April 26, 2026 8:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

అందంపై అన్ని హక్కులూ కొనేసిందా ఏంటి?

శిల్పా శెట్టి, కొత్త హీరోయిన్ మాదిరిగానే ఇక్కడ తళుక్కున మెరుస్తోంది. వెరైటీ డ్రెస్  ధరించి ఒక రేంజ్ లో పోజు ఇచ్చింది...

February 4, 2021 at 2:11 PM
in Bollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అందం ఒక మత్తు,  గమ్మత్తు…  మహత్తు. అది ఎక్కడ కనిపిస్తే అక్కడికి కుర్రాళ్ల చూపులన్నీ పొలోమంటూ పరిగెడుతూ ఉంటాయి. వాటన్నింటినీ చిక్కబట్టుకుని వెనక్కి తీసుకురావడం అంత తేలికైన పనేం కాదు. అందంపై అమ్మాయిలంతా శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు. ఇక ఆ అందమే కొన్ని కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుంది గనుక, హీరోయిన్లు తమ గ్లామర్ పై మరింత శ్రద్ధ పెడుతుంటారు. అయితే సీనియర్ స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తూ, కుర్ర హీరోయిన్లకు షాక్ ఇస్తూ ఉంటడం విశేషం. తాజాగా శిల్పాశెట్టి కూడా అదే పని చేసింది.

పొడుగుకాళ్ల సుందరిగా శిల్పాశెట్టి ఒకప్పుడు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోలతో కలిసి బాలీవుడ్ తెరను ఏలేసింది. తెలుగులో ఈ భామ ఓ మూడు సినిమాలు చేయగా, వాటిలో ‘సాహసవీరుడు సాగరకన్య’తో మంచి గుర్తింపు  తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమెను ‘సాగరకన్య’గానే ప్రేక్షకులు గుర్తుపడతారు. అయితే హీరోయిన్ గా తన జోరు తగ్గిందిగదా అని చెప్పేసి, శిల్పా శెట్టి తన గ్లామర్ ను నిర్లక్ష్యం చేయలేదు. మునుపటిలానే కేర్ తీసుకుంటూ, అందంపై అన్ని హక్కులను కొనేసిందా అన్నట్టుగా కనిపిస్తోంది. అందువల్లనే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ పోతోంది.

సాధారణంగా సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గినా .. గ్యాప్ వచ్చినా, స్లిమ్ గా ఉండటం కోసం అప్పటివరకూ చేస్తూ వచ్చిన కసరత్తులు మానేస్తూ ఉంటారు. దాంతో బరువు పెరిగిపోయి గుర్తు పట్టలేనంతగా మారిపోతూ ఉంటారు. కానీ శిల్పాశెట్టి అలా కాదు .. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ, అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తూ వెళుతోంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటో. ఇందులో  శిల్పా శెట్టి, కొత్త హీరోయిన్ మాదిరిగానే ఇక్కడ తళుక్కున మెరుస్తోంది. వెరైటీ డ్రెస్  ధరించి ఒక రేంజ్ లో పోజు ఇచ్చింది. ఇదిగో ఈ గ్లామర్ కారణంగానేనేమో బాలీవుడ్లో కీలకమైన పాత్రలను చేసే ఛాన్సులను వరుసగా కొట్టేస్తోంది.

Must Read ;- అందాల కీర్తి సురేశ్ కి అరుదైన గౌరవం!

Tags: bollywood actress shilpa shettybollywood heroine shilpa shettybollywood movieslatest telugu news onlineleotopraj kundrasamisha shetty kundrashilpa shettyshilpa shetty ageShilpa Shetty danceshilpa shetty daughterShilpa Shetty hot photosshilpa shetty husbandShilpa Shetty instgramShilpa Shetty looksshilpa shetty moviesshilpa shetty movies and tv showsShilpa Shetty photosShilpa Shetty picsshilpa shetty yogatelugu news
Previous Post

గ్రామస్థులను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు

Next Post

కేన్సర్.. మనో నిబ్బరమే మందు!

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

కార్తికేయ 2 మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రం

by Leo Cinema
September 6, 2022 3:03 pm

కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో...

హృతిక్, సయీఫ్ ల విక్రమ్ వేదపై భారీ అంచనాలు

by Leo Cinema
August 24, 2022 1:15 pm

తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో...

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

పెళ్ళి తర్వాత డైరెక్టర్స్ కి నయనతార పెడుతున్న కండీషన్స్ ఇవే ?

by కృష్
June 15, 2022 12:16 pm

ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్‌...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

రన్ వీర్ సింగ్ తో జతకడుతున్న సమంత ?

by కృష్
June 6, 2022 3:01 pm

ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ...

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

by కృష్
May 30, 2022 12:53 pm

మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు...

రెమ్యూనరేషన్ పెంచేసిన కేజీఎఫ్ 2 బ్యూటీ

by కృష్
May 28, 2022 5:23 pm

కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఓటీటీకి సెన్సార్ అమలు సాధ్యమేనా?

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

కార్తీ ‘సుల్తాన్’ సినిమా షూటింగ్ పూర్తి

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist