May 4, 2026 8:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రామతీర్థం ఎఫెక్ట్ : బొత్సపై సీఎం అసహనం

January 29, 2021 at 10:00 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రామతీర్థం కోదండరాముని శిరశ్ఛేదన ఘటన చుట్టూ తిరిగి .. జిల్లా మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పై ప్రభావం చూపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో కీలక నేతగా, వైసీపీలో మంచి వక్తగా, విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ .. రామతీర్థం వ్యవహారంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించలేదని, ఆ ఘటనకు గల కారణాలు, అనంతర పరిణామాలు.. తద్వారా ప్రభుత్వానికి, పార్టీకి చేకూరిన డేమేజ్ అంచనా వెయ్యడంలోనూ, తిప్పికొట్టడంలోనూ విఫలమయ్యారని ముఖ్యమంత్రికి అందిన సమాచారం మేరకు .. ఈ విషయంలో బొత్సకు సీఎం వివరణ కోరినట్లు .. కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బొత్సకు రాములోరి సెగ ..

విజయనగరం జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఇటీవల జరిగిన రామతీర్థంలో రాముల వారికి జరిగిన ఘోర అవమానం ఘటన సెగ బాగానే తలుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత, సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి వివరణ కోరినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి రాష్ట్రంలో అనేక ఆలయాలపై దాడులు జరిగినా రామతీర్థంలో జరిగిన ఘటన మాత్రం పరాకాష్టగా మారింది. హిందువులు ఎంతో ఆరాధనా భావంతో పూజించుకునే రాముడి తలను కొందరు దుండగులు ఛేదించడాన్ని హిందూ సామాజిక వర్గం జీర్ణించుకోలేక పోతున్న మాట వాస్తవం. పైకి దీనికి ఎన్ని రాజకీయాలు అంటగట్టినా వాస్తవంగా మాత్రం ప్రజల్లో చాలా ఆవేదన ఉంది.

Must Read ;- అర్రెర్రే.. కూల్చివేతల దూకుడులో ఝలక్ బొత్సకే పడ్డదే!

ఇంటిలిజెన్స్ నివేదకల్లోనూ ..

రామతీర్థం ఘటనపై సీఎం జగన్ తెప్పించుకున్న ఇంటిలిజెన్స్ నివేదికలో ఇవే విషయాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం సృష్టించే అవకాశం ఉందని నివేదికలు అందాయని తెలిసింది. దీంతో ఒకింత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హుటాహుటిన.. ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు కాయకల్ప చికిత్సకు దిగింది. ఈ క్రమంలోనే విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ.. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణపై జగన్ ఒకింత ఆగ్రహంతో ఉన్నారనేది వైసీపీ నేతల మాట. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కన్వీనర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నప్పటికీ.. విజయనగరంలో బొత్స సత్యనారాయణ దూకుడే ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో అన్నీ బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే సాగుతున్నాయి.

రామతీర్థం ఘటనలో ..

రామతీర్థం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఈ విషయాన్ని పసిగట్టడంలోను, లేదా.. ఘటన జరిగిన తర్వాత.. దాని నుంచి ప్రభుత్వంపై విమర్శల బాణాలు పడకుండా నిలువరించడంలోను.. బొత్స సత్యనారాయణ విఫలమయ్యారనేది వైసీపీ అధినేత భావిస్తున్నారని అంటున్నారు సీనియర్లు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది? విజయనగరంలో ఘటనకు ముందు తర్వాత.. జరిగిన పరిణామాలు.. వంటివాటిపై నివేదిక ఇవ్వాలంటూ బొత్స సత్యనారాయణను ఆదేశించారని తెలిసింది.

లోపించిన వ్యూహం

విజయనగరంపై బొత్స సత్యనారాయణకు ఉన్న పట్టు నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత.. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకముందుగానే.. వ్యూహాత్మకంగా బొత్స వ్యవహరించి, ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పెట్టేలా వ్యవహరించి ఉంటే బాగుండేదనేది జగన్ మాటగా సీనియర్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బొత్స సత్యనారాయణ నివేదికను కోరారనేది విషయం సుస్పష్టమవుతోంది. ఈ విషయంపై మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Must Read ;- సీఎం జగన్‌తో పీకే భేటీ: రాజకీయ వ్యూహాల కోసమేనా?

Tags: botsa satyanarayananew kodandarama temple will be constructed in ramatheerthamramateerthamRamateertham issueRamatheerthamramatheertham incidentRamatheertham latest newsRamatheertham new idolsramatheertham newsramatheertham statue incidentRamatheertham templeRamatheertham temple news todayramatheertham temple updates todayYCP Leader botsa satyanarayanaYS Jagan Reacts on Ramatheertham IncidentYSRCP Minister Botsa Satyanarayana
Previous Post

తానియా: ఆటతో హడలెత్తిస్తుంది.. అందంతో మత్తెక్కిస్తుంది!

Next Post

పవన్ తో ఫస్ట్ డే షూటింగ్ అద్భుతం అంటున్న రానా

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాకి మ‌ళ్లీ నో చెప్పిందా..?

నిన్న తిన్నారు.. రేపు ఆడుకుంటారు.. రోజాతో ఏసీబీ ఆడుదాం ఆంధ్రా స్కీమ్‌..!!

ఏ2 తో పెట్టుకుంటే.. మడతడిపోద్ది!

‘ఆర్.ఆర్.ఆర్ ’ విడుదలకు ముహుర్తం కుదిరిందా.?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist