April 20, 2026 9:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పైన పవర్ ఉన్నా లోకల్ టాలెంట్ నిల్.. టర్నింగ్‌లతో ఏపీలో కమలం బర్నింగ్

పైన పవర్ ఉన్నా లోకల్ ట్యాలెంట్ లేకపోవడంతో ఏపీలో పార్టీ పరిస్థితిపై కమలనాథులు డీలాపడిపోతున్నారు.

June 9, 2021 at 3:22 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ముందు ఒకడిని అవుట్ చేద్దాం.. తర్వాత వీడి సంగతి చూద్దాం అనుకున్నారు. వాడిని అవుట్ చేయడానికి వీడికి ఫుల్లు హెల్ప్ చేశారు. అనుకున్నట్లే వాడు అవుటయ్యాడు. వీడు మాత్రం ఎంతకూ అవుట్ అవ్వడం లేదు సరికదా..మనల్నే అవుట్ చేసేలా ఉన్నాడురా బాబూ అని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. పైన పవర్ ఉన్నా..లోకల్ ట్యాలెంట్ లేకపోవడంతో.. డీలాపడిపోతున్నారు. అప్పటికే ఓ స్టార్‌ని తెచ్చి తగిలించుకున్నారు. అయినా ప్రయోజనం కనపడటం లేదు. అవుట్ అయినోడిని దగ్గరకే రానివ్వలేదు. కాని ఇప్పుడు పరిస్ధితులు మారుతున్నాయి..ఈ పరిస్ధితులు వాళ్లు ఊహించలేదు. అందుకే ముందు రాసుకున్న సిలబస్ మార్చుకోవడం బెటరని పై నుంచి చెబుతున్నా… కాదు కూడదంటూ ఇక్కడి నేతలు మారాం చేస్తున్నారు. కమలం కథ టర్నింగులు మీద టర్నింగులతో బర్నింగ్ అయిపోతోంది ఏపీలో.

చంద్రబాబును ఓడించటం కోసం..

చంద్రబాబును ఓడించటం కోసం జగన్‌కు బ్యాక్ ఇచ్చారు. జగన్‌ను మెల్లగా వంగబెట్టొచ్చనుకున్నారు..కాని అది అయ్యే పనిలా కనపడటం లేదు. జగన్ తెలివిగా తాను చేసే ప్రతి పనికి కమలం స్టాంప్ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చేస్తున్నారు. దీంతో వైసీపీ చేస్తున్న పనుల వెనక బిజెపి సపోర్టు కూడా ఉందనే అందరూ అనుకుంటున్నారు. లేకపోతే వీళ్లింత ధైర్యంగా బరితెగిస్తారా అనే ప్రశ్నకూడా వస్తోంది. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌లో కూడా బిజెపికి తెలియకుండా ఏదీ జరగలేదనే ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు. వైసీపీపై వ్యతిరేకత తెచ్చి పెట్టే ప్రతి వ్యవహారంలోనూ బిజెపికి అడక్కుండానే వాటా ఇచ్చేస్తున్నారు వైసీపీ వాళ్లు. దీంతో కమలం ఇరుక్కుపోతోంది. టీడీపీతో కలిసే పని లేదని పదే పదే ఢంకా బజాయిస్తున్నారు కమలనాథులు. కాని మొన్నటి మహానాడులో టీడీపీ బిజెపికి మద్దతివ్వడానికి సిద్ధమని.. కలిసి పని చేసేందుకు సిద్ధమని ఓపెన్ గానే చెప్పేసింది. అటు నుంచి ఏమీ లేకుండా చంద్రబాబు ఇలా బయటపడరని టీడీపీ నేతలు అంటున్నారు.

Must Read ;- కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు

దేశంలో రోజురోజుకు బలహీనపడుతున్న బిజెపి

అసలు కథ ఏంటంటే… బిజెపి దేశంలో రోజురోజుకు బలహీనపడుతోంది. మోదీ ఇమేజ్ మసకబారుతోంది. దీంతో బిజెపి మళ్లీ మిత్రత్వ పార్టీలను పెంచుకోవాల్సిన పరిస్ధితి వస్తోంది. అందుకే ఎవరినీ వదులుకోదల్చుకోవడం లేదు. అటు వైసీపీని, ఇటు టీడీపీని రెండిటిని వాడుకోవాల్సిన పరిస్ధితి వస్తుందని బిజెపి కేంద్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే టీడీపీని వాడుకునే ఆప్షన్ కూడా ఉంచుకోవాలనుకుంటోంది. కాని బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. అలా అని ఇన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామని కూడా చెప్పలేకపోతోంది.

పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించినా..

ఒకవైపు పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించేశారు.. అది కూడా తిరుపతి ఉప ఎన్నిక కోసం. ఇప్పుడు దాని నుంచి వెనక్కు వెళ్లలేరు. టీడీపీతో ఎట్టి పరిస్ధితుల్లో కలవం అని చెప్పేశారు.. దీని మీద వెనక్కి రాలేరు. మరోవైపు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీలో దండం పెట్టి.. రాష్ట్రంలో మాత్రం దండం ప్రయోగిస్తోంది వైసీపీ. అందుకే జగన్‌ను నమ్మాలంటే కష్టమని కమలనాథులు అనుకుంటున్నారు. అందుకే ఎన్నికల వరకు అందరి మీద విరుచుకుపడి..ఎన్నికల సమయానికి ఉన్నరాజకీయ వాతావరణాన్ని బట్టి వ్యూహాలు… ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని బిజెపి కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Must Read ;- మోదీ VS ముఖ్యమంత్రులు.. పెరుగుతున్న అసంతృప్తి

Tags: bjp lacking local talent in apEditorspicktelugu news
Previous Post

తాడేపల్లి నుంచి జగన్ శాసిస్తే.. ఢిల్లీలో మోదీ పాటిస్తున్నారంట!

Next Post

సీజేఐ ఎన్వీ రమణ కీలక నిర్ణయం : తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంపు!

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

అందంతోనే వసంతం తెచ్చేసిన సమంత 

Anchor Vishnu Priya Hot Stunnig Photos

YS Jagan can get enormous fame with Tirumala Declaration

సీఎం అడుగుజాడ‌ల్లోనే మంత్రి

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist