June 27, 2026 9:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

 దేశమంతా రైతన్నలకు అండ.. మూడు దశాబ్ధాల్లో ఇదే రికార్డు

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 34 రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు  ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. గుజరాత్ మినహా అన్నిచోట్ల ప్రశాంతంగా ముగిసింది.                                             

December 8, 2020 at 4:43 PM
in General, Latest News, National
Farmers Protest Bharat Bandh
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 34 రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్ పాటించాయి. రైతుల బంద్‌కు 18 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉదయం పదకొండు గంటల నుంచి 3 గంటల వరకు రవాణా స్థంభించిపోయింది. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దేశంలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 3 కోట్ల ట్రక్కులు రోడ్డెక్కలేదు. గడచిన మూడు దశాబ్దాల్లో మన దేశంలో  సంపూర్ణంగా బంద్ జరగడం ఇదే తొలిసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో పాటు, ప్రతి కార్యకర్త బంద్‌లో పాల్గొనాలని పిలపు నివ్వడంతో సంపూర్ణంగా సాగింది. రైతు సంఘాలు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకే బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చినా, టీఆర్ఎస్ శ్రేణులు తెల్లవారక ముందే బస్టాండ్ల వద్దకు చేరుకుని బంద్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు బీజేపీ రూపంలో ఊహించని షాక్ తగలడంతో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకటయ్యానిపిస్తోంది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు చట్టాలు తేనెపూసిన కత్తుల్లాంటివని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. బంద్‌ను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ణతలు తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన ప్రభుత్వాలన్నీ కనుమరుగయ్యాయని బంద్‌లో పాల్గొన్న మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. మెట్రో రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. కార్యాలయాలు మూసివేశారు. టీఆర్‌ఎస్  ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కొప్పుల ఈశ్వర్‌లను రైతులు నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోవడంతో టీఆర్‌ఎస్ నాయకులకు రైతులు గుర్తుకువచ్చారని రైతులు ఆందోళన చేశారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దుకాణాలను మూయించాయి. ఇక సూర్యాపేటలో 2 వేల ట్రాక్టర్లతో రైతులు బంద్ పాటించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని స్థంభింపజేశారు.  భువనగిరిలో బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. సీపీఎం నాయకులు దుకాణాలు మూయించేందుకు ఓ బేకరీపై దాడి చేయారు. బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా అదుపులోకి తెచ్చారు.

వైసీపీ మొసలి కన్నీరు : చంద్రబాబు

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీలో టీడీపీ, వామపక్షాలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, అనంతపురం, తిరుపతి బస్టాండ్ల నుంచి బస్సులను కదలనివ్వలేదు. చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని వామపక్షాల నేతలు రామకృష్ణ, మధు స్పష్టం చేశారు.

Must Read ;- తాడోపేడో : చట్టాలు రద్దు చేసే వరకు అంగుళమైనా కదలం

గుజరాత్‌లో హింసాత్మకం

గుజరాత్‌లో బంద్ హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబాద్ పట్టణాల్లో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. అల్లరి మూకల దాడిలో ముగ్గురు చనిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు గుజరాత్‌లోని పలు పట్టాణాల్లో కర్ఫ్యూ విధించారు. 5 వేల మంది పారా మిలటరీని రంగంలోకి దింపారు. ఇక రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో బంద్ విజయవంతమైంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భారత్ బంద్‌కు మద్దతు పలికారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను గృహ నిర్భంధంలో  ఉంచారు. కేజ్రీవాల్ రోడ్డుపైకి వచ్చి రైతులను కలవడంతో బీజేపీలో కలవరం మొదలైందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఘాటుగా విమర్శించారు. మహారాష్ట్రలో బంద్ విజయవంతమైంది. భారత్ బంద్‌కు శివసేన మద్దతు ప్రకటించడంతో ముంబయి స్థంభించిపోయింది. ఉదయం నుంచే రవాణా నిలిచిపోయింది. దూరప్రాంత రైళ్లు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు.

స్థంభించిన కోల్‌కతా

యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ బంద్‌లో పాల్గొనడంతో రైళ్లు కూడా నిలిచిపోయాయి. కోల్‌కతా స్థంభించి పోయింది. ఉదయం నుంచే రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కలేదు. స్వల్ప ఘటనలు మినహా బెంగాల్లోనూ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బీహార్, యూపీలో బంద్‌ను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేశాయి. ప్రధాని మోడీ దేశాన్ని దోచుకోవడం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

చెన్నైలో కర్ఫ్యూ వాతావరణం

తమిళనాడు, కేరళలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులో బంద్‌కు డీఎంకే మద్దతు పలికింది. కార్యకర్తలంతా బంద్‌ను విజయవంతం చేయాలని డీఎంకే అధినేత స్టాలిన్ పిలుపునిచ్చారు. దీంతో ప్రజారవాణా స్థంభించిపోయింది. చెన్నైలోనూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కేరళలో వామపక్షాలు బంద్‌ను విజయవంతం చేశాయి. బస్సులు డిపోలకే పరిమితమై ప్రజా రవాణా నిలిచిపోయింది. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా  రైతులు నినదించారు. మొత్తం మీద బంద్ విజయవంతంగా, ప్రశాంతంగా ముగిసిందనే చెప్పుకోవచ్చు. రైతు సంఘాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్‌కు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ దాదాపుగా మద్దతు ప్రకటించడంతో  అన్ని రాష్ట్రాల్లో విజయవంతమయ్యింది.

Also Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?

Tags: amit shahBharat BandhBreaking Newsfarmers bharat bandhFarmers Protestfarmers protest in delhigujrathgujrath bandhIndia newstelanganatelangana bjptelugu newsTOTAL COUNTRY SUPPORT FOR FARMERS BANDH
Previous Post

మహేష్‌ ‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇదేనా.?

Next Post

అవినాశ్ వెల్ కమ్ బ్యాక్ పార్టీలో శ్రీముఖి సందడి

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Priyanka Chopra Latest Hot Gallery

Nara Lokesh East Godavari District Tour

మోహన్ బాబు గళంతో వినాయక వ్రత విధానం వీడియో

చందమామ పెళ్ళికి హాజరవుతోన్న బెల్లంకొండ బాబు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist