June 2, 2026 2:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Mollywood

జీ5 లో భయపెడుతున్న మలయాళ హారర్ థ్రిల్లర్ ‘కృష్ణన్ కుట్టి పని తుడంగి’

జీ5 యాప్ లో ఈ నెల 11న విడుదలైన ఈ సినిమా లో ఉన్ని కృష్ణన్ గా విష్ణు ఉన్ని కృష్ణన్, హీరోయిన్ గా సానియా అయ్యప్పన్ నటించారు. ముఖ్యంగా సానియా అయ్యప్పన్ .. అద్బుతమైన నటనతో షాకిస్తుంది....

April 16, 2021 at 12:20 PM
in Mollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉన్ని కృష్ణన్ మేల్ నర్ప్ గా ఒక బంగ్లాలో ఉద్యోగం కోసం వస్తాడు. ఆ బంగ్లా  అడవి మధ్యలో ఉంటుంది. అందులో ఉంటున్న ఓ అందమైన అమ్మాయి తాతకి పక్షవాతం అయితే.. బెడ్ మీద ఉన్న..   అతడి సంరక్షణ బాధ్యతను తీసుకుంటాడు. ఆ బంగ్లాలో ఆ అమ్మాయి తప్ప వేరే ఎవరూ కనిపించరు. రాత్రి వేళలో కొన్ని శబ్దాలు వినిపిస్తూ.. విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. తన నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన కృష్ణన్ కుట్టి అనే దెయ్యం పనే అయ్యుంటుందని భయపడతాడు ఉన్ని కృష్ణన్.

అయితే ఇది తన అమ్మమ్మ పనే అయ్యుంటుందని.. ఆమెని తన  తాత కాల్చి చంపేశాడని, త్వరలో అమ్మమ్మ తనని కూడా చంపేస్తుందని.. ఇక్కడ నుంచి నువ్వు అర్జెంట్ గా బైటికి వెళ్ళిపోయి.. నీ ప్రాణం రక్షించుకోమని చెబుతుంది. అయితే ఉన్ని కృష్ణన్ ఆ అమ్మాయిని ఒంటరిగా వెళ్ళడానికి ఇష్డపడడు.

ఆ తర్వాత ఆ బంగ్లాలో కొన్ని భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.  ఇంతకీ ఆ అమ్మాయి , ఆమె తాత ఎవరు? ఎందుకు ఆ బంగ్లాలో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి… తెలియాలంటే..  ‘కృష్ణన్ కుట్టి పనితుడంగి’    సినిమా పూర్తిగా చూడాల్సిందే. జీ5 యాప్ లో ఈ నెల 11న విడుదలైన ఈ సినిమా లో ఉన్ని కృష్ణన్ గా విష్ణు ఉన్ని కృష్ణన్, హీరోయిన్ గా సానియా అయ్యప్పన్ నటించారు. ముఖ్యంగా సానియా అయ్యప్పన్ .. అద్బుతమైన నటనతో షాకిస్తుంది. సూరజ్ టామ్ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. సినిమా అంతా ఒక బంగ్లా చుట్టూనే తిరుగుతుంది. అయినాసరే ఎక్కడా బోర్ కొట్టదు. తప్పకుండా చూడాల్సిన సినిమా.

Must Read ;- అమెజాన్ ప్రైమ్ లో థ్రిల్ చేస్తున్న మమ్ముట్టి చిత్రం ‘ది ప్రీస్ట్’

Tags: hero vishnu unnikrishnanheroine saniya ayyappankrishnan kutty pani thudangi malayalam moviekrishnankutty pani thudangikrishnankutty pani thudangi full moviekrishnankutty pani thudangi movie castlatest film updateslatest telugu news onlineleo news updatesleo telugunewsmalayalam actor unni krishnanmalayalam movies zee5 zee5 channelmollywoodmollywood moviespani thudangi moviepani thudangi movie wikipediasaniya ayyappansaniya ayyappan biodatasaniya iyappansaniya iyappan biographysaniya iyappan heightsaniya iyappan lucifersaniya iyappan movie listsaniya iyappan net worthsaniya iyappan profilesaniya iyappan the priesttelugu newsthe leo newstollywoodunnikrishnan quoraunnikrishnan upcoming moviesunnikrishnana moviesunnikrishnnanzee5 android appzee5 appzee5 ott
Previous Post

కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత : ప్రముఖుల సంతాపం

Next Post

ముగిసిన ప్రచారం.. ఓట్లను రాబట్టే వ్యూహాల్లో పార్టీలు

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

ఆ హీరోలతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టిన మలయాళ బ్యూటీ నజ్రియా

by కృష్
June 9, 2022 3:48 pm

రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ...

ఐ.యం.డి.బి చరిత్రలో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీ ఇదే!

by Leo RK
June 4, 2021 6:28 am

బాలీవుడ్ టు హాలీవుడ్  ప్రాంతీయ భాషల చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ మంది...

డైరెక్టర్ అవ్వాలనుకుంటోన్న ‘వకీల్ సాబ్’ గాళ్

by Leo RK
June 2, 2021 5:17 pm

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో అందరూ చాలా గ్లామరస్ గా ఉంటారు....

అంతలోనే నిత్యామీనన్ లో ఎంత మార్పు!

by Leo RK
May 29, 2021 10:35 am

సౌత్ లో అందంలోనూ, అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఎప్పుడూ వినిపించే...

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మల్లూ బ్యూటీ

by Leo RK
May 23, 2021 10:04 am

చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం,  మతి పోగొట్టే అందాలతో కవ్వించడం మల్లూ బ్యూటీస్...

నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!

by Leo RK
May 13, 2021 11:30 am

మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ...

థ్రిల్ చేస్తున్న నయనతార మలయాళ మూవీ ‘నిళల్’

by Leo RK
May 12, 2021 10:23 am

ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి...

ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

by Leo RK
May 11, 2021 11:28 am

ప్రముఖ మలయాళ సినీ  కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె...

నెట్ ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘నాయాట్టు’

by Leo RK
May 11, 2021 11:06 am

బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Kiara Advani Raises The Heat Quotient

ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ…. నందిగామలో వేల ఉద్యోగాలు.. లోకేష్‌కి సత్య నాదెళ్ల ఫిదా….!!

Lamberghini Song Fame Harshadaa Vijay Leaves Temperature Soaring With Her Hot Looks

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Shivani Narayanan very beautiful and spicy photos gallery

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

థియేటర్స్ రీఓపెనింగ్ రోజునే..   ఓటీటీలో విడుదలవుతోన్న మలయాళ సినిమా

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist