July 5, 2026 1:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కేసీఆర్ కు మళ్లీ పాలాభిషేకాలు తప్పవంతే!

January 29, 2021 at 4:38 PM
in Editors Pick, Telangana
kcr
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో సీఆర్ బిస్వాల్ కమిటీ రూపొందించిన పీఆర్సీ నివేదిక లో పేర్కొన్న అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు 7.5శాతం ఫిట్ మెంట్ ను సిఫారసు చేయడం, కనీస వేతనం రూ.19వేలుగా నివేదికలో సిఫారసు చేశారన్న అంశంపై ఉద్యోగసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉద్యోగులను అవమానించేలా పీఆర్సీ నివేదిక ఉందని పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పలు మార్లు ఉద్యోగసంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగసంఘాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించే యత్నం చేస్తున్నా.. ఉద్యోగ సంఘాలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో రాజకీయపక్షాల్లో మరో చర్చకూడా నడుస్తోంది. గతంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను రాజకీయ నాయకులు, కొన్ని ఉద్యోగసంఘాల నాయకులు తెరపైకి తెస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఉద్యోగులు అడగకుండానే ముందుగానే కేసీఆర్ 43శాతం ఫిట్ మెంట్ ప్రకటించారని గుర్తుచేస్తున్నారు. 2014 పీఆర్సీ కమిషన్ 29శాతం సిఫారసు చేస్తే కేసీఆర్ 49శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ఏపీలో 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించడం అప్పట్లో చర్చ జరిగింది. అప్పట్లో కేసీఆర్ మాట్లాడుతూ ఊహించినదానికంటే ఎక్కువగానే తాము ఫిట్ మెంట్ ఇస్తామని, ఉద్యోగుల విషయంలో తాము ఎప్పుడూ అన్యాయం చేయబోమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనూ కేసీఆర్ కి కొందరు అభిమాన ఉద్యోగులు పాలభిషేకాలు చేశారు. తరువాత ఆ మధ్య ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరిగింది. ఓ వైపు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలున్న నేపథ్యంలో కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ల విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తారని ఊహించారు. అయితే కేసీఆర్ మాత్రం తన భిన్నవ్యూహాన్ని అమలుచేశారు.

Must Read ;- కేసీఆర్‌కి నిరుద్యోగుల పరీక్ష.. పదవీ విరమణ వయస్సు పెంపుపై మల్లగుల్లాలు

ఓవైపు దసరా పండుగ ఉంటే మీరు సమ్మెకు ఎలా దిగుతారు అని జనాన్ని ఆకర్షించే ప్రకటనతోపాటు సమ్మెను కొన్నాళ్లపాటు కొనసాగనిచ్చారు. ఒకరకంగా ఉద్యోగుల్లో భయాన్ని కూడా కల్పించారని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. తరువాత హఠాత్తుగా ఆర్టీసీ యూనియన్ల డిమాండ్లు అంగీకరించారు. అదే సమయంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. సమ్మెకు సారథ్యం వహించిన అశ్వథ్థామరెడ్డిని దాదాపుగా సైడ్ చేసేశారు. ఆర్టీసీలోని కొందరు కార్మికులు, ఉద్యోగులతో డిన్నర్ చేశారు. అంతా తెలంగాణ కుటుంబసభ్యులమే అని వ్యాఖ్యానించారు. ఒక్కదెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా ఛార్జీల పెంపు, తనకు వ్యతిరేకంగా ఉన్న యూనియన్ల ఐక్యత విచ్ఛిన్నం, ఉద్యోగుల్లో సానుకూలత ఉండేలా చేశారు. అప్పుడూ పాలాభిషేకాలు జరిగాయి.

ఇక అంగన్ వాడీ కార్యకర్తల వేతనాలు, పోలీసు శాఖలో పనిచేసేవారి వేతనాల విషయంలోనూ ఇదే జరిగింది. తొలుత నిరసనను బయటకు వచ్చేలా చేయడం.. ఆ నిరసన తారస్థాయికి చేరి ఆగ్రహంగా మారుతుందన్న సమయంలో కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహం అమలుచేయడం కామన్ అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు పీఆర్సీ విషయంలోనూ కేసీఆర్ అదే విధానం అమలుచేస్తారన్న చర్చ ఉద్యోగ సంఘాల్లోనే ఉంది. దీంతోనే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదికపైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ని పల్లెత్తుమాట కూడా అనేందుకు ముందుకు రావడం లేదు.

మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, కేటీఆర్ ని సీఎం చేస్తారన్న ప్రచారం, బీజేపీ దూకుడు, జమిలి ఎన్నికలు వంటి అంశాలు రానున్న కాలంలో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో వైరం పెట్టుకునే ఆలోచన చేసే పరిస్థితి లేదని, ఉద్యోగులు అంగీకరించేలా ఓ పర్సెంటేజీ ఇప్పటికే ఖరారైందనే చర్చ కూడా నడుస్తోంది. అదే జరిగితే.. కేసీఆర్ కు మళ్లీ పాలాభిషేకాలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే శుభవార్త వింటారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఉద్యోగుల విషయం కేసీఆర్ ఎలా వ్యవహరించనున్నారనేది అర్థం చేసుకోవచ్చని, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చినా.. ప్రస్తుతం అమలుచేస్తున్న వ్యూహంతో ఆ వ్యతిరేకత రాకుండా చూడొచ్చనే చర్చ నడుస్తోంది.

ఫిబ్రవరి 17న..

సీఎం కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న పలు ప్రకటనలు రానున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు కొందరు నాయకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్ బీ స్టేడియంలో వేడుకలు నిర్వహించనున్నారని, ఇప్పటికే రిజర్వ్ చేశారని కూడా తెలుస్తోంది. ఆరోజు నిరుద్యోగులకు సంబంధించి వరాలుకూడా ప్రకటిస్తారని, పీఆర్సీపైన కూడా ఆ రోజు నిర్ణయం తీసుకుంటారని కొందరు నాయకులు చెబుతుండగా అంతవరకు జాప్యం చేస్తే వ్యతిరేకత వస్తుందని, రెండుమూడు రోజుల్లోనే నిర్ణయం వస్తుందని మరికొందరు ఉద్యోగసంఘాల నాయకులు చెబుతున్నారు.

Also Read ;- పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

Tags: telanganatelangana employeestelangana employees uniontelangana employees union about kcrtelangana employees union Latest Newstelangana employees union leadertelangana employees union newstelangana employees union shower milk on kcrtelangana employees union vs KCRtelangana latest newstelangana latest news in onlinetelangana news
Previous Post

‘డెల్యూషన్స్’ వ్యాధి గురించి మీకు తెలుసా?

Next Post

శేష్ ‘మేజర్’ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మహేష్‌

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

2019 ఇండియన్ పనోరమలో అరుదైన గౌరవం దక్కించుకొన్న తెలుగు సినిమా

Disha Patani Mind Blowing Hot Pics

వీపీఎఫ్ ఛార్జీలు ఉండవు..నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఊరట

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist