி உடனடியாக, ஊழல் நோய்த் தடுப்பூசி அடுத்த மாதம். தயாராகிவிடுங்கள். pic.twitter.com/SmZEUr4qqT
— Kamal Haasan (@ikamalhaasan) March 2, 2021
Must Read : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బాలీవుడ్ నటి