July 5, 2026 1:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైవీ ఎంట్రీతో వైపీసీలో.. బావాబామ్మర్దుల సవాల్!

ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ ముఠాతగాదాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇవి చివరికి పార్టీలో ఇద్దరు కీలకమైన వ్యక్తులు, జగన్ కు సన్నిహితులు, స్వయంగా బావాబామ్మర్దులు అయిన వైవీ, బాలినేని మధ్య లడాయిగా రూపుదిద్దుకుంటాయా? అనే అభిప్రాయం కలుగుతోంది.

December 9, 2020 at 9:15 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆధిపత్యపోరు.. ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న బూచేపల్లి.., పార్టీ ఇచ్చిన మాటను నమ్మి 2019 ఎన్నికల బరిలో దిగి విజయం సాధించి మద్దిశెట్టి ఇరువురూ ప్రతిష్టకు పోయి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. రెండు వర్గాలు బాహాబాహాకి తలపడుతూ ఫ్యాను పరువును నడివీధిలో నిలబెడుతున్నాయి. ఇప్పుడు బూచేపల్లి వర్గం వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది.

పాత రోజులు మళ్లీ పునరావృతమయ్యేనా..?

రెండు రోజుల క్రితం ముండ్లమూరు బూచేపల్లి వర్గానికి వైసీపీ మండల కన్వీనర్ సూర్యదేవర అంజయ్య, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గానికి చెందిన అంబటి వెంకటేశ్వరరెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేశాయి. కానీ పోలీసులు ఎమ్మెల్యే ఫోన్ తో మద్దిశెట్టి వర్గం ఇచ్చిన ఫిర్యాదును రిజిస్టర్ చేసి.., బూచేపల్లి వర్గం ఫిర్యాదును పక్కన పెట్టారు. దీనిపై బూచేపల్లి వర్గం డిసెంబర్ 6న అద్దంకి పర్యటనకోసం జిల్లాకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది.

మరుక్షణం పోలీసులు బూచేపల్లి వర్గం వారి ఫిర్యాదుపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇంతటితో ఆగని రెండు వర్గాలు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాటే నియోజకవర్గంలో ఫైనల్ అని ఇంతకు ముందు చెప్పామని.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని ఇద్దరికీ బాలినేని మరోసారి స్పష్టం చేశారు.

Must Read ;- ఎమ్మెల్సీగా శుభంకార్డు : పోతుల సునీత కల నెరవేరేనా..?

కానీ, ఇక్కడ మరో విషయం కూడా కీలకంగా గమనించాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వైవీ సుబ్బారెడ్డికి.., జగన్ గతంలోనే స్పష్టం చేశారు. గతంలో ఒంగోలు ఎంపీగా వైవీ పనిచేసిన సమయంలో ఆయన వర్గం వర్సెస్ బాలినేని మధ్య జరిగిన పోరుతో బాలినేని జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకుని జిల్లాకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బాలినేని మాటకు విలువ ఇచ్చిన జగన్.., వైవీని టీటీడీ ఛైర్మన్ గా నియమించి ఓ విధంగా జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని.., పార్టీ ఇతర బాధ్యతలు చూసుకోవాలని చెప్పారు.

ఆ తర్వాత, ఓ విధంగా ఇప్పుడే మొదటిసారి అన్నట్లుగా, వైవీ- బూచేపల్లి వర్గంకి మద్దతుగా నిలవడం ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే మద్దిశెట్టి, బూచేపల్లి గొడవలు పడుతూ అధిష్టానం మాట వినడం లేదని.., ఇప్పుడు వైవీ మద్దతుతో బూచేపల్లి వర్గం జగన్ వద్ద తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తోందని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ జిల్లా పార్టీ వ్యవహారాలను బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని చూడాలని జగన్ ఆదేశాలు జారీచేశారు.

వారితో పాటు అవసరం అయిన కీలక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు వైవీ దర్శి వివాదంలో జోక్యం చేసుకోవడం.., పార్టీ కీలక నేతల మధ్య మళ్లీ వివాదాలు తలెత్తేలా చేసేలా ఉంది. వైవీ జోక్యంపై ప్రస్తుతం బాలినేని వర్గం ఇప్పుడు ఏమి మాట్లాడకుండా మిన్నకున్నా.. దర్శి వివాదం జగన్ కి వద్దకు చేరితే అన్ని విషయాలూ తన దృష్టికి వస్తాయి. అవినీతికి పాల్పడుతూ పార్టీకి తలనొప్పులు తెప్పించే వాళ్లు వెళ్లిపోవచ్చని.., అవసరం అయితే వారు పెట్టిన ఖర్చు కూడా తానే ఇస్తానని జగన్ సీరియర్ వార్నింగ్ ఇచ్చినట్లు ఆ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.

పదే పదే చెప్పినా వినకుండా.., గతంలోని వైవీ వర్సెస్ బాలినేని పోరును తమకు అనుకూలంగా, ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం బూచేపల్లి, మద్దిశెట్టిలో ఎవ్వరూ చేసినా వారికి గట్టి వార్నింగ్ జగన్ నుంచి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నాయి.

చూడాలి.., ఇన్నాళ్లూ టీ కప్‌లో తుపానులా జిల్లాకే పరిమితం అయిన బూచేపల్లి, మద్దిశెట్టి వర్గపోరు.., వైసీపీ కీలక నేతల మధ్య కూడా వివాదాలు రాజేసేలా మారుతుందో..? లేదో అంటే..? కొన్ని రోజులు ఆగాల్సిందే..!

Also Read ;- జగన్ సైలెన్స్.. ఏపీ రైతుల ఖర్మేనా?

Tags: balineni srinivasa reddyDarsi Assembly Constituencydarsi ysrcp leadersdarsi ysrcp politicsleotopprakasam district newsycp leadersysrcp leadersyv subbareddy
Previous Post

జేడీ: అప్పుడెప్పుడో మాయమై.. ఇప్పుడు ప్రత్యక్షం!

Next Post

ట్రీట్ చేస్తూ డాక్టర్లు పడిపోతున్నారు.. ఇది ఇంకో మహమ్మారేనా?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

వ్యాక్సిన్..నో స్టాక్ : ఇక ఐదు రోజులేనట!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist