May 2, 2026 6:35 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

కార్తికమాసంలో శివాభిషేకం అందించే ఫలితం

శివుడు అభిషేక ప్రియుడు.. అందుకే శివాలయాల్లో ఎక్కువగా అభిషేకాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తిక మాసాల్లో చేసే అభిషేకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

November 18, 2020 at 12:46 PM
in Culture, Spiritual
Karthikamasam
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పరమశివుడు అభిషేకప్రియుడు .. దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు మురిసిపోతాడు .. అంకితభావంతో అడవిపూలను అర్పిస్తే చాలు పరవశించిపోతాడు. తోచినది నైవేద్యంగా సమర్పిస్తే తోబుట్టువులా వెన్నంటి ఉంటాడు.

భక్తులు తమ కష్టాలు చెప్పుకుంటే చాలు కరిగిపోతాడు .. వరాల వర్షం కురిపించడం కోసం పరుగు పరుగున వస్తాడు. అలాంటి సదాశివుడికి కార్తికమాసం అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. కార్తిక మాసం నుంచే చలిరోజులు మొదలవుతాయి. మంచుకొండల్లోని మహాశివుడు ఈ చలిరోజులను ఇష్టపడతాడు. ఈ కాలంలో లభించే పూలను .. పండ్లను సమర్పించిన భక్తుల పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమను చూపుతాడు. శివుడికి ఈ మాసంలో చేసే పూజలు మాత్రమే కాదు, అభిషేకాలు కూడా విశేషమైన ఫలాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

శివాలయాల్లో పంచామృతాలతోను .. పండ్ల రసాలతోను ఆ దేవదేవుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. కొంతమంది తమ పూజా మందిరాల్లోనే చిన్నపాటి శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటూ పూజాభిషేకాలు జరుపుతుంటారు. భక్తులు తమ శక్తి కొలది బంగారం .. వెండి .. రాగి .. ఇత్తడి .. స్పటిక శివలింగాలను పూజా మందిరాల్లో పెట్టుకుని ఆరాధిస్తూ వుంటారు. కార్తిక మాసంలో ఆయా శివలింగాలను మరింత భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు. మహాశివుడి అభిషేకానికి వివిధ రకాల అభిషేక ద్రవ్యాలను వినియోగిస్తుంటారు.

పాలు .. పెరుగు .. కొబ్బరినీళ్లు .. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు సెలవిస్తున్నారు. ధర్మబద్ధమైన తమ కోరికలు నెరవేరాలనుకునేవారు, అందుకు సంబంధించిన అభిషేక ద్రవ్యాలను ఉపయోగించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు. ఏదో ఒక కారణంగా కొంతమంది ఎప్పుడూ బాధలు పడుతుంటారు. వాటి బారి నుంచి బయటపడటానికి వాళ్లు ఆవుపాలతో పరమశివుడిని అభిషేకించవలసి ఉంటుంది. ఇక ఆర్ధిక పరమైన ఇబ్బందులు కూడా చాలామందిని సతమతం చేస్తుంటాయి.

అవమానాలు ఎదురయ్యేలా చేసేది .. ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేవి .. అత్యవసర పరిస్థితుల్లో నిస్సహాయంగా నిలబెట్టేవి ఆర్ధిక పరమైన సమస్యలే. అలాంటి ఆర్ధిక సమస్యలతో అవస్థలు పడుతున్నవారు, కొబ్బరినీళ్లతో శివుడిని అభిషేకించాలి. ఇక ఆర్ధిక ఇబ్బంది తరువాత అందరినీ కుంగదీసే సమస్య అనారోగ్యం. ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది .. నిరాశా నిస్పృహలను కలిగిస్తుంది. సంతోషాన్ని సంహరించే ఆయుధంగా ఇది కనిపిస్తుంది. అలాంటి అనారోగ్యంతో బాధలు పడేవారు, ఆవుపెరుగుతో శివుడిని అభిషేకించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని అంటారు. అందువలన పంచామృతాలలో ఒకటైన ఆవుపెరుగుతో ఈ కార్తిక మాసాన శివుడిని అభిషేకించాలి.

అంతర్గత శత్రువులుగా చెప్పబడే కామ .. క్రోధ .. లోభ .. మోహ .. మద .. మాత్సర్యాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. నిగ్రహంతో వ్యవహరిస్తూ వీటిపై గెలుపును సాధించడం అంతతేలికైన పనేం కాదు. అలాగే జీవితంలో ఎదుగుతూ వుంటే శత్రువులు కూడా చెద పురుగుల్లా పుట్టుకొస్తూనే వుంటారు. అలాంటివారిని గ్రహించి దూరం పెట్టడం .. వాళ్లు సృష్టించే ఆటంకాలను అధిరోహించడం కూడా కష్టమే. అలా అంతర్గత శత్రువుల కారణంగా .. బయట నుంచి ఎదురయ్యే శత్రువుల కారణంగా అవరోధాలను ఎదుర్కొంటున్నవారు, ‘అవిసె నూనె’తో శివుడిని అభిషేకించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

‘ఏ జన్మలో ఏ పాపం చేశామో .. ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నాం’ అని చాలామంది అనుకుంటూ వుంటారు. గతంలో తాము చేసిన పాపాలే తమని ఇంతగా అవస్థలు పెడుతున్నాయని వాళ్లు భావిస్తూ వుంటారు. అలాంటివారు ‘భస్మ జలం’తో ముక్కంటిని అభిషేకించడం వలన, సమస్త పాపాలు నశిస్తాయి. ఇక మోక్షాన్ని కోరుకునేవారు ‘గంగాజలం’తో ఆ గంగాధరుడిని అభిషేకించవలసి ఉంటుంది.

ఎవరి జీవితంలోనైనా విజయమే కీలకం. అందుకే తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించడానికి ఎవరికి వారు ఎంతో కృషి చేస్తుంటారు. విజయాలు ఒక్కో మెట్టుగా పరచుకుంటూ వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళతాయి. విజయం వల్లనే కీర్తి లభిస్తుంది .. విజయం వల్లనే సంపదలు సమకూరుతాయి. అలాంటి విజయాలను సాధించాలనుకునేవారు, ఆ దేవదేవుడిని నేరేడుపండ్ల రసంతో అభిషేకించాలి. అయితే శివుడికి పూజాభిషేకాలు చేసేవారు భస్మధారణ చేసి .. రుద్రాక్షమాలను ధరించి ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితం చేకూరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

– పెద్దింటి గోపీకృష్ణ

Tags: devotional stories in telugukarthika masam 2020 start datekarthika masam 2020 telugukarthika masam telugulord shivalord shiva templeShiva Abhishekamshiva abhishekam benefitsshiva pujatelugu newstypes of abhishekam
Previous Post

ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

Next Post

నిమ్మగడ్డ వర్సెస్ నీలం సాహ్ని

Related Posts

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

చిత్రను భర్తే కొట్టి చంపాడంటున్న తల్లి

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జీ ప్లెక్స్ లో పే చేస్తేనే ‘సోలో బతుకే సోబెటర్’

ప్రేరేపితమా, పరువు పోయిందనా.. కీసర ఏసీబీ కేసులో వీడని మిస్టరీ

420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist