May 5, 2026 5:41 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

అగ్ర దర్శకులు చేతుల్లో కథల కార్ఖానాలు

సినిమా రంగంలో కథను అమ్ముకోవడం కన్నా నమ్ముకోవడమే మంచిది. కొందరు దర్శకులు అలా కథలను నమ్మి మంచి వ్యాపారం చేసుకుంటున్నారు. ఏకంగా కథల కార్ఖానాలే పెట్టి హిట్లు కొట్టేస్తున్నారు.

March 8, 2021 at 4:44 PM
in Cinema, Tollywood
సినిమా రంగం - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమాకి స్టార్ హీరో కాల్షీట్లు దొరికాయి.. కానీ సినిమా పట్టాల పైకి ఎక్కలేదు. చేతిలో వందలాది కథలు ఉన్నాయి.. కానీ హీరోకి ఒక్క కథ కూడా నచ్చడం లేదు. అది ఏ భాష సినిమా అయినా ఇదే పరిస్థితి.

సినిమా రంగంలో కథకు ఉన్న విలువ మామూలుది కాదు. ఒక సినిమాకి రెండు వేల కోట్లు కలెక్షన్లు రాబట్టాలన్నా, 500 కోట్లు పోగొట్టాలన్నా అది కథ చేతిలోనే ఉంది. మంచి కథ లేకపోవడం వల్లే సినిమాలు ముందుకు కథలకు. దర్శకుడు దాన్ని ఎలా తీయగలిగాడన్నది తర్వాత సంగతి.. ముందు ఓ మంచి కథ కావాలి.. అంతే. కథ అవసరం ఎలాంటిదో తెలిసిన కొందరు దర్శకులు ఏకంగా కథల కార్ఖానానే తెరిచేశారు. సినిమాలు తీయాలనుకున్నవారు కథల కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు.

ఈ కార్ఖానాలో సంప్రదిస్తే వారికి మంచి కథను ఇవ్వడమే కాకుండా దానికి దర్శకుడిని అందించడం, ప్రమోషన్ బాధ్యతలు తలకెత్తుకోవడం కూడా చేస్తుంటారు. అలాంటి వారిలో అగ్రదర్శకులే ఉన్నారు. ప్రధానంగా ఈ విషయంలో పూరి జగన్నాధ్, సుకుమార్, గుణశేఖర్ లను చెప్పుకోవాలి. వీరెప్పుడూ మంచి కథల కోసం తాపత్రయపడుతుంటారు. అవసరమైతే ఓ టీమ్ ను చేరదీసి మంచి కథ కోసం కసరత్తులు చేయిస్తూ ఉంటారు.

కథ మింగేసే బాపతు ఎక్కువ..

సినిమా రంగంలో కథలు చెప్పగలిగే వారే బాగా రాణిస్తుంటారు. ఏదైనా విషయం చెబితే కథలు చెబుతున్నావా? అంటూ మనవారు ఆటపట్టిస్తుంటారుగానీ సినిమా రంగంలో కథలే చెప్పాలి. దాన్ని అందంగా చెక్కగలగాలి. కత కత కంగు దిగదీసి మింగు అనే పొడుపు కథను వినే ఉంటారు. కథలను లాగేసుకుని మింగేసే జనాలూ ఇక్కడ ఎక్కువే. సాధారణంగా దెయ్యాలు శ్శశానంలో తిరుగుతాయన్నది జనాల నమ్మకం.. సినిమా రంగంలో మాత్రం ఈ దెయ్యాలు చాలా ఎక్కువ. వీరిని ఘోస్ట్ లు అంటూ ఉంటారు.

Must Read ;- ‘లైగర్’ విజయ్ దేవరకొండ తో శివగామి

అవకాశాలు దొరకని వారు ఘోస్టులుగా మారిపోయి ఈ కథల కార్ఖానాల్లో పనిచేస్తుంటారు. అంతెందుకు కథ రాయలేకపోతే, లేదా రాయించలేకపోతే కోడైరెక్టర్ కూడా ఎప్పటికీ డైరెక్టర్ కాలేడు. అందుకే టాలెంట్ హంట్ ఉండాల్సిందే. కథ తయారైంది.. దాన్ని సినిమాగా వండాలంటే మంచి మాస్టర్ కూడా కావాల్సిందే. సినిమా అనేది సక్సెస్ వెంటే పరుగులు తీస్తుంది. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టె వేరే దారి ఎందుకు వెతుక్కుంటుంది. కథల కోసం అందరూ ఇప్పుడు ఒకే దారి ఎంచుకుంటున్నారు.

కథ రాయగలిగే సత్తాలేకపోతే కొరియన్ సినిమాలు ఉండనే ఉన్నాయి. ఓ కొరియా సినిమా చూసి పారేసి దాన్ని తెలుగీకరించేస్తే మంచి సినిమా రెడీ. డైరెక్షన్ చేసే సత్తాలేకపోయినా కథ ఉన్నవాడు డైరెక్టర్ కావడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ సమస్యలన్నీ బాగా తెలిసిన డైరెక్టర్లు ఈ కథల కార్ఖానాలు తెరిచారు. వీటికి తమాషా అయిన పేర్లు కూడా పెట్టేశారు. ‘success has many fathers.. failure is an orphan..’ అంటారు. సినిమా రంగానికి ఈ మాట అక్షరాలా వర్తిస్తుంది. ఇక్కడ సక్సెస్ తప్ప ఇంకోటి ఏదీ మాట్లాడదు.

కథలో దమ్ముంటే కలెక్షన్ల ఉప్పెనే

కథలో ఓ కొత్త పాయింట్ ఉంటే చాలు.. దాన్ని హృదయానికి హత్తుకునేలా తీయగలిగితే వంద కోట్లు వసూలు చేసేయవచ్చని ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ నిరూపించింది. ఈ కథ సుకుమార్ రైటింగ్స్ అనే కార్ఖానాలో తయారైంది. ఇలాంటి కథను తనే తెరకెక్కించాలని కూడా సుకుమార్ అనుకోలేదు. తన శిష్య బృందంలో బుచ్చిబాబు సానాని దర్శకుడిగా ఎంచుకుని బాధ్యతలు అప్పగించారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇటీవల అనేక విజయాలను అందించి అగ్రస్థాయికి చేరిన అనిల్ రావిపూడి కూడా తక్కువ తినలేదు.

తన దగ్గర ఉండే ఎస్. కృష్ణ అనే అతను రాసిన కథ బాగా నచ్చి అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించి ‘గాలి సంపత్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడం కూడా మన సినిమా రంగంలో జరుగుతుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రోత్సహించకపోతే ఎస్.ఎస్. రాజమౌళి గురించి మనకు తెలిసేది కాదు కదా. అలాగే కె. విజయ్ భాస్కర్ అనే దర్శకుడు కూడా తన దగ్గర రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ ను ప్రోత్సహించారు. కాకపోతే ఇలాంటి ప్రతిభా వంతుల వల్ల ఆ దర్శకులు లాభపడుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

సుకుమార్ రైటింగ్స్ మొదటిసారిగా ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత దర్శకుడు, ఉప్పెన చిత్రాలు ఆ కోవలోనే వచ్చాయి. దర్శకుడు గుణశేఖర్ కూడా గుణ టీమ్ వర్క్ ప్రారంభించారుగానీ ఆయనకు సరైన విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ బ్యానర్ లో ఆయనే సినిమాలు నిర్మించి రిస్క్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇంతకుముందు రుద్రమదేవి చేసిన ఆయన ఇప్పుడు ‘శాకుంతలం’ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకోవాలి. పూరి కనెక్ట్స్ పేరుతో పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ఓ సంస్థను నెలకొల్పారు. అది ఎలాంటి కనెక్ట్సో తెలియదుగానీ ముఖ్యంగా కథల విషయంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తోంది.

ఇద్దరి కెరీర్ వేర్వేరుగా ప్రారంభమైనా ఈ కనెక్ట్స్ తో దగ్గరయ్యారు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో కలిసి ముందుకు సాగారు. పూరి కనెక్ట్స్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉందని చెప్పవచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ రాకముందు ఎవరూ వీరిని అంతగా పట్టించుకోలేదు. ఈ రంగంలో సక్సెస్ తప్ప ఇంకోటి మాట్లాడదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. విజయదేవరకొండతో సినిమా చేయడానికి కూడా ఈ సక్సెస్ చాలావరకు ఉపయోగపడింది. పూరి కనెక్ట్స్ నుంచి వచ్చిన కథే ‘లైగర్’ కూడా. పూరి, చార్మి  మధ్య కెమెస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది. మున్ముందు ఈ దర్శకుల కార్ఖానాలు మరింత బిజీ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది.

– హేమసుందర్ పామర్తి

Also Read ;- సూపర్ స్టార్ మహేష్ పై రామబాణం ఎక్కుపెట్టిన రాజమౌళి

Tags: leotoppuri connectsstory business of film directorssukumar writings
Previous Post

బాబాయ్ ‘దృశ్యం 2’ లో అబ్బాయ్?

Next Post

యాక్షన్ లో రాటుదేలుతోన్న ‘లోఫర్’ గాళ్

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

మే 27, 28 తేదీల్లో మహానాడు : టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

గీతదాటిన పోలీసులు సంజాయిషీ చెప్పాల్సిందేనా?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist