April 17, 2026 6:30 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అలాగైతే పవన్‌కు తిప్పలు తప్పవు!

పవన్ కల్యాణ్ బల్దియా ఎన్నికలలో దిగడానికి రెడీ అయ్యారు. కానీ మిత్రపక్షం బీజేపీ మాత్రం.. దగ్గరకు రానివ్వం.. మేం ఒంటరిగానే దిగుతాం అంటోంది. వీళ్ల స్నే హం ఎటు వెళ్లనుంది?

November 17, 2020 at 5:25 PM
in Andhra Pradesh, Latest News
pawan kalyan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ చాలాకాలం తర్వాత.. రాజకీయంగా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన మంగళగిరి లో రాజకీయ సమావేశాలు నిర్వహించారు. తన పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారు. ఇదే రోజున.. ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసి తీరుతున్నాం అని ప్రకటించారు. సోమవారం నాడు పార్టీ తెలంగాణ నాయకుడు శంకర్ గౌడ్.. బల్దియా ఎన్నికల్లోపోటీచేస్తున్నాం అని ప్రకటించి.. శ్రేణులను సమాయత్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే పవన్ కల్యాణ్ పోటీకి సిద్ధం అనే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కార్యకర్తల అభీష్టం మేరకే పోటీచేస్తున్నట్లు ఆయన చెప్పేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. 

అయితే  ఇదే రోజున తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందని కుండబద్ధలు కొట్టి చెప్పారు. పొత్తుల గురించి తమను ఇప్పటిదాకా ఎవరూ సంప్రదించలేదని కూడా అన్నారు. ఎవరితోనూ పొత్తు ఉండదని తాము సొంతంగా మాత్రమే పోటీచేస్తామని సంజయ్ చెప్పారు. 

ఆయన నేరుగా పేర్లు ప్రస్తావించలేదు గానీ.. పవన్ కల్యాణ్ తో పొత్తులతో గ్రేటర్ బరిలోకి వెళ్లబోవడం లేదని స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టే లెక్క. అదే సమయంలో బండి సంజయ్.. ఈ ఎన్నికల్లో తమకు పోటీ ప్రధానంగా ఎంఐఎంతో మాత్రమేనని ప్రకటించడం గమనార్హం. ఒక రకంగా ఇది మైండ్ గేమ్ కావొచ్చు. ప్రత్యర్థఇ తెరాస బలహీన పడిపోయిందని, వారు తమకు అసలు పోటీనే కాదని, వారిని లెక్కలోకి తీసుకోవడం లేదని అనడం.. మైండ్ గేమే. ఎంఐఎం మాత్రమే తమకు పోటీ అని ప్రకటించిన బండి సంజయ్.. కేవలం మతం కార్డు మీదనే.. ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధ పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. 

Must Read ;- నల్లేరు మీద నడకే.. గ్రేటర్ పీఠం గులాబీదే

పవన్ పరిస్థితి ఏమిటి?

పవన్ కల్యాణ్ మాత్రం తన ప్రెస్ నోట్ లో .. తమ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో పలు డివిజన్లలో అపారమైన కార్యకర్తల బలం ఉందని సెలవిచ్చారు. అలా నగరమంతా.. అనకుండా.. పలు డివిజన్లలో అని అనడంలో ఆయన అంతరార్థం.. కొన్ని డివిజన్లు మాత్రం తీసుకుని బీజేపీ సపోర్టుతో పాగా వేద్దాం అనేది కావచ్చు. కానీ.. అవతల బండి సంజయ్ పవన్ మాటలను, ప్రకటనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దుబ్బాక విజయం ధీమాతో.. బీజేపీ దూకుడు మీద ఉంది. ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేదు. 

పొత్తులు లేకుండానే ఎన్నికలకు వెళ్లవలసి వస్తే.. పవన్ కల్యాణ్ ధైర్యంగా బరిలోకి దిగుతారా? ఆయన చెప్పినట్టు కొన్ని డివిజన్లు అయినా పోటీచేస్తారా? కనీసం అతికొన్ని అయినా గెలవగలుగుతారా? బీజేపీతో కూడా పోటీపడాల్సి వస్తే.. ఓడిపోతే గనుక.. ఎందుకూ కొరగాని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం.. ఆయన పార్టీ మీద ఏపీ వ్యాప్తంగా కూడా దారుణంగా పడుతుంది కదా.. పవన్ కల్యాణ్ ఈ లెక్కలేమీ వేసుకోకుండానే.. ఎన్నికలకు సిద్ధపడుతున్నారా? అనేది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీతో కలిసి అయితే  ఫలితాలు కొంత ఆశాజనకంగా ఉండవచ్చు గానీ.. ఒంటరిగా బరిలోకి దిగితే.. ఏమౌతుందో అనే సందేహం పార్టీలో కూడా ఉంది. 

ఇది బీజేపీ మైండ్ గేమా?

సీట్ల విషయంలో గట్టిగా పట్టుపట్టకుండా.. ఇచ్చినవి తీసుకునేలా జనసేనానిని ఒప్పించడానికి ఇది బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ కావచ్చుననే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది. అసపలు తాము ఒంటరిగానే పోటీచేస్తాం అనడం, ఎవరూ పొత్తులకోసం సంప్రదించలేదు అనడం ద్వారాా.. మీ అవసరం మాకు లేదు అని బీజేపీ.. పవన్ కు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. పొత్తుల కోసం వెళితే.. ఇచ్చిన సీట్లు తీసుకోమని మాత్రం అంటుంది. అలాంటప్పుడు పవన్ కు డిమాండ్  చేసే స్థాయి పోతుంది..  అందువల్ల బీజేపీ ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతుండవచ్చుననే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.

Also Read ;- పవర్ స్టార్ మళ్ళీ ‘బాలు’ గా ‘పంజా’ విసురుతాడా?

Tags: GHMC electionsjanasenanileotoppawan kalyan
Previous Post

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే బీజేపీకి అంత లోకువా!

Next Post

హైద‌రాబాద్ మేయ‌ర్ రేసులో మంత్రుల కోడ‌ళ్లు, కూతుళ్లు!

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Payal Rajput hottest photoshoot

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist