June 26, 2026 8:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఎన్టీఆర్‌ని భుజాన ఎత్తుకున్న‌ బీజేపీ చీఫ్ బండి‌ సంజ‌య్‌!

ఎన్టీఆర్ స‌మాధిని కూల్చి వేయాలంటూ ఎంఐఎం నేత‌ అక్బ‌రుద్ధీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్య‌లపై టీడీపీ నేత‌లు స్పందించాల్సిన స్థాయిలో స్పందించ‌లేదనే చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఆ విష‌యంలో బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కంటే తెలుగు త‌మ్ముళ్లు వెనుక‌ప‌డ్డార‌నే ఒక వాద‌న కూడా విన‌బ‌డుతోంది.

November 26, 2020 at 12:33 PM
in General, Latest News, Politics, Telangana
Bandi Sanjay At NTR Ghat
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్‌టిఆర్‌.. ఈ పేరు తెలియ‌ని వారు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావ‌త్ దేశంలో కూడా ఎవ్వ‌రూ ఉండ‌ర‌నుకుంట బ‌హుశా. అలా ఎందుకనాల్సి వ‌స్తుందంటే తెలుగు జాతి ఆత్మగౌర‌వాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించిన మ‌హానాయ‌కుడతను కాబ‌ట్టి. తెలుగు వాడి పౌరుషానికి నిలువెత్తు నిద‌ర్శ‌నమే ఎన్‌టిఆర్ అనే ఈ మూడు అక్ష‌రాలు. ద‌శాబ్దాలుగా దేశంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ పాల‌న‌కింద తెలుగోడి ఆత్మ‌గౌర‌వం న‌లుగుతున్న త‌రుణంలో తెలుగు ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం నేనున్నానంటూ కేవ‌లం 9 నెల‌ల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎంగా అధికారం చేప‌ట్టి ఢిల్లీ పీఠాన్ని ఎన్టీఆర్ గ‌డ‌గ‌డ‌లాడించాడు. తెలగోడి ఆత్మగౌరవాన్ని దేశ నలువైపులా చాటిన వ్యక్తి. ఎన్టీఆర్ అధికారం చేపట్టడం.. తిరిగి ఓడిపోవడం.. మళ్లీ సీఎంగా గెలవడం జరుగుతూ వచ్చింది. ఇలా కొన్నేళ్ల త‌రువాత ఎన్టీఆర్ మ‌ర‌ణం.. పార్టీ ప‌గ్గాలు చంద్ర‌బాబు నాయుడి చేతిలోకి వెళ్ల‌డం ఆయన కూడా ప‌లుసార్లు ముఖ్యమంత్రిగా ప‌నిచేయ‌డం జ‌రిగింది. ఈ మ‌ధ్య‌లోనే తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డ‌డం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్ప‌డ‌డం జ‌రిగిపోయాయి. ఆ త‌రువాత టీడీపీ తెలంగాణ‌లో క్ర‌మంగా క‌నుమ‌రుగైపోయే స్థితికి చేర‌డం జ‌రుగుతూ వ‌చ్చింది.

అయితే తెలంగాణ‌లో టీడీపీకి ఇప్ప‌టికీ కొంత క్యాడ‌ర్‌, క్రీయాశీల‌క పార్టీ కార్య‌క‌ర్త‌లున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న‌వాళ్లు, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అంటే అభిమానం ఉన్న‌వారూ తెలంగాణ‌లో చాలామందే ఉన్నారు. ఇక్క‌డ సీన్ క‌ట్‌చేస్తే.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు స‌మాధుల‌ను కూల్చివేయాల‌ని ఎంఐఎం నేత‌, ఎమ్మెల్యే అక్బ‌రుద్ధీన్ ఓవైసీ ఈ మధ్య చేసిన వ్యాఖ్య‌లు తెలిసిందే. అక్బ‌రుద్ధీన్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై అంద‌రికంటే ముందు కూడా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌యే స్పందించారు. కేవ‌లం స్పందించ‌డ‌మే కాదు. త‌న స్టైల్లో అక్బ‌రుద్ధీన్‌కు తీవ్ర స్థాయిలో కౌంట‌రిచ్చారు కూడా. ఎన్టీఆర్ స‌మాధి మీద నువ్వు చేయివేసిన అర‌గంట‌లోనే దారూస‌లేంను త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు నేల‌మ‌ట్టం చేసేస్తార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లను సంజయ్ చేశారు. టీడీపీ నాయ‌కుల‌కు ఎవ్వ‌రికీ ఆ ఛాన్సును ఇవ్వ‌కుండా పార్టీల‌కు అతీతంగా అక్బ‌రుద్ధీన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బండి సంజయ్ కౌంటరిచ్చి టీడీపీ నాయ‌కుల‌ను ఆలోచింపజేశాడు. ఇంత‌టితో ఆగ‌కుండా అక్బ‌రుద్ధీన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న తెలుపుతూ ఈ రోజు ఎన్టీఆర్‌, పీవీ ఘాట్‌ల‌ను బండి సంజ‌య్ సంద‌ర్శించి తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్, పీవీ అభిమానుల దృష్టిని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక చేసేది లేక టీడీపీ, కాంగ్రెస్ నాయ‌కులు సైతం ఒక్కొక్క‌రుగా అక్బ‌రుద్ధీన్ వ్యాఖ్య‌ల‌పై స్పందించడం మొదలుపెట్టారు.

Must Read ;- గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి బాల‌య్య‌, లోకేష్‌!

సైలెంట్ గా ఎందుకున్నారు? 

తెల‌గుజాతికి ప్ర‌తీక‌గా నిలిచిన ఎన్టీఆర్ అంటే పార్టీల‌కు అతీతంగా అభిమానించేవారున్నారు. మ‌రి అలాంటి మ‌హానేత‌‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు స్పాంటినియ‌స్‌గా స్పందించాల్సిన ఎక్కువ బాధ్య‌త టీడీపీ నేత‌ల‌పైనే ఉంది. కానీ బీజేపీ స్పందించినంత‌గా టీడీపీ నేత‌లెవ్వ‌రూ అక్బరుద్దీన్ వ్యాఖ్య‌ల‌పై అంతగా స్పందించ‌లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. బండి సంజ‌య్ కూడా ఈ స్థాయిలో స్పందించ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను రాల్చ‌డం కోస‌మే ఎన్టీఆర్‌పై అభిమానాన్ని ఒల‌క‌బోస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల ఓట్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకే ఎన్టీఆర్‌ను త‌న భుజంపై బండి సంజ‌య్ ఎత్తుకున్నారని పలువురు అంటున్నారు. ఎన్టీఆర్‌ను త‌మ ఆరాధ్య దైవంగా చెప్పుకునే టీడీపీ నేత‌లు అక్బ‌రుద్ధీన్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై సైలెంట్‌గా ఉండ‌డం వెనుకాల అంత‌రార్థం ఏమై ఉంటుంద‌నే చ‌ర్చ కూడా ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో జ‌రుగుతోంది. గ్రేట‌ర్‌లో టీడీపీ కూడా పోటీ చేస్తుంది. మైనార్టీల ఓట్ల కోసమే సైలెంట్ గా ఉంటూ అక్బ‌రుద్ధీన్ మాట‌ల‌పై అంత‌గా స్పందించలేద‌నే ప్ర‌చారం సైతం జ‌రుగుతోంది.

Also Read ;- ఎన్టీఆర్‌, పీవీ స‌మాధుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అక్బ‌రుద్ధీన్ ఓవైసీ

Tags: AIMIMAsaduddin Owaisibjpbjp chief bandi sanjayformer prime minister pv narasimha raoghmc election scheduleGHMC Elections 2020ghmc elections 2020 candidates listgreater electionsgreater hyderabad municipal corporationleotopmimntrtdptelangana bjp chief bandi sanjaytelangana movementTelugu Desam Party (TDP)trs
Previous Post

క్రేజ్ తెచ్చుకోవడం ఈజీ .. నిలబెట్టుకోవడమే కష్టం

Next Post

అరకుకు పంపిప్తా అంటున్న కొండపల్లి వీరప్పన్

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

కెసిఆర్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist