August 18, 2026 11:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

రజినీ, కమల్.. మల్టీస్టారర్ రాజకీయమేనా?

ఇద్దరు సూపర్ స్టార్లు రాజకీయ బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ రాలేదు. తమిళనాడులో ఎలా ఉండబోతోందో చూడాలి.

December 12, 2020 at 1:28 PM
in Cinema, General, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు రాష్ట్రంలో సమవుజ్జీలైన ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాల్లో సమవుజ్జీలైనా ఒక్కరు మాత్రమే రాజకీయాల్లోకి దిగారు. అక్కినేని నాగేశ్వరరావు రాజకీయ రొంపిలోకి దిగలేదు.

ఇద్దరు సమవుజ్జీలు ఒకేసారి రాజకీయ బరిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈసారి తమిళనాడు రాజకీయ బరిలో మనం చూడబోతున్నాం. మీకు రజినీ నచ్చుతాడా? కమల్ నచ్చుతాడా? అనే అంశం ఇప్పుడు ట్రెండింగులో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రజినీ కన్నా కమల్ సినిమా రంగంలో సీనియర్. 1960 నుంచే బాలనటుడిగా బరిలో ఉన్నారు. 1975లో అపూర్వరాగంగళ్ సినిమా ద్వారా వీరిద్దరూ కలిసి నటించారు. రజినీకి ఇదే మొదటి సినిమా. ఇద్దరూ కలిసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇప్పుడు రాజకీయ పయనంలో కలుస్తారా లేదా అన్నది మాత్రం సస్పెన్సే.

మల్టీస్టారర్ రాజకీయం

కమల్, రజినీ.. ఇద్దరూ మల్టీస్టారర్ సినిమాలు చేసినా ఈ ఇద్దరితో మల్టీస్టారర్ రాజకీయం కుదురుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కాకపోతే రజినీ కన్నా ముందే కమల్ పార్టీ పెట్టడం, ఎన్నికల్లో తన స్టామినా ఎంతో తెలుసుకోవడం కూడా జరిగింది. పార్టీల పరంగా ఈ ఇద్దరికీ భావసారూప్యం ఎంతవరకు ఉంది అన్నది కూడా చూడాలి. ఓ పక్క రజినీ వెనక భారతీయ జనతా పార్టీ ఉందనే ప్రచారం సాగుతోంది. కమల్ మాత్రం భాజపాను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు.

Must Read ;- రజనీకాంత్ చరిత్ర సృష్టిస్తారా..? చరిత్రలో కలిసిపోతారా..?

కమల్ స్ఠాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకీ, రజనీ మక్కల్ మండ్రం పార్టీకీ పేరులోనే సారూప్యం ఉంది.. భావాల పరంగా మాత్రం దూరానికే అవకాశం ఎక్కువ. ఓ పక్క రజినీ ఆధ్యాత్మిక రాజకీయం అనే మాట వాడుతున్నారు. ఇంకో పక్క తన పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్ గా తమిళనాడులో భాజపా ఇంటలెక్చువల్ వింగ్ లో పనిచేసిన అర్జునమూర్తిని తీసుకున్నారు. పార్టీ పేరును ఈ నెల 31న అధికారికంగా వెల్లడిస్తారు. తమిళనాడులో ఇలాంటి భావజాలం పనిచేస్తుందా అన్న సందేహం ఇంకో పక్క ఉంది. ద్రవిడ పార్టీల వాసనలో మునిగితేలిన తమిళజనులకు ఇది కొత్త పార్టీగానే భావించాలి. పైగా రజినీ పార్టీ గుర్తుగా సైకిల్ అనే మాట వినిపిస్తోంది.

అన్నామలై సినిమాలో రజనీ వాహనం సైకిల్. పార్టీ గుర్తు అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కమల్ పార్టీలో ద్రవిడ వాసనలు ఉంటాయి. అబ్దుల్ కలామ్ స్ఫూర్తి ఆ పార్టీకి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ సమక్షంలో కమల్ తన పార్టీని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ పార్టీకి లభించిన స్పందన అంతంత మాత్రమే. దాంతో కమల్ కూడా ఇంకొకరితో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆ ఇంకొకరు రజినీ అవుతారా లేదా వేరెవరైనానా? అన్న ప్రశ్నలు ఉన్నాయి. రజినీతో కలవడానికి తనకు అభ్యంతరం లేదని కూడా కమల్ ఓ సందర్భంలో ప్రకటించారు. వయసురీత్యా కమల్ కంటే రజినీ నాలుగేళ్లు పెద్ద.

Also Read ;- మళ్లీ వార్తల్లోకి ‘భారతీయుడు 2’.. అసలు ఈ మూవీ ఉందా.? లేదా.?

ఈరోజు రజినీ కాంత్ పుట్టిన రోజు. నటుడిగా సినిమా రంగంలో 45 ఏళ్ల ప్రయాణం పూర్తయింది. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి తమిళనాడులో సినిమా రాజకీయానిదే పైచేయిగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత చనిపోయిన తర్వాత రాజకీయ శూన్యత కూడా ఉంది. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలూ రెండూ అంతర్గత కుమ్ములాటల్లో ఉన్నాయి. రజినీకి రాజకీయంగా ఇది అనుకూల సమయంగానే చెప్పాలి. కమల్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కమల్, రజినీ సినిమాల్లో సూపర్ స్టార్లే కావచ్చు.. రాజకీయాల్లో వీరి సత్తా ఏమిటన్నది మాత్రం ప్రశ్నగానే చెప్పాలి.

1990 వరకూ రజినీ కాంత్ సినిమాల్లో రాజకీయాల ప్రస్తావనే లేదు. పనక్కరన్ అనే సినిమాలోనే మొదటి సారిగా రాజకీయపరమైన డైలాగులు ఉన్నాయి. ‘నేను కోరుకుంటే తేలిగ్గా నాయకుడిని అవుతా’ అనే డైలాగ్ ఇందులో ఉంది. అలాగే వల్లి అనే సినిమాలోనూ ఇలాంటి అంశాలున్నాయి. ఇది 1993లో వచ్చింది. దీనికి ఆయనే స్వయంగా డైలాగులు రాశారు. ఆయన ఎక్కువగా రాజకీయ అంశాలను ప్రస్తావించిన సినిమా ఇదే. కమల్ సినిమాల్లో చాలా కాలం నుంచే రాజకీయపరమైన డైలాగులు ఉన్నాయి. కాకపోతే రజినీ మొదటి నుంచి రాజకీయాలపై ఊగిసలాట ధోరణిలోనే ఉండేవారు.

ఆ మధ్య వచ్చిన ‘కథానాయకుడు’ అనే సినిమాలో ఏకంగా ఇలాంటి డైలాగునే ఆయన మీద పెట్టేశారు. మీరు గంటకోరకంగా మాట్లాడతారు అనే ఓ పాత్ర రజినీని ప్రశ్నించే డైలాగ్ ఇది. దేవుడు శాసిస్తే తను ఏమైనా చేస్తానంటాడు రజినీ. ఉజైపాలి అనే సినిమా ఓ డైలాగ్ ఉంది. ‘అతను నిన్నూ, నన్నూ కూలీగా చేశాడు.. ఈరోజు నన్ను నటుడిని చేశాడు.. రేపు ఏంచేస్తాడో’ అనే డైలాగ్ ఉంది ఇందులో. తన సినిమాల ద్వారా రజినీ ఇన్ డైరెక్ట్ సందేశాలు ఎప్పట్నుంచో ఇస్తూ వస్తున్నాడు. కమల్ మాత్రం 1980 నుంచే తన సినిమాల్లో రాజకీయ పరమైన డైలాగులు వల్లించాడు. రుమయిన్ నిరం శివప్పు (1980) లో ఓ నిరుద్యోగ యువకుడి పాత్రను పోషించాడు.

రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత లాభాల కోసం యువతను ఎలా తప్పుదోవ పట్టించారో ‘సత్య’ సినిమాలో చూపించారు. ఆయన డైలాగులు కూడా దీనిమీదే ఉంటాయి. 1992లో వచ్చిన దేవరమగన్ సినిమాలో కూడా హింసాత్మక కుల సంఘర్షణలను చూపించారు. మహానది, భారతీయుడు, హేరామ్.. లాంటి సినిమాలన్నిటిలోనూ కమల్ రాజకీయ పరమైన సందేశాల తోనే ఉంటాయి. మరి తమిళ జనం ఈ ఇద్దరు మహానటులను రాజకీయంగా ఎలా చూస్తుందో 2021 ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో గానీ తెలియదు.

తెలుగులో ఎన్టీఆర్ పార్టీని సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఆరు నెలల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పుడు రజినీ కాంత్ కూడా పార్టీ ప్రకటించి ఈయన కూడా సైకిల్ గుర్తుపైనే పోటీ చేసి అధికారంలోకి వస్తే మాత్రం ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే నాలుగు నెలల్లోనే ఈయన అధికారంలోకి వచ్చే అవకాశం వస్తోంది. ఆయన తాజా సినిమా ‘అన్నాత్తే’లో ఎన్ని రాజకీయ పరమైన డైలాగులు ఉన్నాయోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

-హేమసుందర్ పామర్తి

Also Read ;- రజినీ పిలుపు తమిళనాట ఏ రాజకీయ మలుపు?

Tags: kamal haasan political careerleotoppolitical multi starrerRajinikanth or Kamal – Who do you like?rajinikanth political partyTamil Nadu a political blockbuster
Previous Post

తాడేపల్లి కోటలోకి.. పాత కేసుల్లోని ‘జగన్ దళం’!

Next Post

రేవంత్‌: ఆశపుట్టిన ప్రతిసారీ.. ఆరోపణలు పుడుతున్నాయ్!

Related Posts

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

by లియో డెస్క్
August 17, 2026 8:18 pm

అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన...

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

by లియో డెస్క్
August 17, 2026 5:35 pm

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో...

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

బన్నీ హై వోల్టేజ్ యాక్షన్

వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం

Lavanya Tripathi

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

బాల‌య్య‌, గోపీచంద్ సినిమా కథ ఇదేనట!

ముఖ్య కథనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist