January 24, 2026 3:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి?

కొబ్బరికాయ కొట్టే విషయంలో మనకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేరు. దాని వెనకున్న కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

October 28, 2020 at 7:54 PM
in Culture, Spiritual
Reason Behind Coconut Breaking Ritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మన ఆచారాల్లో ఎంతో గొప్పతనం ఉంది. కానీ వాటి వెనుక ఉన్న అంతరార్థాలు మనకు తెలియదు. మన హిందూ పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు.

కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతోనూ పోలుస్తారు. ఇక టెంకాయ వెనుక ఉన్న మూడు రంధ్రాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ మూడు రంధ్రాలను ఇడ, పింగళ, సుషుమ్న నాడిగానూ చెబుతుంటారు.

ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితుల మాట. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు. మనలోని అహంకారాన్ని పోగొట్టుకుంటేనే గాని భగవంతుడిని దర్శంచుకోలేమని చెప్పే అంతరార్థం కొబ్బరికాయలో దాగుంది.

కొబ్బరి కాయ కుళ్లిపోతే అపచారమా?

కొబ్బరికాయ కొట్టాము.. సరే.. అది చెడిపోతే అపచారమా.. ఇలాంటి భయాలు మనలో చాలా మందిలో ఉన్నాయి. కొబ్బరికాయ చెడిపోతే అపచారం ? అనర్థదాయకమని చాలామంది భయపడుతుంటారు. కొబ్బరికాయను కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా అందరం చాలా ఆనందపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారే కంగారు. ఏమవుతుందో ఏమో .. దేవుడికి కోపంగాని వచ్చిందా.. ఇలాంటి భయాలు మనల్ని వణికిస్తాయి. వాటికి సమాధానం కూడా చెబుతాను. మీరు అసలు భయపడాల్సిన పనేలేదు. ముందు మీకు కొబ్బరికాయ కొట్టే విధానం కూడా తెలిసి ఉండాలి.

కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించి తీరాలి. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం. పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశాం, ఇక ఆ నైవేద్యం తినేద్దాం అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది.. ముందు అది తెలుసుకోండి. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. కాబట్టి దీనిగురించి భయపడాల్సిన పనేలేదు.

ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు కూడా. ఇలా చేయడం వల్ల దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని కూడా ఓ సూచన. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడుతుంటారు. కానీ.. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. ఆ కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజామందిరాన్ని కూడా మళ్లీ శుభ్రం చేసి పూజ తిరిగి ప్రారంభిస్తే మంచిది.

ఎలా పట్టుకోవాలి? ఎలా కొట్టాలి?

టెంకాయ కొట్టేటప్పుడు మంచి నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేత్తో పట్టుకోవాలి. టెంకాయ కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండాలి. అంటే మన దేవుడి మందిరం ఈశాన్యంలో ఉందనుకుందాం. మనం తూర్పు తిరిగి కొబ్బిరికాయ కొడుతుంటాం. అంటే మన కూడి చేతి వైపు ఉన్న భాగం ఆగ్నేయం అవుతుంది. కొబ్బిరి కాయను అక్కడ పెట్టి కొట్టాలి. 9 అంగుళాల ఎత్తుపై పెట్టి దాని పైన కొబ్బరికాయను కొడితే మంచిది. కొబ్బరికాయను చేత్తో పట్టుకుని కొట్టేటట్లయితే ఇలా పట్టుకోవాలి. మనం తూర్పు వైపు తిరిగి నిలబడితే దాని మూడు కళ్లు దక్షిణం వైపు ఉండాలన్న మాట.

కొబ్బరి కాయ సరిగ్గా రెండు భాగాలు సమానంగా పగలాలి అంటారు. కొద్దిగా అటూ, ఇటూగా పగిలినాఇబ్బంది అయితే ఏమీ లేదు. అది సమంగా పగలాలి అంటే దాని ఈనెలు ఉన్న భాగం.. ఇదిగో ఇక్కడ కొడితే సమానంగా పగలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వల్ల మనసులోని మన కోరికలు త్వరగా నెరవేరవేరతాయని కూడా చెబుతుంటారు. ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో ‘పువ్వు’ వస్తే అది సంతాన యోగాన్ని ప్రసాదిస్తున్న నమ్మకం కూడా ఉంది. ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానావంకరలుగా పగులుతుంటుంది. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ … కోడలుగాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగానూ కొందరు భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ పగిలిన తీరు మన కోరికలు నెరవేరతాయా లేదా అనే విషయాన్ని సూచిస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు.

లోపల పువ్వు వస్తే ఫలితం ఏమిటి?

వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే.. దిష్టిపోయినట్టుగానే భావించండి. కాబట్టి మళ్లీ వాహనాన్ని శుభ్రం చేసి ఇంకో కొబ్బరికాయ కొడితే మంచిది. అంతేకాకుండా టెంకాయను కొట్టినప్పుడు కొంతమందికి అందులో పువ్వు వస్తుంది. మరి కొంతమంది కొట్టినప్పుడు లోపల పెరుగులాగా కనిపిస్తుంది. వీటిని చాలామంది పాజిటివ్ గానే తీసుకుంటుంటారు. కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే త్వరలోనే పిల్లలు పుడతారని నమ్ముతుంటారు. కొట్టినపుడు కాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ పిల్లలుపుడతారని భావిస్తారు. ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారేసి చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెబుతుంటారు.

కొన్నిసార్లు టెంకాయ కొట్టినప్పుడు లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని భయపడనవసరం లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. అలా కొబ్బరికాయ లోపల నల్లగా ఉంటే ‘శివాయ నమ: ’ అంటూ 108 సార్లు మంత్రం జపిస్తే అంతా మంచే జరుగుతుంది. కొంతమంది టెంకాయ కొట్టినా రెండు చిప్పలను చేత్తో పట్టుకుని పూజ చేస్తుంటారు. పొరపాటున కూడా అలా చేయవద్దు. అలాగే టెంకాయను కొట్టి ఒక గ్లాసులో ఆ నీటిని తీసుకుని వేరుగా ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే దేవునికి సమర్పించాలి. ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఆ నీటిలో పంచదార వేసి నైవేద్యంగా పెడితే ఇంకా చాలా మంచిది. భవవంతుడికి సమర్పించే ఏ వస్తువు విషయంలోనైనా భయాలు అసలు పనికిరావు.

-హేమసుందర్ పామర్తి

Tags: bhakti stories in telugucoconutcoconut behind storydevotional stories in teluguhindu festivalshindu ritualshindu traditionstelugu news
Previous Post

చేతులెత్తేసిన సర్కార్ : ఎన్నికలు పెట్టలేం!

Next Post

జగన్ తొందరపాటు మూల్యం రూ.25వేల కోట్లు?

Related Posts

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

బ్లాక్ హోల్ కి అసలు నిర్వచనం | Amateur Astronomer Praveen Suryavanshi about Black Hole

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ 

Ritu Varma Latest Pics

జగన్ పాలనపై మండిపడ్డ బెజవాడ వాసులు Ap Public Fires on YS Jagan Government | Leo News

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

కొత్త లుక్ తో రచ్చ చేసేందుకు సిద్ధమైన అనసూయ

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

ముఖ్య కథనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist