July 4, 2026 10:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మహేష్ బాబు – రాజమౌళి సినిమా దక్షిణాఫ్రికాలోనా?

మహేష్ బాబు - రాజమౌళి మీద క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కథ కోసం విల్బర్ స్మిత్ నవలలు చదువుతున్నానని, దక్షిణాఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉండబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

July 26, 2021 at 11:25 AM
in Cinema, Tollywood
rajamouli mahesh babu movie
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Vijayendra Prasad Hints About SS Rajamouli And Mahesh babu Film : 

ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ఎస్. ఎస్. రాజమౌళి అనే అందరూ చెబుతారు. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ ముగింపు దశలో ఉంది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ప్రిన్స్ మహేష్ తో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. మరి రాజమౌళి సినిమా చేయాలంటే కథ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గరనుంచి రావలసిందే. ఇంతకీ ఈ సినిమాని ఎవరికి చేయాలన్నది మరో అంశం. దీనిపై స్పష్టత వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ ఇప్పటికే ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది.

రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ అవుతుంది కాబట్టి వేరే నిర్మాతలు కూడా తోడవుతుంటారు. దుర్గా ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్. గోపాల్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్యూలో ప్రకటించారు. కథ విషయంలో రాజమౌళి మదిలో ఏముందో తెలియని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు కథ విషయంలోనూ కొంత స్పష్టత వచ్చేసింది. రాజమౌళికి కథలు ఇచ్చే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ క్లూ అయితే ఇచ్చారు. తను, తన కుమారుడు దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ కు అభిమానులమని చెప్పారు.

మహేష్ బాబుతో చేయడానికి కథ కావాలన్నప్పుడు కూడా తనకేం కావాలో చెప్పారన్నాడన్నారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ ఉండాలనడంతో అలాంటి కసరత్తే చేస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దక్షిణాఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. విల్బర్ స్మిత్ రాసిన నవల ప్రేరణతోనే ఈ కథను తయారు చేయనున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. విల్బర్ స్మిత్ అనేక నవలలు రాశారు. ఒక్కో నవల ఒక్కో ఆణిముత్యం.

ఈ నవలలు శోధించి ఓ మంచి కథ రాయాలనుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. 2023లో దీన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. అయితే రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది. పైగా ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అంటున్నారు. దీని బడ్జెట్ కూడా దాదాపు రూ. 500 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ విడుదలైతేగాని రాజమౌళి – మహేష్ బాబుల మూవీ మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Must Read ;- రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ అదిరింది.. సరికొత్త రికార్డులు ఖాయం

Tags: mahesh babu moviesmahesh babu upcoming moviesmaheshbabumaheshbabu movies listrajamouili next movie withRajamouli And Mahesh babu combinationrajamouli and mahesh babu movieRajamouli And Mahesh babu upcoming movierajamouli mahesh babu movierajamouli moviesrajamouly mahesh movierajamouly with mahesh babuss rajamouliVijayendra PrasadVijayendra Prasad Hints About SS Rajamouli And Maheshbabu Film
Previous Post

ఈ మంత్రాలు చదివితే అన్ని దోషాలు తొలిగిపోతాయి | Science Behind Mantras | Leo Devotional

Next Post

సీబీఐ మార‌దు.. జ‌గ‌న్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌దు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

డిస్‌లైక్ వెల్లువ : వాట్ ఈజ్ దిస్.. మోడీ సాబ్!?

లియో చెప్పిందే నిజం.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి!

అందరూ ఇలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ  

‘ఖిలాడి’ మాత్రం ఊరుకుంటాడా? 

నా మీద ఈగ వాలితే నిన్ను జనం తొక్కేస్తారు ..  జగన్‌పై ఎంపీ రఘురామరాజు ఫైర్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist