June 26, 2026 8:21 PM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

న్యాయమూర్తుల మీద నిందల కేసులో అనేక అనుమానాలు పుడుతున్నాయి. ప్రముఖులను వదిలేసి, కార్యకర్తలపైనే దర్యాప్తుచేస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. న్యాయవ్యవస్థకు న్యాయం జరుగుతుందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. న్యాయవ్యవస్థ, న్యా

November 25, 2020 at 5:19 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కేసులను సీబీఐ వేగంగా విచారణ కొనసాగిస్తోంది. అయితే కేవలం సీఐడీ బదిలీ చేసిన 17 మందిపై ఉన్న 12 కేసులను మాత్రమే వారు విచారిస్తున్నారు. వైసీపీ నేతలు ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా జడ్జీలను ఏకిపారేసినా వారిపై కేసునమోదు కాలేదు. మొత్తం 93 మంది సోషల్ మీడియా, మీడియాలో న్యాయవ్యవస్థపై తిరుగుబాటు చేశారు. వీరందరిపై కేసులు నమోదు చేసి విచారించాల్సిన సీబీఐ, కేవలం సీఐడీ బదిలీ చేసిన 12 కేసులనే విచారించడంతో చేతులు దులుపుకుంటుందా అనేది తెలియడం లేదు.

కోర్టు తీర్పు నచ్చకపోతే తిరగబడతారా?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారనే ఉద్దేశంతో కొందరు వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు న్యాయవ్యవస్థ, జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టులో మొదటగా పిల్ వేశారు. ఆ తరవాత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తరవాత ఈ కేసులను సీబీఐ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం 17 మందిపై సీఐడీ పెట్టిన కేసులను సీబీఐకి బదిలీ చేశారు. 93 మంది సోషల్ మీడియా, మీడియాలో న్యాయవ్యవస్థ, జడ్జిలపై కామెంట్లు చేశారని న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐ విచారణలో వెల్లడించారు.

కేసులో ఏముంది?

ఈ ఏడాది మార్చిలో న్యాయవ్యవస్థను, జడ్జీలను కించపరుస్తూ కొందరు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కొందరు వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. జడ్జిలను కరోనా రోగులతో ఉంచాలని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుతో మొదట సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు. దీనిపై కోర్టు చాలా సీరియస్ అయింది. ప్రభుత్వాధినేతపై పోస్టులు పెడితే నిమిషాల్లో కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు, న్యాయవ్యవస్థను కించపరిస్తే కేసులు నమోదు చేయరా? అంటూ ప్రశ్నించింది. వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో 2020 ఏప్రిల్ 16న నమోదైన తొలి కేసుతో సహా మొత్తం 12 కేసులు సీబీఐకి చేరాయి. తాజాగా ఈ నెల 9న సీబీఐ 12 కేసులను సీఐడీ నుంచి స్వీకరించింది. వెంటనే విచారణ ప్రారంభించింది. 2 నెలల్లోనే కేసు దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలతో విచారణ వేగంగా సాగుతోంది.

ఏ సెక్షన్లు పెట్టారు

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఐపీసీ 153(ఏ), 504,504(2),506తో పాటు ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67ను ప్రయోగించారు. ఎఫ్ఐఆర్ RC03620202S0015lని ఈ నెల 11న నమోదు చేశారు. సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్ ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు.

విదేశాల్లోనూ నిందితులు

ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఉద్దేశపూర్వకంగా బెదిరించడం, ద్వేషంతో, శత్రుత్వంతో బెదిరించడంకోసం సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని నమోదు చేశారు. మొత్తం 17 మంది నిందితుల్లో 16 మందిని గుర్తించారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రభాకర్ రెడ్డి అనేవ్యక్తిపై కేసు నమోదు చేయాల్సి ఉంది. అయితే కేసులు నమోదు కాగానే 93 మందిలో చాలా మంది పోస్టులు డిలీట్ చేశారు. మరికొందరు ఎఫ్ బీ ఖాతాలను క్లోజ్ చేశారు. ఇవన్నీ సీబీఐ వెలికితీయగలదా? అనే అనుమానం వస్తోంది.

Must Read ;- జస్టిస్ రమణపై విషం: మోసగాడు, జైలుపక్షే దొరికాడా?

ప్రముఖులను పట్టించుకోరా?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మరో ఎంపీ పండుల రవీంద్ర వీరంతా ఎలక్ట్రానిక్ మీడియాలో న్యాయవ్యవస్థ, జడ్జీల తీర్పులపై రెచ్చిపోయారు. తొలుత కేసులో వీరి పేర్లు లేవు. అనుబంధ పిటిషన్ లో  హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వీరి వ్యాఖ్యలను కూడా జత చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో మాత్రం ప్రముఖుల పేర్లు కనిపించడం లేదు. సీబీఐ  ఆ 17మందిపై మాత్రమే విచారణ చేసేలా ఉంది. రెచ్చగొట్టిన వారిని వదిలేసి, రెచ్చిపోయిన వారిని అరెస్టు చేయడంపై గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సమయంలో సీబీఐ ఎలాంటి వివరాలు లీక్ కానీయడం లేదు. కేవలం హైకోర్టుకు మాత్రమే తాము విచారణ అంశాలను అందిస్తామని సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.

రాజ్యాంగం ఏమి చెబుతోంది?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది.  కానీ వారి అభిప్రాయాలు ప్రకటించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నా నిబంధనలు మీరకుండా అభిప్రాయాలు వెల్లడించాలి. ఎదుటివారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో భాష,రాత,ప్రవర్తన, వ్యాఖ్యలు ఉండరాదు. కానీ సోషల్  మీడియాలో మాత్రం హద్దులు మీరుతున్నారు.

వీరికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది?

జడ్జీలపై అనుచిత పోస్టుల కేసులో ఇటు సైబర్ క్రైం చట్టాలతో పాటు, కోర్టు ధిక్కరణ కిందకు కూడా వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో, మీడియా పలు రాజకీయ పార్టీల నేతలతోపాటు, కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే కోర్టులు, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. తీర్పునచ్చనప్పుడు పై కోర్టుకు వెళ్లే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అంతేగాని తీర్పు ఇచ్చిన వారిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 67 ప్రకారం ఇలాంటి వారిపై కేసు నమోదు చేయవచ్చు. అభ్యంతరకరంగా ఏదైనా ప్రచురించినా, ప్రసారం చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.  నేరం రుజువైతే తొలిసారి నేరం చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి ఇలాంటి నేరానికే పాల్పడితే ఐదేళ్లు జైలు, పది లక్షల జరిమానా విధించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది.

Also Read జగన్‌కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!

Tags: cbi enquirycomments against judgesleotop
Previous Post

ఎందుకీ వివక్ష? సుప్రీం కోర్టులో తెల్చుకుంటాం…

Next Post

జనవరి నుంచి ‘వకీల్ సాబ్’ సెట్లో సందడి చేస్తుందట.. !

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

Nara Lokesh East Godavari District Tour

ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist