July 11, 2025 4:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

సవాళ్లు,‌సంక్షోభాలు.. తెలుగువారి చైతన్యరథం మొదలై 40ఏళ్లు

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశంలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది.

March 29, 2021 at 2:45 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. ‘సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు’ నినాదంతో..తెలుగుదేశం పిలుస్తోంది..రా కదలిరా.. పిలుపుతో హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ.. దేశంలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోంది. సంక్షోభాన్ని అధిగమించిన ప్రతిసారి విజయం సొంతమైంది.

9నెలల్లోనే తిరుగులేని విజయం

1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ 9నెలల్లోనే తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్పటివరకు సీల్డ్ కవర్‌ల ద్వారా సీఎంలను రాత్రికి రాత్రే మార్చేసిన అనుభవాలను ఎదుర్కొన్న ఉమ్మడి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. మద్రాసీలు అనే చిన్నచూపు చూస్తున్న వారికి టీడీపీ సమాధానమైంది. బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారానికి దగ్గర చేసేవైపు అడుగులు పడ్డాయి. స్త్రీలకు ఆస్తిలో వాటాతోపాటు బీసీలకు ప్రాధాన్యం, రెండురూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీనుంచి వచ్చిన పథకాలే. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ స్వీకరించిన భృతి కేవలం రూపాయి మాత్రమే. దేశం మొత్తం ఇందిరే ఇండియా , ఇండియాయే ఇందిర..నినాదం కొనసాగుతున్న వేళ ఆ పార్టీ దేశం మొత్తం మీద 544స్థానాలకు 400 స్థానాల్లో గెలిచింది. అయితే ఏపీలో మాత్రం 42‌లో 35స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాష్ట్రంలో 203 స్థానాలు గెలుపొందింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ బాటలో చాలామంది పయనించారు. నేటికి కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఇంకా ఉన్నాయంటే ఎన్టీఆర్ ఇచ్చిన మార్గదర్శకాలే అని చెప్పవచ్చు.

ఎన్నో పరిణామాలు..

పార్టీ 40ఏళ్ల ప్రస్థానంలో 1983లో నాదెండ్ల తిరుగుబాటు, 1984లో ఎన్నికల్లో గెలుపు, 1989లో పార్టీకి ఓటమి, 1994లో పార్టీలో తిరుగుబాటు, 1995లో చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు రావడం, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ అంటే 1999లోనూ టీడీపీ గెలుపులాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2004నుంచి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తరవాత 2014లో ఏపీలో అధకారంలోకి రాగా, తెలంగాణలో15 అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అయితే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడడంతో ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో పడింది.

క్రమశిక్షణకు మారుపేరు..

తెలుగు రాజకీయాల్లో టీడీపీ కంటే ముందు, టీడీపీ తరువాత అనే విశ్లేషణల ఇప్పటికీ ఉన్నాయంటే.. టీడీపీ విధానాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ, అంకితభావం, సమాజ శ్రేయస్సు, అట్టడుగు వర్గాలకు చేయూత, శ్రమదానం, జన్మభూమి లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను భాగస్వాములను చేయడం, చెరువుల పూడిక తీత, ఇలా..ఎన్నో కార్యక్రమాలు ఆ పార్టీనుంచి వచ్చాయి. ఇప్పటికీ రెండు తెలుగురాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో ఉన్న నాయకుల్లో చాలా మంది టీడీపీ నుంచి వచ్చినవారే. దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే మరో కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. చంద్రబాబు హయాంలో స్వీయ ఆస్తుల ప్రకటన విధానానికి నాంది పలికారు. వ్యక్తిగత ఆస్తులతో పాటు కుటుంబ ఆస్తులను ఎప్పటికప్పుడు బహిరంగంగా వెల్లడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చంద్రబాబును, టీడీపీని హేళన చేస్తున్నవారు..ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్తుల ప్రకటన చేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. పార్టీ విధానాలను మహానాడు వేదికగా నిర్ణయిస్తూ.. ఓపెన్ ప్లాట్ ఫాంపై పార్టీ నిర్ణయాలను ప్రకటించడంతోపాటు లోపాలను చర్చించుకోవడం లాంటి అవకాశాలను పార్టీ కల్పిస్తోంది. అందుకే పార్టీ వ్యవస్థాగతంగా అంత బలపడింది. కేంద్ర స్థాయిలో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్, నేషనల్ ఫ్రంట్‌ల ఏర్పాటుకు టీడీపీ సారథ్యం వహించిందంటే..జాతీయ స్థాయిలోనూ తెలుగుదేశం పార్టీ ఎలాంటి కీలక భూమిక పోషించిందో అర్థం చేసుకోవచ్చు.

సంక్షేమ కార్యక్రమాలు..

అధికారంలో ఉన్నా లేకున్నా.. పార్టీ కార్యకర్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకూ అండగా ఉండడం కోసం పార్టీలో ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. అంకితభావం కలిగిన కార్యకర్తల కుటుంబాలకు చేయూతనిస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపుతో బాధ్యత పెంచుకుంటూ.. ఓటమితో పాఠాలను నేర్చుకుంటూ వస్తున్న టీడీపీకి ఆటుపోట్లు కొత్తకాదని చెప్పవచ్చు. అంతేకాదు..ప్రస్తుతం కొన్ని పార్టీలు, కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా సామాజిక కోణంలో చేస్తున్న విమర్శలను పరిశీలిస్తే.. పార్టీలో కీలక స్థానాలు, పొలిట్ బ్యూరోల్లాంటి కార్యవర్గాల్లో ఆ సామాజికవర్గానికి చెందినవారు 4శాతం లోపే ఉన్నారు. అయినా విషప్రచారమే లక్ష్యంగా విమర్శలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

భవిష్యత్ ఏంటి..

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ భవిష్యత్ పై చర్చ నడుస్తోంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, కొందరు నాయకులు కనీస విచక్షణ లేకుండా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్చ నడుస్తోంది. అయితే పార్టీ ఇప్పుడున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడం కష్టమే కాని..అసాధ్యం మాత్రం కాదని చెప్పవచ్చు. బలమైన నాయకత్వం, అంకితభావం ఉన్న నాయకులు ఉన్న పార్టీకి ఓటు బ్యాంకు తక్కువేమీ లేదు. 2019లో పార్టీ ఓటు బ్యాంకు 40శాతం ఉంది. అయితే 2009లో 28.12 శాతం, 2004లో 37.59 శాతం, 1989లో 36.5శాతం ఓట్లు రాబట్టింది. 1989లో కేవలం రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే గెలవగా 2004లో 5, 2009లో 6 స్థానాలు గెలిచింది. అప్పుడూ ఇదే చర్చ పార్టీల్లో నడిచింది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఉండడంతో ఈ చర్చ ఎక్కువైంది. తెలంగాణలోనూ బలమైన నాయకత్వం, కొన్ని విధానాలను పార్టీ మార్చుకుంటే.. కేడర్ ఇప్పటికీ పసుపు జెండా మోసేందుకు సిద్ధంగానే ఉందని ఇతర పార్టీల్లోనూ చర్చ నడుస్తోంది.

ఏది ఏమైనా.. పార్టీకి నాయకులకంటే..కార్యకర్తలే బలం అని నమ్మే పార్టీ కావడంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదు. అయితే విధానపరంగా తప్పటడుగులు, వ్యూహాత్మక వైఫల్యాలను సరిచేసుకోవడంతో పాటు గతంలో అనుసరించిన నాన్చివేత ధోరణుల్లాంటి విమర్శలను అధిగమిస్తే..పార్టీకి పూర్వవైభవం ఖాయమని చెప్పవచ్చు.

లోకేష్ లేఖ..

పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో కీలకమైన అంశాలను, పార్టీ విధానాన్ని ప్రస్తావించారు. టీడీపీ ఒక పార్టీగా కాకుండా కోట్లాది మందితో కూడిన అతి పెద్ద ఉమ్మడి తెలుగు కుటుంబంగా వ్యాఖ్యానించారు. అందరితో ఆత్మీయత, అనుబంధం ముడిపడింది అని పేర్కొన్నారు. అధికారంలో వున్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న తెలుగుదేశం కుటుంబసభ్యులందరి సంక్షేమానికి పాటుపడుతున్నాం. ప్రమాద బీమా, విద్యా సాయం, పెళ్లికానుక వంటి ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నామన్నారు.

Also Read:తెలుగుదేశం ముద్ర ఉంటే.. భయపడుతూ బతకాలా?

Tags: ap political newsBalakrishnachandarbabu naiduEditorspickjr ntr about tdplatest political newsleo political newsleotopnara lokeshntr tdp party establishedtdp completed 40 years todaytdp latest newstdp next cmtdp party adstdp party alliancetdp party aptdp party celebrationstdp party colortdp party detailstdp party donationstdp party first election resultstdp party formationtdp party headtdp party history in telugutdp party in andhra pradeshtdp party in telugutdp party journeytdp party latest newstdp party leaders listtdp party memberstdp party memestdp party presidenttdp party symboltdp party tdp party foundertelugu newsthe leo newswhen tdp party is estlabishedysrcp cm jagan
Previous Post

‘రంగమార్తాండ’ విడుదలకు సన్నాహాలు!

Next Post

వైసీపీకి దిమ్మతిరిగే షాక్ : వాట్సాప్ చేస్తే, 10 వేలు

Related Posts

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

by లియో డెస్క్
July 10, 2025 2:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో...

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

by లియో డెస్క్
July 10, 2025 1:36 pm

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు వైసీపీ మోకాలు అడ్డుతోందా..అంటే అవుననే సమాధానమే...

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

by లియో డెస్క్
July 10, 2025 12:50 pm

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎంతో శ్రమించి ప్లాన్ చేసుకున్న చిత్తురు జిల్లా...

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

by లియో డెస్క్
July 9, 2025 11:30 am

వైసీపీ జెండా పీకేసే సమయం వచ్చిందా..అంటే అవుననే అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారంలో...

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

by లియో డెస్క్
July 8, 2025 7:25 pm

కూటమి సర్కార్ ప్రయత్నాలతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని...

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

by లియో డెస్క్
July 8, 2025 6:18 pm

ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో రియల్ ఎస్టేట్...

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

by లియో డెస్క్
July 8, 2025 2:00 pm

నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ...

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

by లియో డెస్క్
July 8, 2025 1:25 pm

ఏపీని ఐటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని...

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

by లియో డెస్క్
July 8, 2025 11:25 am

భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు...

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

by లియో డెస్క్
July 5, 2025 4:15 pm

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ రియాలిటీలోకి రాలేకపోతున్నారు. సోషల్‌మీడియాపైనే ఆయన ఆధారపడినట్లు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

Bollywood Actress Soundarya Sharma flaunts her toned body in these new captivating pictures

కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి?

ముఖ్య కథనాలు

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్‌ చంద్రబాబు బ్రాండ్‌

కంపెనీలకి జగన్ దొంగ మెయిల్స్.. బాబు కౌంటర్‌కి వైసీపీ గజగజ

తోతాపురిలో.. జగన్ అట్టర్‌ ఫ్లాప్‌ షో..!

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

గ్లోబల్‌ మ్యాప్‌లో విజయనగరం.. కూటమి విజయం

వీకెండ్‌లో అమరావతికి వేల కార్లు.. వేల జనాభా.. జగన్‌కి కొత్త తలనొప్పి..!

నల్లపురెడ్డి.. ఇంత దిగజారుడా..? బజారు మనిషి బెటర్‌..?

ఐటీ హబ్‌గా వైజాగ్‌.. లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా..!

రూ.100కే ఆస్తి రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ శుభవార్త

ఊహాలోకంలో జగన్‌.. వాస్తవాలకి ఆమడ దూరం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist