April 22, 2026 11:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

రెండోస్సారి అంటున్న కుర్రహీరోలు

మొదటి సినిమా ఉత్సాహాన్ని పెంచితే, రెండవ సినిమా ఉత్సాహంతోపాటు బాధ్యతను పెంచుతుంది. మొదటి సినిమాకి సంబంధించి తమ లోపాలను సరిచేసుకోవడానికి రెండవ సినిమాకి మించిన అవకాశం ఉండదనే చెప్పాలి...

November 25, 2020 at 11:09 AM
in Tollywood
Tollywood Young Heroes
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తయితే, హీరోగా కొనసాగడం మరొక ఎత్తు. కథల ఎంపిక .. పాత్రల ఎంపిక విషయంలో తీసుకునే నిర్ణయాలు, ప్రేక్షకులకు నచ్చి వాళ్లు అందించే విజయాలు కెరియర్ గ్రాఫ్ ను పెంచడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఎక్కడ తేడా కొట్టినా మొదటి చాన్సు ను దక్కించుకోవడం కన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అందుకే అవకాశాలను అందుకోవడమే కాదు .. అలా వచ్చిన అవకాశం క్రిందికి జార్చేది కాకుండా పైకి పాకిచ్చేది కావాలి. మొదటి సినిమా ఉత్సాహాన్ని పెంచితే, రెండవ సినిమా ఉత్సాహంతోపాటు బాధ్యతను పెంచుతుంది. మొదటి సినిమాకి సంబంధించి తమ లోపాలను సరిచేసుకోవడానికి రెండవ సినిమాకి మించిన అవకాశం ఉండదనే చెప్పాలి.

అలా ఈ లాక్ డౌన్ తరువాత రెండో సినిమాతో ప్రేక్షకులను పలకరించే కుర్రహీరోల జాబితా పెద్దదిగానే వుంది. శ్రీకాంత్ తనయుడు ‘రోషన్’ .. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో కొంతకాలం క్రితం తెలుగు తెరకి పరిచయమయ్యాడు. కథాకథనాల పరంగా .. ట్రీట్మెంట్ పరంగా ఈ సినిమా ఫరవాలేదనిపించుకుంది. ఆయన రెండో సినిమాగా ‘పెళ్లి సందడి‘ సెట్స్ పైకి వెళ్లనుంది. పాతిక సంవత్సరాల క్రితం శ్రీకాంత్ హీరోగా చేసిన ‘పెళ్లి సందడి’ ఆయన స్టార్ డమ్ ను అమాంతం పెంచేసింది. రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే రోషన్ ‘పెళ్లి సందడి’ మొదలుకానుంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాతో హీరోగా రోషన్ నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

శ్రీహరి తనయుడు మేఘాంశ్ కూడా తన రెండో సినిమాతో రంగంలోకి దిగాడు. ‘కోతి కొమ్మచ్చి’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాగా చేసిన ‘రాజ్ దూత్’ పరాజయాన్నే చవిచూసింది. ఆ సినిమాలో నటనపరంగా తనకి లోపాలుగా అనిపించిన విషయాలను సరిచేసుకుని ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. డైలాగ్ డెలివరీ .. బాడీలాంగ్వేజ్ విషయాల్లో ఆయన మరింత శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. రెండోసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడని అంటున్నారు.

Must Read ;- దర్శకుల వారసులు హీరోలు గా రాణించలేరా?

ఇక విభిన్నమైన ప్రేమకథాచిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి, తన తనయుడు ‘శివ కందుకూరి’ని హీరోగా పరిచయం చేస్తూ ‘చూసీ చూడంగానే’ సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత శివకందుకూరి రెండు సినిమాలను అంగీకరించాడు. ఒకటి ‘మనుచరిత్ర’ కాగా, మరొకటి ‘గమనం‘. ఈ రెండు సినిమాల్లో ‘గమనం’ విడుదలకి ముస్తాబవుతోంది. సుజనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రేమకి .. ఆశయానికి మధ్య నలిగిపోయే పాత్రలో శివకందుకూరి నటించాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.

మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘విజేత’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణ్ దేవ్, ‘సూపర్ మచ్చి’ సినిమాతో మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ సరసన రియా చక్రవర్తి .. రచిత రామ్ కథానాయికలుగా సందడి చేయనున్నారు.
మొదటి సినిమా తరువాత నటనపరంగా మరిన్ని మెళకువలు నేర్చుకున్న కల్యాణ్ దేవ్, ఈ సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో వున్నాడు. ఇలా తమ రెండో సినిమాపై కుర్ర హీరోలంతా ఆశలు పెట్టుకున్నారు .. వాళ్ల ఆశలు ఫలించాలనే ఆశిద్దాం.

Akso Read ;- పవన్ మావయ్య ముందా?.. ‘మెగా’ అల్లుళ్లు ముందా?

Tags: director satish vegesnakalyan devkothi kommachi moviemegamsh sriharinirmala conventpelli sandadirajdooth movieshiva kandukurisrikanth son roshansuper machi movietelugu film newstelugu movie newstelugu new moviestelugu newsTollywood latest newsTollywood moviestollywood newstollywood young heroesvijetha
Previous Post

గంట మోగింది.. బడులకు చేరుకునేదెలా జగనన్నా

Next Post

హైద‌రాబాదీల మ‌ధ్య చీలిక‌లు తెచ్చేందుకేనా ఈ కుట్ర‌లు?

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

కాకినాడ పోర్టు సాక్షిగా జగన్‌కి విజయసాయి వెన్నుపోటు..??

టీకా ట్రయిల్ రన్‌కు సిద్ధమవుతున్న భారత్..

ప్రజలకే కాదు.. నేతలకూ జగన్ ఝలక్!

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist