September 5, 2026 7:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అచ్చెన్న అరెస్టుతో సిక్కోలులో ఉద్రిక్తత..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుతో శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

February 2, 2021 at 4:33 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజకీయ చైతన్యానికి ప్రతీకైన సిక్కోలులో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును మంగళవారం ఉదయం పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేయడంతో జిల్లా అంతటా అట్టుడుకుతోంది. అన్యాయంగా, అకారణంగా అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నను పరామర్శించేందుకు వెళుతున్న టీడీపీ నాయకులు ఎక్కడివారిని అక్కడే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం .. ప్రమేయం లేదని .. అంతా ఎన్నికల కమిషన్ నేతృత్వంలోనే సాగుతోందని వైసీపీ వర్గీయులు అంటున్నారు.

శ్రీకాకుళం సబ్ జైల్‌కి అచ్చెన్న

నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి అచ్చెన్నను స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. కోటబొమ్మాళి కోర్టులో అచ్చెన్నాయుడును విచారించాక ప్రధాన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు అచ్చెన్నను శ్రీకాకుళం సబ్ జైల్‌కు తరలించారు.

పంచాయతీ నామినేషన్ల నేపథ్యంలో..

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు భార్య నామినేషన్ వేశారు. ఆమెకు ప్రత్యర్థిగా అదే కుటుంబానికి చెందిన .. అచ్చెన్నకు వరుసకు కొడుకైన కింజరాపు అప్పన్న నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో అప్పన్నను నామినేషన్ వేయొద్దని అచ్చెన్న వారించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా టీడీపి నేతలు అడ్డుకున్నారని, అప్పన్నను ఫోన్లో అచ్చెన్న బెదిరించారనే ఆరోపణలపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో సోమవారం వైసీపీ వర్గీయులు కేసు పెట్టారు. అప్పన్ననామినేషన్ వేస్తున్న సందర్భంగా అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ పెద్దెత్తున టీడీపి కార్యకర్తలతో నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చినట్లు వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ కేంద్రం నుండి బలవంతంగా టెక్కలి వైసీపీ కో ఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాసరావు, సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను  .. హరిప్రసాద్ అతని అనుచరులు బయటకు గెంటి వేసినట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దువ్వాడ శీనివాసరావు కారుపై దాడికి యత్నించగా తప్పించుకుని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆ వర్గీయులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సోమవారం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అచ్చెన్న 13వ వ్యక్తిగా తెలుస్తోంది. అచ్చెన్నపై ఐపీసీ సెక్షన్‌ 147, 148, 324, 307, 384, 506, 341, 120(b), 109, 188, రెడ్ విత్ 149, ఐపీసీ 123(1), ఆర్‌పీఏ 1951 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Must Read ;- మేమే గెలుస్తాం.. హోంమంత్రి అయి  మీ సంగతి చూస్తా : అచ్చెన్న

కేసుకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు : అచ్చెన్నాయుడు

తన అరెస్టుపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే ..‘‘నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు .. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదు .. ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి వస్తోంది ..  పోలీసుల్ని చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారు.. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.. స్థానిక డీఎస్పీ, సీఐలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా, రేపు అధికారం టీడీపీదే .. చంద్రబాబుకు చెప్పి నేనే హోంమంత్రిని అవుతాను .. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు.. నేను నాయకుల్ని తప్పుపట్టడం లేదు.. పోలీసుల్ని తప్పుపడుతున్నాను .. ఈ రోజు ఉదయం డీఎస్పీ, సీఐలు నా బెడ్‌రూమ్‌కు వచ్చారు .. నోటీసులు ఇస్తే నేనే వచ్చేవాడిని కదా’’ .. పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు .. ఈ కేసుకు నాకు సంబంధం లేదన్నారు.

అచ్చెన్నను తక్షణమే విడుదల చేయాలి : చంద్రబాబు

అచ్చెన్నాయుడు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఖండించారు. తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టుకు జగన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు మాకు సంబందం లేదు: డిప్యూటీ సీఎం కృష్ణ దాస్

అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు .. ఆయన మాటల్లోనే ..‘‘ అచ్చెన్నాయుడు తన సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారు.. కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురి చేశారు.. ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారు.. అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు మాపై బురద జల్లుతున్నారు.. ఎన్నికలకు వైస్సార్సీపీ ఎప్పుడు భయపడదు.. ప్రజలు పెద్ద ఎత్తున వైస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజారంజకంగా పాలన జరుగుతోంది.. టీడీపీ నేతలు దౌర్జన్యలు అక్రమాలకు పాల్పడి వైస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారు.. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు.. కులాలు మతాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతిస్తున్నాము.. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు మాకు సంబందం లేదు’’.. అని అన్నారు.

Also Read ;- అచ్చెన్నపై పితూరీ : మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు!

Tags: andhra politics newsAP TDP president Atchannaidukinjarapu achennaiduleotopsikkolu newssrikakulam district latest newssrikakulam news todaytelugu newstension in srikakulam disctrict due to achhenna arrest
Previous Post

వరల్డ్ టాప్ టెన్ సెక్సీ ఉమెన్ లిస్ట్ లో ఊర్వశి

Next Post

అందానికి అద్దమై నిలిచినా చాలేమో!

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist