June 29, 2026 9:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బీజేపీ బీహార్ వ్యూహం తమిళనాడులో పనిచేస్తుందా?

ఆ రాష్ట్రంలో తమకు కాసిని ఓట్లు తెచ్చుకోగలపాటి బలం లేకపోయినప్పటికీ.. అక్కడ ఉన్న ప్రాంతీయపార్టీలను మరిన్ని ముక్కలు చేసేసి, కకావికలు కావించి.. తద్వారా తాము లబ్ధిపొందాలనేది.. అమిత్ షా గేమ్ ప్లాన్. మరి ఆయన స్కెచ్‌లు తమిళనాడులో పనిచేస్తాయా?

November 21, 2020 at 4:25 PM
in Editors Pick, Latest News, National
Home Minister Amit Shah
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళనాడు రాజకీయాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ ఖాతా తెరిచేందుకు బీజేపీ మాస్టర్ మైండ్ అమిత్ షా ఇవాళ చెన్నైలో పర్యటిస్తున్నారు. అన్నాడీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్టు నటిస్తున్న బీజేపీ,  డీఎంకే బహిష్కృత నేత అళగిరిని కూడా పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రముఖ నటి ఖుబ్భూ బీజేపీలో చేరిపోయారు. ఇక డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలను కూడా బీజేపీలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బీహార్ వ్యూహం తమిళనాడులో పనిచేస్తుందా?

తమిళనాడు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. స్థానిక పార్టీల నేతలు కాలు దువ్వుకున్నా, జాతీయ పార్టీలను మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. ముఖ్యంగా తమిళ ప్రజలు హిందీ భాషా వ్యతిరేకులన్న ముద్ర పడింది. ఉత్తరాది పార్టీల పెత్తనం కూడా ప్రజలు సహించలేరు. అందుకే దేశంలో చాలా రాష్ట్రాలకన్నా ముందే తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ తమిళనాడులో  పిల్ల పార్టీల కిందే లెక్క. అక్కడ అన్నాడీఎంకే, డీఎంకే పోరు దశాబ్ధాలుగా సాగుతోంది. వారిలో ఎవరో ఒకరు అధికారంలో ఉంటూ ఉంటారు. ప్రజలు కూడా ఖచ్చితమైన తీర్పు ఇస్తూ వస్తున్నారు. ఏదో ఒక స్థానిక పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపిస్తూ ఉంటారు. డీఎంకే నేత కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరవాత తమిళ రాజకీయాలు చప్పగా మారాయి. ఇక అక్కడ రాజకీయాలను వేడి పుట్టించేందుకు బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేత అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది.

Must Read ;- చిన్నమ్మ చిటికేస్తే పొలిటికల్ హీట్ పెరుగుతుందా?

బీజేపీ ఎవరితో జట్టుకడుతుంది?

తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో కలపి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రస్తుతానికి భావిస్తోందట. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతారా లేదా? బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేచే కమల్ హాసన్ ఎవరితో కలుస్తారు? ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ అన్నాడీఎంకేతో ప్రస్తుతానికి చెలిమి కొనసాగిస్తోంది.

భవిష్యత్తులో ఎవరితో కలసి ఎన్నికలకు వెళుతుందనేని మాత్రం ఇప్పుడే చెప్పలేం. రజనీకాంత్ కదలికలపై కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ లోపుగా బీజేపీలో వాయిస్ వినిపించేందుకు కొందరు నేతలను చేర్చుకుంటున్నారు. 

ఇందులో భాగంగా ప్రముఖ నటి ఖుబ్భూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక  డీఎంకేలో ఒకప్పుడు నెంబర్ టూగా ఉన్న కరుణానిధి కుమారుడు అళగిరిని ఆ పార్టీ నుంచి స్టాలిన్ వెలివేశారు. దీంతో ఆయన కసితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. అలాంటి వారికి బీజేపీ ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. 

శశికళ విడుదలకు ముందుగా అమిత్ షా పర్యటన

పురుచ్చితళైవి, తమిళనాడు రాజకీయాలను రెండున్నర దశాబ్దాలపైగా శాసించిన జయలలిత  నెచ్చెలి శశికళ అక్రమాస్థుల కేసులో జైలు శిక్ష అనుభవించి త్వరలో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జయ ఆశయాలు నెరవేరుస్తానని ఆమె సమాధిపై శశికళ శపథం చేశారు. అమ్మ ఆశయాలు నెరవేర్చేందుకు శశికళ రంగంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ పెద్దలు తమిళనాడు ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేసే పరిస్థితిని కల్పిస్తోంది. దీని ద్వారా ఓట్ల చీలికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. బీహార్ లోనూ ఈ వ్యూహంతో అధికారం కైవశం చేసుకున్నారు. మరి తమిళనాడులో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? లేదా?  అంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.

Also Read ;- ఒరు సెయిది ఇప్పిడీ.. ఒరు సెయిది అప్పిడీ..

Tags: aiadmkamit shahbihar strategybjpcongress partydmkjailJayalalithaakamal haasankhushboo sundarm. karunanidhipoliticssashikalasasikalasuperstar rajinikanthtamil nadu assembly electionstamil nadu political partiestamilnadutamilnadu politicstelugu news
Previous Post

 ఏడాదిన్నరగా ఏమి చేసుకోలేక పోయాం.. !

Next Post

బాలయ్య ‘మోనార్క్’ గానే ఫిక్స్ అయిపోతాడా?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అక్టోబర్ 30న అన్నీ చెబుతా.. అంటున్న పునర్నవి

Mahesh Babu’s daughter Sitara Ghattamaneni looks cute like an angel!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist