July 3, 2026 6:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కేసీఆర్ లేఖలో ట్విస్ట్ ఏంటో..?

పొలిటికల్ వార్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరవ్వాలనుకుంటున్నట్లు కేసీఆర్ మోడీకి లేఖ రాయడం చర్చానీయాంశమయ్యింది.

December 10, 2020 at 12:25 AM
in Latest News, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో బీజేపీకి,  అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారస్థాయిలో నడుస్తున్న తరుణంలో ప్రధాని మోదీకి కేసీఆర్ రాసిన ఓ లేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్తగా నిర్మించనున్న పార్లమెంటు భవనం విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో‘కొత్తగా నిర్మించనున్న పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి వర్చువల్ ద్వారా హాజరు’ అవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనం దేశ ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. జాతికే గర్వకారణం. ఈ భవన నిర్మాణం వేగంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నా అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా భావించే పార్లమెంటు భవనం విషయంలో ఓ రాష్ట్ర సీఎం ఇలా ఆకాంక్షించడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. కాని ఇటీవల జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటేనే.. కేసీఆర్ లేఖ చర్చనీయాంశమైంది.

విమర్శలు.. ప్రతి విమర్శలు

వాస్తవానికి 2015 నుంచి 2018 వరకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌లు బీజేపీపై విమర్శలు చేయడం, బీజేపీ ప్రతి విమర్శలు, ఆరోపణలు చేయడంతోనే ఆగినా.. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్టు కనిపించింది. ఆ ఎన్నికల్లో సారు..కారు..16 నినాదంతో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లినా.. 9తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ 4 గెలిచింది. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందాల్సి వచ్చింది. ఆ ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ ఎంపీలు టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలు పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో హోరాహోరీగా బీజేపీ సీట్లు గెలవడంతో తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ చెబుతోంది. అదే టైంలో కేసీఆర్ కూడా బీజేపీని తూర్పర పడుతున్నారు.

బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు

మంగళవారం వ్యవసాయ బిల్లుపై భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. వరద సాయం రూ.1350కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా పైసా ఇవ్వలేదని చెబుతూనే..త్వరలోనే జాతీయస్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తానని, హైదరాబాద్‌లోనే మీటింగ్ పెడతానని, మోడీతో ఇక యుద్దమే అని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఓ వైపు టీఆర్ఎస్ విమర్శలు, బీజేపీ ప్రతి విమర్శలు నడుస్తూనే ఉన్నాయి.

Must Read ;- కేంద్రంపై కాలుదువ్వుతున్న‌ టీఆర్ఎస్‌!

గతంలోకి వెళ్తే..

కొత్త భవనాల నిర్మాణ అంశంపై టీఆర్ఎస్‌పై గతంలో తెలంగాణలో పార్టీలు విమర్శలు చేశాయి. సెక్రటేరియట్ కూల్చివేత టైంలో కాంగ్రెస్, బీజేపీతోపాటు అన్ని పార్టీలూ టీఆర్ఎస్‌ను విమర్శించాయి. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. లాక్ డౌన్ ల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిన సంక్షిష్ట పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో కొత్త పార్లమెంటు భవనం అవసరం ఏంటని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ కట్టుకోవచ్చు.. ఇక్కడ మాత్రం పాత భవనాల్లోనే పాలన ఉండాలా అని కూడా ప్రశ్నించారు. మరికొందరు టీఆర్ఎస్ నాయకులు.. వల్లభాయ్ పటేల్ విగ్రహానికి (స్టాట్య్చూ ఆఫ్ యునిటీ) అయిన వ్యయంపై ప్రస్తావించారు. ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణంపైవే టీఆర్ఎస్ మొగ్గు చూపింది.తాజాగా కేసీఆర్ కొత్త పార్లమెంటు భవనం విషయంలో లేఖ రాయడంతో మళ్లీ చర్చ మొదలైంది

ఇతర విషయాలపైనే వారి ఆసక్తి

ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్పందిస్తూ.. అటు కేసీఆర్, ఇటు మోడీ..ప్రజాసమస్యల పరిష్కారం కంటే.. ఇతర విషయాలపై ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్‌కి చెందిన నాయకులతో ప్రస్తావిస్తే..కొన్ని నిర్ణయాలతో ప్రజా సంక్షేమం కోసం, దేశ ఔన్నత్యం కోసం ఎవరితోనైనా కలుస్తుందని, అవసరమైతే ఎవరితోనైనా పోరాడుతుందని చెబుతూనే కొవిడ్ టైంలో మోడీ ఇచ్చిన ప్రతి పిలుపుపైనా కేసీఆర్ ప్రభుత్వం  స్పందించిందని వ్యాఖ్యానిస్తున్నారు.కేంద్రంలో కొన్ని బిల్లుల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆ బిల్లుల ప్రత్యేకతను బట్టి కొన్నిసార్లు మద్దతు పలికామని టీఆర్ఎస్ నాయకులు గతంలోనూ వ్యాఖ్యానించారు.

మొత్తం మీద కేసీఆర్ రాసిన లేఖ విషయంలో ‘కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి ఓ ఈక్వేషన్ ఉంటుందని, రానున్న కాలంలో తీసుకునే నిర్ణయాలను బట్టి..ఆ ఈక్వేషన్ ఏంటనేది అంచనావేయవచ్చ’నే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు

Tags: central projectcentral vista projectkcr writes leter to modinarendra modiNew Parliament buildingNew Parliament in TelanganaPM moditelangana cm kcrtelugu newstrs party
Previous Post

వివాదాల మల్లారెడ్డి.. తాజాగా భూకబ్జా ఆరోపణలు

Next Post

మెట్టు దిగిన మోడీ… అన్న‌దాత‌లు దిగలేద‌బ్బా

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ కుట్ర : అనిత

‘రాధే శ్యామ్’ షూటింగ్ లో జాయిన్ అయిన పూజాహెగ్డే

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist