September 22, 2026 5:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

సమ్ థింగ్ సమ్ థింగ్.. అంటున్న హీరోలు

లుక్స్ కోసం మన హీరోలు తెగ తాపత్రయపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు ప్రత్యేక గెటప్పుల కోసం తాపత్రయపడుతున్నారు.

November 17, 2020 at 7:15 PM
in Cinema, General, Tollywood
Tollywood heroes
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రొటీన్ చిత్రాలకు కాలం చెల్లింది. అన్నింటా సమ్ థింగ్ స్పెషల్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందుకోసం హీరోలు కూడా బాగా కష్టపడాల్సి వస్తోంది.

మంచి కథ,అందులో తమ పాత్ర బావుంటేనే మార్కులొస్తాయి. అందుకే పేరున్న హీరోలు గతంలోలా ఎక్కువ సినిమాలు చేసేయకుండా.. ఆచితూచి అంగీకరిస్తున్నారు. ఇందుకు ఎంత సమయం పట్టినా తొందరపడక వేచిచూడటంతో పాటు. పాత్రకు తగ్గ లుక్ కోసం మేకోవర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము నటిస్తున్న కొన్ని చిత్రాల కోసం హీరోలు ప్రత్యేకంగా మేకోవర్ అయి కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) చిత్రీకరణ ఇటీవల తిరిగి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో ‌ కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. కథానుసారం బ్రిటిష్‌ అధికారులను ఢీ కొనడం కోసం తమ తెలివితేటలతో పలురకాల గెటప్స్‌ వేస్తారట. ఇందుకోసం ఈ హీరోలిద్దరూ ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతున్నారట. ఇక సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం కాప్ థ్రిల్లర్ కథతో వైల్డ్ డాగ్ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు.

ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మగా నాగ్ కనిపిస్తారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగ్ నటన అత్యుత్తమంగా ఉంటుందట. ప్రాణాలను లెక్క చేయక ఉగ్రవాదులను ఏరిపారేసి సమాజాన్ని రక్షించే అధికారిగా నాగ్ పాత్ర ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుంటుందట. ఇందులో గెటప్ పరంగా బాగా కనిపించడం కోసం నాగ్ ఎంతో శ్రద్ద వహిస్తున్నారట. ఆ మధ్య హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ ఇటీవలే కులుమనాలిలో జరిగింది. బిగ్ బాస్ గేమ్ షో హోస్టుగా ఉన్న నాగ్ ఈ మధ్య కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి కులుమనాలి వెళ్లివచ్చారు.

తమిళ దర్శకుడు సోలమన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా దియా మీర్జా, సైయాబీ ఖేర్‌లు ఇతర ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందుతున్న పుష్ప చిత్రం తిరిగి సెట్స్ పైకి వచ్చింది. హీరోలను కొత్తగా చూపించే సుకుమార్ ఇందులో అల్లు అర్జున్ ను కూడా కొత్తగా చూపించబోతున్నారు. రంగస్థలం చిత్రంలో చదువుకోని గ్రామీణ యువకుడిగా రామ్ చరణ్ ను గడ్డం గెటప్ లో చూపించినట్లుగా వేరొక కోణంలో అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన విషయం తెలిసే ఉంటుంది.

Must Read ;- సినీ ప్రముఖలతో అల్లు అర్జున్ ‘ఆహా’ ఏమిటో?

ఇక ఈ వరుసలోనే అక్కినేని నాగచైతన్య తన 19వ చిత్రం లవ్ స్టోరీ కోసం లూజు లూజు ప్యాంటు, చొక్కాలను ధరించి మధ్యతరగతి యువకుడిగా కొత్తగా కనిపిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా సినిమాలను తీసే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. వీరిసంగతి ఇలా ఉంటే.. రాక్షసుడు చిత్రం తర్వాత మల్లీ మంచి హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఏదైనా ప్రత్యేక ఎపిసోడ్ కోసమో లేదో తెలియదు కానీ ఇటీవల శ్రీనివాస్ సోషల్ మీడియాలో తన న్యూ లుక్ పోస్ట్ చేసారు. పొడవు జుట్టు, బాగా వత్తుగా ఉన్న గడ్డంతో ఇప్పటివరకు ఎప్పడూ చూడని విధంగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఎంతో కస్టపడి తయారైన ఈ లుక్ రహస్యం ఎందుకోసమో తెలియాల్సి ఉంది. ఇక మరో హీరో నాగశౌర్య కూడా ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా తన 20వ చిత్రం కోసం చాలా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రం లుక్ లో నాగశౌర్య గడ్డం, కండలు పెంచి కనిపించడంతో పాటు జుట్టు ముడివేసి మరీ విల్లు చేతపట్టారు. ఇలా తాము చేసే పాత్రలకు తగ్గట్టుగా హీరోలు వర్కౌట్లు చేసి న్యూలూక్స్ తో ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం ప్రేక్షక న్యాయస్థానంలో ఏ మేరకు ఫలిస్తుందో ఆ సినిమాలు విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Also Read ;- టెన్షన్ పడుతున్న నిధి అగర్వాల్, నభా నటేశ్

Tags: akkineni naga chaitanyaakkineni nagarjunaalluri seetharama rajubellamkonda srinivasjr ntrKomaram Bheemnaga shouryaramcharanrrr moviesanthosh srinivassekhar kammulatelugutelugu film newstelugu heroestelugu movie newsTollywood latest newstollywood newswild dog
Previous Post

ఏడాదిగా ఈ మహమ్మారితో వేగుతున్నాం!

Next Post

అంతటా తగ్గుతున్నా.. అక్కడ మాత్రం పెరుగుతున్న కరోనా!

Related Posts

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

by లియో డెస్క్
September 20, 2026 2:34 pm

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం...

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

by లియో డెస్క్
September 19, 2026 5:38 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ ఇప్పుడు...

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సినిమా రంగంలో దూసుకెళ్లాలంటే మీ పేరు లో ఇది ఉండాలి | Name Numerology | Leo Devotional

జయహో గురజాడ.. నేటి తరానికి నీ మాట అడుగుజాడ 

ముఖ్య కథనాలు

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist