September 19, 2026 3:30 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆరో వ్యాక్సిన్‌.. ఇక పిల్ల‌లూ సేఫే!

క‌రోనాపై పోరులో భాగంగా భార‌త్ లోకి ఆరో వ్యాక్సిన్ ఎంట్రీ ఇచ్చింది. జైడ‌స్ క్యాడిలీ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ను 12 ఏళ్లు దాటిన పిల్ల‌ల‌కు కూడా వాడేలా డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది.

August 20, 2021 at 8:10 PM
in Andhra Pradesh, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి వేవ్ లో వేలాది మందిని పొట్ట‌న‌బెట్టుకున్న ఈ వైర‌స్‌.. సెకండ్ వేవ్ లో మ‌రింత మంది ప్రాణాల‌ను తీసేసింది. ఇప్పుడు మూడో వేవ్ అంటూ యావ‌త్తు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. అయితే అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఏ వ్యాధికి అయినా క్ష‌ణాల్లోనూ మందును క‌నిపెడుతున్న మ‌న శాస్త్రవేత్త‌లు క‌రోనా విరుగుడు కోసం ఏడాదికి పైగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఎట్ల‌కేల‌కు కరోనా బారి నుంచి జ‌నాన్ని కాపాడేందుకు ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్ ల‌ను విడుద‌ల చేశాయి. ఇప్ప‌టికే భార‌త్ లో ఐదు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌గా.. ఇప్పుడు కొత్తగా ఆరో వ్యాక్సిన్ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌ముఖ ఔష‌ధ త‌యారీ సంస్థ జైడ‌స్ క్యాడిలా రూపొందించిన ఈ వ్యాక్సిన్ జైకోవ్‌-డీ పేరిట భార‌త్ లోకి ప్ర‌వేశించింది.

చిన్న‌పిల్ల‌ల‌కూ వేయొచ్చు

ఇటు దేశంలో గానీ.. అటు విదేశాల్లో గానీ ఇప్ప‌టిదాకా అందుబాటులోకి వ‌చ్చిన క‌రోనా వ్యాక్సిన్ల‌న్నీ దాదాపుగా పెద్ద‌ల కోసం ఉద్దేశించిన‌వే. అంటే క‌రోనా నుంచి ఈ వ్యాక్సిన్ల ద్వారా పెద్ద‌ల‌కు కాస్తంత ర‌క్ష‌ణ ద‌క్కినా.. చిన్న పిల్ల‌ల‌కు మాత్రం ఇంకా ర‌క్ష‌ణ దొర‌క‌లేద‌నే చెప్పాలి. అయితే త‌న‌దైన శైలి ప‌రిశోధ‌న‌లు సాగించిన జైడ‌స్ క్యాడిలా.. పెద్ద‌ల‌తో పాటు చిన్న‌పిల్ల‌ల‌కూ ఉప‌యోగించేలా జైకోవ్‌-డీని అభివృద్ధి చేసింది. 12 ఏళ్లు నిండిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ను వేయొచ్చట. ఇప్ప‌టికే ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ ను భార‌త్ లో వినియోగించేందుకు డీసీజీఐ అనుమ‌తించింది. రేప‌టి నుంచే ఈ వ్యాక్సిన్ వినియోగం దేశంలో మొద‌లు కానుంది.

ఏపీలో వెయ్యి దాటిన కేసులు

ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 199 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 190, తూర్పు గోదావరి జిల్లాలో 178, కృష్ణా జిల్లాలో 175 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,695 మంది కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,702కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,00,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..19,70,864 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,472 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ‌లో త‌గ్గిన కేసులు

ఏపీలో కేసుల సంఖ్య త‌గ్గుతూ పెరుగుతూ సాగుతుండ‌గా.. తెలంగాణలో మాత్రం కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణ‌లో 73,899 కరోనా పరీక్షలు నిర్వహించగా, 359 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,394 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,43,812 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,728 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,854కి పెరిగింది.

Must Read ;- ‘డెల్టా’ ప్రమాదకరం.. వ్యాక్సిన్ తీసుకుంటే కొంతవరకు సురక్షితం

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap latest newsap newscorona vaccineLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleotoptelugu newsvaccine for childrenzycov-dzydus cadilla
Previous Post

జ‌గ‌నోరి ఘ‌న‌త.. ఎయిర్‌పోర్టుల‌న్నీ ఖాళీ

Next Post

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Related Posts

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist