June 29, 2026 4:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

గురు, శని కలయికే క్రిస్మస్ స్టారా?

గురువు, శని ఒకే రాశిలో కలవడం, అవి అత్యంత సమీపంలోకి రావడం అనేది అరుదైన విషయమే. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం క్రీస్తు జన్మించిన ఏడాది కూడా ఇలాంటి గ్రహ కలయికే ఉంది. ఆ విశేషాలు తెలుసుకుందాం.

December 21, 2020 at 8:02 PM
in Editors Pick, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గురువు, శని – అత్యంత ట్రెండింగులో ఉన్న అంశం ఈ రెండు గ్రహాల కలయిక. నిజానికి అవి కలవకపోయినా ఒకే కక్ష్యలో ఉండటం, ఈ రెండూ అత్యంత సమీపానికి రావడం వల్ల దీనికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది.

క్రీస్తు పుట్టుకకూ, ఈ రెండు గ్రహాల కలయికకూ సంబంధం ఉందా అనే కొత్త అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఆకాశంలో ఎంతో కాంతిమంతంగా కనిపించే ఈ గ్రహకూటమిని క్రిస్మస్ స్టార్, బెత్లెహామ్ స్టార్ గానూ పిలుస్తుంటారు. దీన్ని బెత్లెహామ్ ప్రతిరూపంగానూ భావిస్తున్నారు. క్రీస్తు జననానికి ముందు కూడా ఆకాశంలో ఇలాంటి నక్షత్రం ప్రస్తావన ఉంది. దాన్ని పక్కన పెడితే క్రీస్తు పుట్టిన సమయంలోనూ గురువు, శని ఒకే రాశిలో కలిసి ఉన్నాయి. దీన్ని కాకతాళీయం అనుకోవాలా? అనే ప్రశ్నకూడా కలుగుతోంది.

ఆయన జన్మ జాతక చక్రాన్ని పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఆ జాతక చక్రం దిగువన ఇస్తున్నాం గమనించండి. ఆ జాతక చక్రంలో ఈ రెండు గ్రహాలూ మీన రాశిలో కలిసి ఉన్నాయి. నిజానికి ఈ రెండు గ్రహాలూ ఒక రాశిలో కలవడం అనేది ప్రతి 20 ఏళ్లకూ ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇంత దగ్గరగా రావడం మాత్రం 397 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. మరో విశేషమేమిటంటే క్రీస్తు పుట్టిన ఏడాది కూడా ఇప్పుడున్నట్టుగా అత్యంత సమీపంలోకి ఈ రెండు గ్రహాలూ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆకాశంలో ఓ పెద్ద నక్షత్రాన్ని అక్కడి ప్రజలు గమనించారు.

Must Read ;- క్రిస్మస్ కోసం తన ఇంటిని అందంగా డెకరేట్ చేసిన అక్కినేని వారి కోడలు

ఈ డిసెంబరు నెలలో క్రిస్మస్ సమయంలో ఈ అద్భుతం జరుగుతుండడంతో, రెండు వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో కనిపించిన బ్రహ్మాండమైన కాంతి ‘స్టార్ ఆఫ్ బెత్లెహాం’ ఇదే అయి ఉంటుందని కూడా కొందరు భావిస్తున్నారు. ఆ గ్రహ కలయికలకూ, క్రీస్తుకూ సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ అరుదైన కలయికకు మాత్రం ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. ఈ డిసెంబరు 21వ తేదీ రాత్రి 7.30 గంటల వరకూ ఇవి అంత్యంత సమీపంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాత్రి 10 గంటలకు ఇవి ఒకే డిగ్రీలో ఉంటాయి.

నైరుతి దిక్కులో సాయంత్రం 6.30 గంటల నుంచే ఈ క్రిస్మస్ స్టార్ కనిపించింది. గ్రహాలు మరీ ఇంత దగ్గరగా రావడం మాత్రం అరుదైన విషయమని మాంచెస్టర్ యూనివర్శిటీ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫ్రోఫెసర్ బ్రియన్ వివరించారు. ముఖ్యంగా ఖగోళంలోని సూర్యకుటుంబంలో ఈ రెండు గ్రహాలు చాలా పెద్దవి. గత 800 ఏళ్లలో కూడా ఇవి ఇంత దగ్గరగా లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దగ్గర బైనాక్యులర్ ఉంటే గురు గ్రహం చుట్టూ ఉండే నాలుగు చంద్రుళ్లను కూడా చూడవచ్చని సైంటిస్టు ఎడ్ బ్లూమర్ తెలిపారు.

క్రిస్మస్ స్టార్ ప్రత్యేకత ఏమిటి?

మన బైబిల్ ప్రకారం ఈ క్రిస్మస్ స్టార్ ముగ్గురు జ్ఞానులను శిశువు ఏసుకు మార్గనిర్దేశం చేసేలా చేసిందంటారు. మానవ జాతికి దీన్ని ఓ ఆశాకిరణంలానూ చెబుతుంటారు. క్రిస్మస్ సమయంలో కొవ్వొత్తులను వెలిగించడం కూడా ఈ క్రిస్మస్ స్టార్ కు ప్రతీకగా భావిస్తుంటారు. ఆ కొవ్వొత్తుల స్థానంలో చిన్న చిన్న లైట్లను ఇప్పుడు వెలిగిస్తున్నారు. స్టార్ ఆకారంలో అలంకరణలు కూడా చేస్తుంటారు. గురువు ఆకాశంలో ఓ వృత్తాకారాన్ని చుట్టి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది, శనికి 30 ఏళ్లు పడుతుంది.

ప్రతి 20 ఏళ్లకూ ఈ రెండు గ్రహాలూ ఏదో ఒక చోట కలుస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి జనన సమయంలో ఈ రెండు గ్రహాలూ ఏ రాశిలో ఉన్నాయో అతని షష్టిపూర్తి సమయంలోనూ అదే రాశిలో ఉంటాయి. ఇంతకుముందు ఈ రెండు గ్రహాలూ 1623 జులై 16న ఇంత సమీపంలో కనిపించాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో మరింత కాంతిమంతంగా కనిపిస్తాయి. క్రీస్తు పుట్టింది బెత్లెహామ్ లో కాబట్టి అక్కడ మరింత కాంతిమంతంగా ఈ రెండు గ్రహాలూ ఒకే పెద్ద నక్షత్రంగా కనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలు సూర్య కాంతికి దగ్గరగా ఉండటం కూడా కొంత కారణం.

నాసా వారి లెక్కలు ఏమంటున్నాయి?

ఈ డిసెంబరు 21న ఈ గురు, శని కలయిక ఒక డిగ్రీలో పదోవంతు దూరం ఉందని అంచానా వేశాయి. మన సాధారణ కంటితో కూడా వీటిని చూడవచ్చు. మార్చి 5, 1226లో కూడా ఈ రెండు గ్రహాలూ ఇలా అత్యంత సమీపంలోకి వచ్చాయి. క్రీస్తు జనన సంవత్సరంలో ఇలాగే అత్యంత సమీపంలో ఈ గ్రహాలు కనిపించాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 372 మార్చి నెలలోనూ ఇలా సమీపంలో కలిశాయి. 431 డిసెంబరు 31, , 769 జులై 23, 1226 మార్చి 5, 1623 జులై 16, 2020 డిసెంబరు 21, 2080 మార్చి 15, 2417 ఆగస్టు 24, 2477 జులై 6, 2874 డిసెంబరు 25న ఇలాంటి కలయిక ఉంది. మరో విశేషమేమిటంటే 2874లో సరిగ్గా క్రిస్మస్ రోజునే ఈ గ్రహకలయిక రాబోతోంది. ఇది కూడా కాకతాళీయమే అనుకోవాలేమో. మానవాళికి మాత్రం ఈ గ్రహ కలయిక ఆశాకిరణం అనే భావిద్దాం.

– హేమసుందర్ పామర్తి

Also Read ;- ఇది సర్కారు వారి చర్చి.. రండి.. తరించండి!

Jupiter & Saturn in conjunction early this evening! 45 minutes after sunset, around 5:15 p.m., look low in the southwest. You need a clear sightline, i.e. no mountains or buildings in your way. By 7:00 p.m. the planets dip below the horizon, so the Christmas Star won't last long. pic.twitter.com/NJ9WvYq775

— Justin Bruce (@just1nbruce) December 21, 2020

Tags: christmas starchristmas star 2020great conjunctionGreat Conjunction Jupiter Saturngreat conjunction of saturn and jupitergreat conjunction time in indiaJupiterjupiter and saturn christmas starjupiter and saturn christmas star 2020jupiter and saturn christmas star in indiajupiter saturn conjunction datejupiter saturn conjunction in indiajupiter saturn conjunction live streamjupiter saturn conjunction live streamingjupiter saturn conjunction time in indiajupiter saturn conjunction timingsJupiter Saturn Great ConjunctionJupiter Saturn Great Conjunction IndiaJupiter Saturn Great Conjunction livejupiter-saturn conjunctionleotopSaturnthe-great-conjunction-of-jupiter-and-saturnwinter solstice
Previous Post

విశాఖలో భారీగా పట్టుబడిన నగదు, వెండి, గంజాయి

Next Post

కోవిడ్ వ్యాక్సినేషన్ @ రికమండేషన్!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist